Sunday, December 30, 2007

బాలమిత్రుల కథ--1973




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి 

పల్లవి::

ఏయ్..ఏహే..ఓహో..ఓఓఓఓఓ..ఆ..హా..హా..
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
అబ్బదానిసోకు..జబ్బల్ దాకా జాకెట్టు
అబ్బదానిసోకు..జబ్బల్ దాకా జాకెట్టు
ఒక్కసారి చూస్తే మీరే..మళ్ళీ మళ్ళీ వస్తారండీ
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా..ఓహో..ఓఓఓఓఓ..ఆ..హా..హా.. 
ఆఆఆ ఆహా..అయ్యయ్యో..ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఓఓఓహో
  
చరణం::1

గ్రేటాంధ్రా సర్కస్ చూడు..సర్కస్ లో పిల్లను చూడు
చూడుబాబు సర్కస్లో పిల్లనీ..... 
గ్రేటాంధ్రా సర్కస్ చూడు..సర్కస్ లో పిల్లను చూడు
పిల్లవేసే మొగ్గలు చూడు..మెగ్గల్లో మోజులు చూడు..ఏయ్..ఏహేయ్ 
పులులున్నయ్..మేకలున్నాయ్..ఏనుగులున్నాయ్..ఎలకలున్నాయ్
పులులమీద మేకలున్నాయ్..మేకలమీద పులులున్నాయ్
ఏనుగుల మీద ఎలకలున్నాయ్..ఎలకల మీద ఏనుగులున్నాయ్
అన్నిటినీ మించిపోయే..అందకత్తెల ఆటలున్నాయ్రం
జు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా..రండి..చూడండీ..ఆహా 
ఒక్కసారి చూస్తే మీరే..మళ్ళీ మళ్ళీ వస్తారండీ
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా

చరణం::2

గిర్రుమనే చక్రం చూడు..చక్రంలో మంటలు చూడు
గిర్రుమనే చక్రం చూడు..చక్రంలో మంటలు చూడు 
మంటల్లో మగువను చూడు..మగువచూపే తెగువను చూడు..ఏయ్..ఏహేయ్  
కోతులున్నాయ్..సైకిళ్ళున్నాయ్..గుర్రలున్నాయ్..గాడిదలున్నాయ్
కోతులుతొక్కే సైకిళ్ళున్నాయ్..నైకిలుతొక్కే కోతులున్నాయ్గు
ర్రాలెక్కే కోతులున్నాయ్..గాడిదలెక్కే గుర్రాలున్నాయ్
అన్నిటినీ తికమకపెట్టే..అప్పారావు చెమక్కు ఈ..అప్పారావు చెమక్కులున్నాయి          
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
అబ్బదానిసోకు..జబ్బల్ దాకా జాకెట్టు
అబ్బదానిసోకు..జబ్బల్ దాకా జాకెట్టు..హేయ్
ఒక్కసారి చూస్తే మీరే..మళ్ళీ మళ్ళీ వస్తారండీ
రంజు బలే రామ సిలకా..రంగేళీ రవ్వల మొలకా
రంజు బలే రామ సిలకా