సంగీతం::లక్ష్మీకాంత్-ప్యారేలాల్ రచన::దాసరి నారాయణరావు గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::Dasari Narayana Rao Film Produced By::Dasari Padma తారాగణం::అక్కినేని నాగార్జున,రజని,మున్ మున్ సెన్,సుధాకర్,సత్యనారాయణ,J.V.సోమయాజులు. పల్లవి:: కదలకు..కన్ను కన్ను కలుపు వదలకు..వలపు కథలు తెలుపు బెదరకు..గుండె వేడి గెలుపు మరువకు..మ్ మ్ మ్ మ్ కదలకు..కన్ను కన్ను కలుపు వదలకు..వలపు కథలు తెలుపు బెదరకు..గుండె వేడి గెలుపు మరువకు..మ్ మ్ మ్ మ్ లలాలలాలలా లలాలలాలలా లలాలలాలలా లలాలలాలా ఆ చరణం::1 కలలు ఎంత కమ్మన..ప్రేమకు కనులు ఎంత చల్లన..ప్రేమకు రాతిరెఒత వెచ్చన..ప్రేమకు..ఓ లోకమెంత పచ్చన..ప్రేమకు..ఓ ఎన్ని ఎన్ని రంగులో..ప్రేమకు..ఓ ఎన్ని ఎన్ని గురుతులో..ప్రేమకు..ఓ రంగులన్నీ కలబోసి..గురుతులన్ని ముడి వేసి బ్రతికిఒచు ప్రేమని..బ్రతుకంతా మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ అడగకు..ఆశ రేపి పోకు తాకకు..తనువు విడిచి పోకు రేపకు..రేపు మాపు అనకు అడగకు..మ్ మ్ మ్ మ్ మ్ చరణం::2 ఏమిటీ..ఈ..జీవితం ప్రేమేలే..ఏ..ఈ జీవితం ఎవరికీ..ఈ..అంకితం ప్రేమకే..ఏ..అంకితం కొలనే ప్రేమైతే మునకంతా నేనే వరదె ప్రేమైతే పొంకంతా నేనే..నేనే..నేనే..నేనే కదలకు..కన్ను కన్ను కలుపు వదలకు..వలపు కథలు తెలుపు బెదరకు..గుండె వేడి గెలుపు మరువకు..మ్ మ్ మ్ మ్ కదలకు..కన్ను కన్ను కలుపు వదలకు..వలపు కథలు తెలుపు బెదరకు..గుండె వేడి గెలుపు మరువకు..మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ లలాలలాలలా లలాలలాలలా లలాలలాలలా లలాలలాలా ఆ అలగకు..ఆశ రేపి పోకు తాకకు..తనువు విడిచి పోకు రేపకు..రేపు మాపు అనకు అడగకు..మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ Majnu--1989 Music::Laxmikant-Pyarelal Lyrics::DasariNarayanaRao Singer's::S.P.Balu,P.Suseela Film Directed By::Dasari Narayana Rao Film Produced By::Dasari Padma Cast::akkinaeni naagaarjuna,rajani,Mun Mun Sen,Satyanarayana,Sudhakar. :::::::: kadalaku..kannu kannu kalupu vadalaku..valapu kathalu telupu bedaraku..gunDe vEDi gelupu maruvaku..m m m m kadalaku..kannu kannu kalupu vadalaku..valapu kathalu telupu bedaraku..gunDe vEDi gelupu maruvaku..m m m m lalaalalaalalaa lalaalalaalalaa lalaalalaalalaa lalaalalaalaa aa ::::1 kalalu enta kammana..prEmaku kanulu enta challana..prEmaku raatirenta vechchana..prEmaku..O lOkamEnta pachchana..prEmaku..O enni enni rangulO..prEmaku..O enni enni gurutulO..prEmaku..O rangulannee kalabOsi..gurutulanni muDi vEsi bratikiochu prEmani..bratukantaa m m m m m m m aDagaku..aaSa rEpi pOku taakaku..tanuvu viDichi pOku rEpaku..rEpu maapu anaku aDagaku..m m m m m ::::2 EmiTee..ii..jeevitam prEmElE..E..E jeevitam evarikee..ii..ankitam prEmakE..E..ankitam kolanE prEmaitE munakantaa nEnE varade prEmaitE ponkantaa nEnE..nEnE..nEnE..nEnE kadalaku..kannu kannu kalupu vadalaku..valapu kathalu telupu bedaraku..gunDe vEDi gelupu maruvaku..m m m m kadalaku..kannu kannu kalupu vadalaku..valapu kathalu telupu bedaraku..gunDe vEDi gelupu maruvaku..m m m m m m m m m m m m m m lalaalalaalalaa lalaalalaalalaa lalaalalaalalaa lalaalalaalaa aa alagaku..aaSa rEpi pOku taakaku..tanuvu viDichi pOku rEpaku..rEpu maapu anaku aDagaku..m m m m m m m m m m m m m m m
సంగీతం::K.V.మహాదేవన్ రచన::దాశరథి గానం::ఘంటసాల ,సుశీల Film Directed By::Adurthi SubbaRao
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,అల్లురామలింగయ్య,రాజబాబు,పద్మనాభం,రమాప్రభ,సూర్యకాంతం,S.V.రంగారావు, అంజలిదేవి,నాగయ్య,రాధాకుమారి. పల్లవి:: చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటి పాపవు..నీవే మా యింటి దీపం..నీవే చల్లని బాబూ..నా అల్లరి బాబూ చరణం::1 పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వెసేవు నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను బాబూ..చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటిపాపవు నీవే..మా యింటి దీపం నీవే చరణం::2 ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటి పాపవు నీవే మా యింటి దీపం నీవే చరణం::3 నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా
Vichitra Bandham--1972 Music::K V Mahadevan Lyrics::Dasaradhi Singer's::Ghantasala,P.Suseela Film Directed By::Adurthi SubbaRao Cast::A.N.R.Vanisree,Alluraamalingayya,S.V.Rangarao,Padmanabham,Ramaprabha,Nagayya,Anjalidevi,Sooryakaantam,Rajababu,Raadhakumaari. ::::::::: Challani baabuu..naa allari baabuu naa kanTi paapavu..neevE maa inTi deepam..neevE Challani baabuu..naa allari baabuu
సంగీతం::సాలూరి రాజేశ్వరరావు రచన::దాశరథి గానం::S.P.బాలు,వాణీజయరాం Film Directed By::B.V.Prasaad తారాగణం::బాలయ్య,మురళీమోహన్,రూప,లత,సావిత్రి,శారద,ప్రభాకరరెడ్డి,కైకాలసత్యనారాయణ. కల్యాణి::రాగం పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కలిసిన హృదయాలలోన కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ..ఆఆఅ కలిసిన..హృదయాలలోన పలికెను..అనురాగ వీణ..ఆఆఆ చరణం::1 మధుర మనోహర మోహన గీతం మధుర మనోహర మోహన గీతం మదిలో మెదిలే మమతల సారం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మధుర మనోహర మోహన గీతం మదిలో మెదిలే మమతల సారం రమ్మని పిలిచే యమునా తీరం రమ్మని పిలిచే యమునా తీరం రాధా మాధవ రాగ తాళ భావ గీతిలో కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ..ఆఆఆ కలిసిన హృదయాలలోన చరణం::2 పమగరిగా..పమగరిగా నిదపమపా..నిదపమపా మమదదనినినిరీరీగరిస మమదదనీనీరీరీగరిస నిరినిదా..దనిదమా..మదమగ..ఆ తేనెలు చిలికే..సుందర కుసుమం ఝుమ్మని పలికే..అల్లరి భ్రమరం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తేనెలు చిలికే సుందర కుసుమం ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం కలిసిన నాడే కలుగును ప్రణయం కలిసిన నాడే కలుగును ప్రణయం కవితా లలితా తోడు నీడ లేక నిలుచునా కలిసిన హృదయాలలోన..పలికెను అనురాగ వీణ కలిసిన హృదయాలలోన..ఆ ఆ ఆ ఆ ఆ Prema-Paga--1978 Music::Saaloori RaajesvaraRao Lyrics::Dasarathi Singer's::S.P.Baalu,Vanijayaram Film Directed By::B.V.Prasaad Cast::Balayya,Muralimohan,Latha,Roopa,Saavitri,Sarada,KaikalaSatyanarayaNa,PrabhakarReddi. :::::::::::::::::::::::::::: aa aa aa aa aa aa aa aa aa aa aa kalisina hRdayaalalOna kalisina hRdayaalalOna palikenu anuraaga veeNa..aaaaa kalisina..hRdayaalalOna palikenu..anuraaga veeNa..aaaaaa ::::1 madhura manOhara mOhana geetam madhura manOhara mOhana geetam madilO medilE mamatala saaram aa aa aa aa aa aa aa madhura manOhara mOhana geetam madilO medilE mamatala saaram rammani pilichE yamunaa teeram rammani pilichE yamunaa teeram raadhaa maadhava raaga taaLa bhaava geetilO kalisina hRdayaalalOna palikenu anuraaga veeNa..aaaaaa kalisina hRdayaalalOna ::::2 pamagarigaa..pamagarigaa nidapamapaa..nidapamapaa mamadadanininiriiriigarisa mamadadaniiniiriiriigarisa nirinidaa..danidamaa..madamaga..aa tEnelu chilikE..sundara kusumam jhummani palikE..allari bhramaram aa aa aa aa aa aa aa aa tEnelu chilikE sundara kusumaM jhummani palikE allari bhramaram kalisina naaDE kalugunu praNayam kalisina naaDE kalugunu praNayam kavitaa lalitaa tODu neeDa lEka niluchunaa kalisina hRdayaalalOna..palikenu anuraaga veeNa kalisina hRdayaalalOna..aa aa aa aa aa
సంగీతం::T.V.ఛలపతిరావు రచన::దాశరథి,శ్రీశ్రీ గానం::ఘంటసాల గారు,P.సుశీల. Film Directed By::Tatineni Rama Rao తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు,రమాప్రభ పల్లవి:: ఈ ఎన్నెల...ఎలుగుల్లోన ఎంకి నిన్ను..ఎతుకుతువుంటే ఏ చల్లని...గాలి నిన్ను ఎత్తుకు పోయింది బావా ఓ...నాయుడు బావా చరణం::1 పైటగాలి..ఇసురుల్లోనే పడిపోయా..మైకంతోనే నీ ఎంటే..నడగసాగి నీ ఎదలో..ఒదిగున్నానే నీ ఎంటే..నడగసాగి నీ ఎదలో..ఒదిగున్నానే నీ నవ్వుల..ఎన్నెల్లోనే మేడలు..కట్టేనే ఎంకి..ఈ నా చక్కని...ఎంకి ఈ ఎన్నెల...ఎలుగుల్లోన ఎంకి నిన్ను..ఎతుకుతువుంటే ఏ చల్లని...గాలి నిన్ను ఎత్తుకు పోయింది బావా ఓ...నాయుడు బావా చరణం::2 మదనా..ఆ..రావోయీ ఒక్కసారి ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా..ఒక మాట ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా..ఒక మాట నను కవ్వించే రతి రాజా..నీ చెలిపైనే దయరాదా ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా..ఒక మాట విరజాజులకే..పరిమళ మొసగే నీ ముంగురులే..ముద్దిడుకోనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ విరజాజులకే..పరిమళ మొసగే నీ ముంగురులే..ముద్దిడుకోనా స్వర్గమునైనా వలదనిపించే..నీ కౌగిలిలో సోలిపోనా ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా..ఒక మాట చరణం::3 ఇరువుర మొకటై మురిసేవేళ పూవుల వానలే కురియునులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇరువుర మొకటై..మురిసేవేళ పూవుల వానలే..కురియునులే తీయని వలపుల..వూయలలోన జగమంతా..మై మరచునులే ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా..ఒక మాట ఎవ్వరూలేని ఈ..ఈఈఈఈ..చోట Brahmachaari--1968 Music::T.V.Chalapati Rao Lyrics::D.C.Naraayana Reddi Singer's::Ghantasala Gaaru,P.Suseela Film Directed By::TatineniRamaRao Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi. :::::::::::::::: ii ennela...elugullOna enki ninnu..etukutuvunTE E challani...gaali ninnu ettuku pOyindi baavaa O...naayuDu baavaa ::::1 paiTagaali..isurullOnE paDipOyaa..maikamtOnE nii enTE..naDagasaagi nii edalO..odigunnaanE nii enTE..naDagasaagi nii edalO..odigunnaanE nii navvula..ennellOnE mEDalu..kaTTEnE enki..ii naa chakkani...enki ii ennela...elugullOna enki ninnu..etukutuvunTE E challani...gaali ninnu ettuku pOyindi baavaa O...naayuDu baavaa ::::2 madanaa..aa..raavOyii okkasaari evvaroolEni ii chOTa iTu..raa raa raa..oka maaTa evvaroolEni ii chOTa iTu..raa raa raa..oka maaTa nanu kavvinchE rati raajaa..nee chelipainE dayaraadaa evvaroolEni ii chOTa iTu..raa raa raa..oka maaTa virajaajulakE..parimaLa mosagE nii mungurulE..muddiDukOnaa aa aa aa aa aa aa aa aa aa virajaajulakE..parimaLa mosagE nii mungurulE..muddiDukOnaa swargamunainaa valadanipinchE..nii kougililO sOlipOnaa evvaroolEni ii chOTa iTu..raa raa raa..oka maaTa ::::3 iruvura mokaTai murisEvELa poovula vaanalE kuriyunulE aa aa aa aa aa aa aa aa aa iruvura mokaTai..murisEvELa poovula vaanalE..kuriyunulE teeyani valapula..vooyalalOna jagamantaa..mai marachunulE evvaroolEni ii chOTa iTu..raa raa raa..oka maaTa evvaroolEni ii..iiiiiiii..chOTa
సంగీతం::T.V.ఛలపతిరావు రచన::దాశరథి,శ్రీశ్రీ గానం::S.జానకి,జయదేవ్ Film Directed By::Tatineni Rama Rao తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు,రమాప్రభ పల్లవి:: నిన్ను చూశాను..కన్ను వేశాను చిన్న వీలు చూసి..జేబులోన వేశాను..వేశాను..వేశాను..మ్ హూ ప్లాను వేశావు..పేరు మార్చావు గండు పిల్లిలాగా..ఇంటిలోనే దూరావు..దూరావు..దూరావు చరణం::1
పైన మేఘాలలో..తేలిపోదామా..మ్ హూ కింద పాతాళమే..చూసి వత్తమా..ఆహహహ ఓ బ్రహ్మచారి..డూప్లికేటుగారూ కాస్త కళ్ళాలు..పట్టండి మీరు మాట వినకుంటే పెసరట్లు తిందురు..అమ్మబాబోయ్ ప్లాను వేశావు..పేరు మార్చావు గండు పిల్లిలాగా..ఇంటిలోనే దూరావు..దూరావు..దూరావు
నిన్ను చూశాను..కన్ను వేశాను చిన్న వీలు చూసి..జేబులోన వేశాను..వేశాను..వేశాను..మ్ హూ చరణం::2 ఇంత కంగారు..పడతావు ఎందుకు చెంత వున్నాడు..నీ ఫ్రెండు జంకకూ..ఆహ్హా నాన్న కెవరైన..మన ప్లాను చెప్పినా వచ్చి నీ జోరు..నా జోరు చూసినా వీపు కెనకాల..కాషాలు మోగవా నిన్ను చూశాను..కన్ను వేశాను చిన్న వీలు చూసి..జేబులోన వేశాను..వేశాను..వేశాను..ఆహా ప్లాను వేశావు..పేరు మార్చావు గండు పిల్లిలాగా..ఇంటిలోనే దూరావు..దూరావు..దూరావు చరణం::3 బాగా డబ్బున్న..మా బక్క మామా రెండు వేసినా..పడతానే భామా అంత మాత్రానికే..వూరుకోరు నిన్ను మెడపట్టుకొని..గెంటుతారు అపుడు మనదారి..గోదారే సారూ నిన్ను చూశాను..కన్ను వేశాను చిన్న వీలు చూసి..జేబులోన వేశాను..వేశాను..వేశాను..ఆహా Brahmachaari--1968 Music::T.V.Chalapati Rao Lyrics::D.C.Naraayana Reddi Singer's::S.Jaanaki,Jayadev Film Directed By::TatineniRamaRao Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi. :::::::::::::::: ninnu chooSaanu..kannu vESaanu chinna veelu choosi..jEbulOna vESaanu..vESaanu..vESaanu..mm huu plaanu vESaavu..pEru maarchaavu ganDu pillilaagaa..inTilOnE dooraavu..dooraavu..dooraavu ::::1
సంగీతం::T.చలపతి రచన::దాశరతి గానం::S.జానకి Film Directed By::Tatineni Ramarao తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు,ప్రభకర్ రెడ్డి. పల్లవి:: మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలిజో..చల్లని పాపాయి లాలిజో చరణం::1 లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా తారలతో ఆడుకోవాలిరా..మేఘాలలో తేలిపోవాలిరా..ఆ మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలిజో.. చల్లని పాపాయి లాలిజో చరణం::2 అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా నీ మీద ఏ నీడ పడబోదురా..ఏ గాలి ఏ ధూళి రాబోదురా మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి రావోయి..చల్లని పాపాయి రావోయి చరణం::3 నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా కన్నులలో దాచుకుంటానురా..కనుపాపలా చూచుకుంటానురా మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి రావోయి .. చల్లని పాపాయి రావోయి
సంగీతం::సత్యం రచన::దాశరధి గానం::S.P.బాలు Film Directed by::P.Chandrashekar Reddy తారాగణం::క్రిష్ణంరాజు,జయప్రద,నాగభుషణం,సత్యనారాయణ. పల్లవి:: ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::2 హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుకొన్నాను హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ ఏలా బిగువేలా..హ్హా..రావా నను చేర ఎహేహే..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ చరణం::2 కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం..మ్మ్..మ్మ్.. కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం చాలూ..కోపాలూ..అహా నేనే నీపాలు ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::3 అహ్హా..కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా..హ్హా కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా ఓయ్..నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా రాదా దయరాదా..నాతో రారాదా ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి