సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి పల్లవి:: తీయ తీయని..నవ్వే నువ్వూ తేనెలూరే..పువ్వే నువ్వూ నన్ను కన్న తల్లివి..నువ్వూ నా పున్నెము పండిన..పంటవు నువ్వూ తీయ తీయని..నవ్వే నువ్వూ తేనెలూరే..పువ్వే నువ్వూ నన్ను కన్న..తల్లివి నువ్వూ నా పున్నెము పండిన..పంటవు నువ్వూ తీయ తీయని..నవ్వే నువ్వూ చరణం::1 దేవతలిచ్చిన..దీవెనలన్నీ తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ దేవతలిచ్చిన..దీవెనలన్నీ తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ తీరిపోని..పూర్వజన్మబంధమేదో తీరిపోని..పూర్వజన్మబంధమేదో తీసుకొచ్చి నింపినావు..నా ఒడిలో తీయ తీయని..నవ్వే నువ్వూ తేనెలూరే..పువ్వే నువ్వూ తీయ తీయని..నవ్వే నువ్వూ చరణం::2 నింగిలోన..తారకలన్నీ నీ కన్నులలో.మెరిసినవీ నింగిలోన..తారకలన్నీ నీ కన్నులలో..మెరిసినవీ చందమామ..చలువంతా చందమామ..చలువంతా నీ నవ్వులలోనే..యిమిడినది ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ తీయ తీయని..నవ్వే నువ్వూ తేనెలూరే..పువ్వే నువ్వూ తీయ తీయని..నవ్వే నువ్వూ
చరణం::3 నా యింటి దీపము..నిలిపినావు నా కంటి పాపవై..వెలసినావు నా యింటి దీపము..నిలిపినావు నా కంటి పాపవై..వెలసినావు కన్నతల్లి కలలకు..కమ్మని రూపం కన్నతల్లి కలలకు..కమ్మని రూపం యిచ్చిన బంగారు..బొమ్మవు నీవు తీయ తీయని..నవ్వే నువ్వూ తేనెలూరే..పువ్వే నువ్వూ నన్ను కన్న..తల్లివి నువ్వూ నా పున్నెము పండిన..పంటవు నువ్వూ తీయ తీయని..నవ్వే నువ్వూ..ఊఊ
సంగీతం::చక్రవర్తి రచన::వీటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు తారాగణం::చిరంజీవి,భానుప్రియ పల్లవి:: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఎంత ఎదిగి పోయావయ్యా..ఆ ఎదను పెంచుకున్నావయ్యా..ఆ స్వార్థమనే..చీకటి ఇంటిలో త్యాగమనే..దీపం పెట్టి ఎంత ఎదిగి పోయావయ్యా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఎదను పెంచుకున్నావయ్యా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చరణం::1 ముక్కు పచ్చలారలేదు..నలుదిక్కులు చూడలేదు ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా మచ్చలేని చంద్రుడి మనసు..వెచ్చనైన సూర్యుడి మమతా నీలోనే చూశామయ్యా..నీకు సాటి ఇంక ఎవరయ్య ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఎంత ఎదిగి పోయావయ్యా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చరణం::2 కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన నీకు నీవు రాసుకున్న నుదిటి గీత..భగవథ్గీత Greater love hath no man than this that a man lay down his life for his people అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట దేవుడు అనే వాడు ఒకడుంటే..దీవించక తప్పదు నిన్ను జీవేన శరదాంశతం భవామ శరదాంశతం నందామ శరదాంశతం