Saturday, October 30, 2010

అదృష్టవంతులు--1969



సంగీతం::K.V.మహదేవన్
రచ::ఆరుద్ర
గానం::ఘంటసాల, P.సుశీల

పల్లవి::

నా మనసే గోదారి..నీ వయసే కావేరి
నా మనసే గోదారి..నీ వయసే కావేరి
బోల్‍ రాధా బోల్‍ రెండూ..కలిసేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ..కుదిరేనా లేదా

నా మనసే గోదారి..నీ వయసే కావేరి
బోల్‍ రాధా బోల్‍ రెండూ..కలిసేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ..కుదిరేనా లేదా

నేనేం చేసేదయ్యో..దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో..శుద్ధ మొద్దువి దొరికావు
నేనేం చేసేదయ్యో..దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో..శుద్ధ మొద్దువి దొరికావు
దద్దమ్మవు దొరికావు..శుద్ధ మొద్దువి దొరికావు

చరణం::1

కృష్ణుడు నేనే రుక్మిణి నీవే..రాతిరి ఎత్తుకు పోతాను
లారీ మెల్లగా తోలుకువస్తా..చల్లగ లేచిపోదాము

మీ అమ్మే యమగండం..మా తల్లే సుడిగుండం
బోల్‍ రాధా బోల్‍ గండం..తప్పేనా లేదా
అరే బోల్‍ రాధా బోల్‍ జోడీ..కుదిరేనా లేదా

చరణం::2

లావొక్కింతయు లేదు ధైర్యం..విలోలంబయ్యె
ప్రాణంబులా ఠావుల్ దప్పెను..మూర్ఛ వచ్చె
మనసే ఠారెత్తె మా ప్రేమయే..జావై పోయెను
గుండెలే పగిలి చద్దామింక..దిక్కెవ్వరో
పోవే శాకినీ ఢాకినీ కదులు..పో పో వెళ్ళిపో లంకిణీ

చరణం::3

బోల్ అమ్మా బోల్‍ జోడీ..కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం..కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్‍ జోడీ..కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం..కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్‍ జోడీ..కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్‍ రోగం..కుదిరిందా లేదా
రోగం కుదిరిందా లేదా.....

మనవూరిపాండవులు-1978





సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణంరాజు,మురళిమోహన్,చిరంజీవి,రావ్‌గోపాల్‌రావ్,ప్రసాద్‌బాబు,అల్లురామలింగయ్య,కాంతారావు,భానుచందర్,విజయభాస్కర్,సరిత,శోభ,గీత,హలం,జయమాలిని.

పల్లవి::

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
తదిన దినకు దిన
తదిన దినకు దిన
తదిన దినకు దిన తక తక తక తక

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా

అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే
అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా

చరణం::1 

యాపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
యాపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
నమ్మించె ధగాకోరు నాభికన్న విషమురా
నమ్మించె ధగాకోరు నాభికన్న విషమురా
ఇన్ని ఇషాల్ దిగమింగే ఎర్రోడే గొప్పరా

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
కాస్త మందేసి ఆడరో నరుడో నరుడా

చరణం::2

కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
శివుడు నిన్నే నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
మతి పోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే
అదే చిత్రం

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా

తయ్యకుతాధిమి రకుధాధిమి 
తయ్యకుతాధిమి రకుధాధిమి థా

Manavooripaandavulu--1978
Music:K.V.mahaadEvan^ 
lyrics::Arudra 
Singer::S.P.baalu 
Cast::kRshNamraaju,muraLimOhan^,chiranjeevi,raav^gOpaal^raav^,prasaad^baabu,alluraamalingayyan^,khaantaaraav^,bhaanuchandar^,vijayabhaaskar^,sarita,SObha,geeta,halam,jayamaalini.

pallavi::

sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
tadina dinaku dina
tadina dinaku dina
tadina dinaku dina taka taka taka taka

sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa

anDa pinDa brahmaanDamanta aa SivuDE SivuDE
anulOna laigEdi ayyO naruDE naruDE
anDa pinDa brahmaanDamanta aa SivuDE SivuDE
anulOna laigEdi ayyO naruDE naruDE

sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa

charaNam::1

yaapakaayakanna visham verri puchcha kaayaraa
paaDu buddi doragOroo paamukanna vishamuraa
yaapakaayakanna visham verri puchcha kaayaraa
paaDu buddi doragOroo paamukanna vishamuraa
namminche dhagaakOru naabhikanna vishamuraa
namminche dhagaakOru naabhikanna vishamuraa
inni ishaal^ digamingE errODE gopparaa

sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa

charaNam::2

kaanipanulu chEsi nODoo bhoomi ElutunnaaDoo
manchibuddulunnOllu maTTikarustunnaaroo
kaanipanulu chEsi nODoo bhoomi ElutunnaaDoo
manchibuddulunnOllu maTTikarustunnaaroo
ninnE bukaainchinODni cheemainaa kuTTadE
SivuDu ninnE...ninnE bukaainchinODni cheemainaa kuTTadE
mati pOyina pichchi talli maaTevariki paTTadE
adE chitram

sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa 

tayyakutaadhimi rakudhaadhimi 
tayyakutaadhimi rakudhaadhimi thaa  
 

పులి బెబ్బులి--1983




సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,చిరంజీవి,రాధిక,అల్లురామలింగయ్య

పల్లవి::

నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి..అమరజ్యోతి..వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి..అమరజ్యోతి..వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన
ఆరనిజ్యోతి..అమరజ్యోతి..వెలిగిన నా కోవెలలో

చరణం::1

వయసు విరులుగా..విరిసే వసంతం
మనసున విరి తేనె..కురిసే సుగంధమై
కలల అలలపై..కదిలే ప్రయాణం
కౌగిట ముగిసేను..కమ్మని బంధమై
మల్లెల పల్లకి..వెన్నెల వాకిట 
మాపటి వేళకు..వచ్చిన ముచ్చట
మల్లెల పల్లకి..వెన్నెల వాకిట 
మాపటి వేళకు..వచ్చిన ముచ్చట
పూచేపున్నాగ..పూలా సన్నాయి 
పులకరింత పలకరించు..వేళ
సౌందర్య రాగాలలో..సాహిత్యభావాలలో
సుమించు..సుఖాల 
మిళుమిళు చీకటి చిలిపి..వెన్నెలల హారతే ఇవ్వగా
నీ రూపే..నీ రూపే
నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి..అమరజ్యోతి..వెలిగిన నా కోవెలలో

చరణం::2 

గిరులకు సిరినై..విరులకు విరినై
చిరుచిరునవ్వుల..శ్రీలక్ష్మి నేనై
సిరికే హరినై..సుఖలాహిరినై
నీ పద గీతికి..నేనే శృతినై
రిరిరీగాగా..వాణి నా రాణి
సారిసారిరి..నిత్య కల్యాణి
పపద దదప..ససగరిరిస
సుందరసుమధుర..నాట్యములాడగ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిను వలచినా పెనవెసినా..ప్రణయములలో
మమతాస్వరాలు..మధురాక్షరాలు
మనసులు కలిపిన..వలపుల పిలుపున
సాగే..సంగీతమై
నీ రూపే..నీ రూపే
నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి..అమరజ్యోతి..వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన..మదిలోనే ఆరాధన

Puli Bebbuli--1983
Music::Raajan^-Naagendra
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::KrishnamRaaju,Jayaprada,Chiranjeevi,Raadhika,Alluraamalingayya.

::::::::::::::::::::::::::

nee roopE aalaapana..madilOnE aaraadhana
aarani jyOti..amarajyOti..veligina naa kOvelalO
nee roopEaalaapana..madilOnE aaraadhana
aarani jyOti..amarajyOti..veligina naa kOvelalO
nee roopE aalaapana..madilOnE aaraadhana
aaranijyOti..amarajyOti..veligina naa kOvelalO

::::1

vayasu virulugaa..virisE vasantam
manasuna viri tEne..kurisE sugandhamai
kalala alalapai..kadilE prayaaNam
kougiTa mugisEnu..kammani bandhamai
mallela pallaki..vennela vaakiTa 
maapaTi vELaku..vachchina muchchaTa
mallela pallaki..vennela vaakiTa 
maapaTi vELaku..vachchina muchchaTa
poochEpunnaaga..poolaa sannaayi 
pulakarinta palakarinchu..vELa
soundharya raagaalalO..saahityabhaavaalalO
suminchu..sukhaala 
miLumiLu cheekaTi chilipi..vennelala haaratE ivvagaa
nee roopE..nee roopE
nee roopE aalaapana..madilOnE aaraadhana
aarani jyOti..amarajyOti..veligina naa kOvelalO

::::2 

girulaku sirinai..virulaku virinai
chiruchirunavvula..Sreelakshmi nEnai
sirikE harinai..sukhalaahirinai
nee pada geetiki..nEnE SRtinai
ririreegaagaa..vaaNi naa raaNi
saarisaariri..nitya kalyaaNi
papada dadapa..sasagaririsa
sundarasumadhura..naaTyamulaaDaga
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
ninu valachinaa penavesinaa..praNayamulalO
mamataasvaraalu..madhuraaksharaalu
manasulu kalipina..valapula pilupuna
saagE..sangeetamai
nee roopE..nee roopE
nee roopE aalaapana..madilOnE aaraadhana
aarani jyOti..amarajyOti..veligina naa kOvelalO
nee roopE aalaapana..madilOnE aaraadhanaa