Sunday, March 28, 2010

కోరికలే గుర్రాలైతే--1979

సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::చంద్రమోహన్,జయలక్ష్మీ,మురళీమోహన్,ప్రభ.  

పల్లవి:: 

కోరికలే గుర్రాలయితే..ఊహలకే..అహహ..రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది..బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే

చరణం::1

అహహా..

నేలవిడిచి సాము చేస్తే..మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే..కాళ్ళు కొట్టుకుంటాయి

మేడం అర్థమయ్యిందా?

నేలవిడిచి సాము చేస్తే..మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే..కాళ్ళు కొట్టుకుంటాయి
గాలి కోటలు కట్టావు..అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టుపై కెక్కావు..చచ్చినట్టు దిగమన్నాయి..ఈ..అహహా

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతి పోతుంది..బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది..బ్రతుకే శృతి తప్పుతుంది

చరణం::2

పులిని చూసి నక్కలాగ..వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి..మొగుడికి పెట్టినావు వంకలు

మై..స్వీట్..డార్లింగ్

పులిని చూసి నక్కలాగ..వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి..మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పు కూడు..అరగదమ్మా వంటికి
అప్పు చేసిన పప్పు కూడు..అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పే..అందం ఆడదానికి..ఈ..అహహా

కోరికలే గుర్రాలయితే..ఊహలకే రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది..బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది..బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే..ఊహలకే..అహహా..రెక్కలు వస్తే
ప్చ్..ప్చ్..ప్చ్..మై పూర్ డార్లింగ్..

Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu

Directeer::Narayana Rao Dasari
Screenplay::Narayana Rao Dasari

Producer::Jagadish Chandra Prasad G 

Cast::Chandramohan,Jayalakshmi,Murali Mohan ,Prabha

::: 

kOrikalE gurraalayitE..oohalakE..ahaha..rekkalu vastE
Emautundi?
manishiki mati pOtundi..bratukE SRti tapputundi

kOrikalE gurraalayitE..oohalakE rekkalu vastE

::::1

ahahaa..

nElaviDichi saamu chEstE..mootipaLLu raalutaayi
kaLLu nettikochchaayaMTE..kaaLLu koTTukuMTaayi

maDaM arthamayyindaa?

nElaviDichi saamu chEstE..mootipaLLu raalutaayi
kaLLu nettikochchaayanTE..kaaLLu koTTukunTaayi
gaali kOTalu kaTTaavu..avi kooli talapai paDDaayi
chivari meTTupai kekkaavu..chachchinaTTu digamannaayi..ee..ahahaa

kOrikalE gurraalayitE..oohalakE rekkalu vastE
manishiki mati pOtundi..bratukE SRti tapputundi
manishiki mati pOtundi..bratukE SRti tapputundi

:::2

pulini choosi nakkalaaga..vEsukonTivi vaatalu
raaju neppuDO choosi..moguDiki peTTinaavu vankalu

my..sweeT..Daarling

pulini choosi nakkalaaga..vEsukonTivi vaatalu
raaju neppuDO choosi..moguDiki peTTinaavu vankalu
appu chEsina pappu kooDu..aragadammaa vanTiki

juTTu koddi peTTina koppE..andam aaDadaaniki..ee..ahahaa

kOrikalE gurraalayitE..oohalakE rekkalu vastE
aemautundi?
manishiki mati pOtundi..bratukE SRti tapputundi
manishiki mati pOtundi..bratukE SRti tapputundi

kOrikalE gurraalayitE..oohalakE..ahahaa..rekkalu vastae
pch^..pch^..pch^..my poor Daarling..

No comments: