Monday, August 08, 2011

రుద్రనేత్ర--1989















సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.చిత్ర

పల్లవి::

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చరణం::1

చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే
నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా 
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

చరణం::2

చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా
అరె గోలీ మార్ దో ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా

కన్యాకుమారి--1977





సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి:: 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 
తెలియదు నాకు..పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు..నా..ఆ..చెలియ పెదవి ఎరుపు 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::1

ఇరుసంజెల..పిలుపుల నడుమ 
మరుమల్లెల..వలపే మనది 
ఇరు పెదవుల..ఎరుపుల నడుమ 
చిరునవ్వుల..పిలుపే మనది 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::2

సిరివెన్నెలొలుకు..సిగమల్లె తెలుపు 
చిరునవ్వులోని..మరుమల్లె తెలుపు 
తొలిరోజులందు..చెలిమోజులందు 
విరజాజులన్ని..తెలుపు 
అరమూత కనుల..నును లేత వలపు 
తెర తీసి నాకు..పిలుపు 
తెలిగించి మనసు..తెలుపు

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::3

చెలి కాటుక..మబ్బుల వెన్నెల 
తొలి కోరిక..మదిలో కోయిల
మన కలయిక..సంధ్యారాగం 
ప్రతి రాగం..జీవన రాగం

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 
తెలియదు నాకు..పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు..నా చెలియ పెదవి ఎరుపు 
తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు

భలే తమ్ముడు--1969



సంగీతం::T.V.రాజు
రచనD.C.నారాయణరెడ్డి
గానం::మొహమ్మద్‌రఫీ 
తారాగణం::N.T.రామారావు,K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి 

పల్లవి::

షరాబీ కళ్ళతో..నిను దోచుకోనా..ఆఆఅ
లాజవాబ్
నషేలి కురులలో..నిను దాచుకోనా..ఆఆ
ఉష్..యా షబాబ్
ఓ..మత్తైన నారాజా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..అహాహాహా
నా..మనసే..ఏఏఏఏఏ..నీది
ఆజా..హై హై..లేజా  
క్యాఖూబ్..క్యాఖూబ్

బంగారు గువ్వను..నేను
రంగేళీ రవ్వవు..నీవు
సై యంటే..రమ్మంటే 
నీ..జంటగ ఉంటానూ..ఊ

బంగారు గువ్వను..నేను
రంగేళీ రవ్వవు..నీవు
సై యంటే..రమ్మంటే 
నీ..జంటగ ఉంటానూ..ఊ

చరణం::1

ఆఆఅ..నీ సొగసే..దిగిపోని నిష
హాయ్..హాయ్..హాయ్ 
నేనే నిన్నేలు..తానీషా..ఆఆఅ
ఓ..మేరే మెహబూబ్
ఉంటాను..నీతోనే హమేషా..ఆ..సచ్
కనుగొంటాను..నీలోని..తమాషా
హాయ్..ఆ ఆ ఆ ఆ ఆ
ఓ..మెజుగా..కలుసుకుంటా..ఆ
నాజూకు..తెలుసుకుంటా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మెజుగా..కలుసుకుంటా..ఆ 
నాజూకు..తెలుసుకుంటా
రోజాల మహలు...కట్టీ 
రాజాలా...ఏలుకుంటా
మేరే షహజాదీ..హో తుం ఓ లైలా..ఆ

నా అడుగుల..అలజడిలోన 
నా అందాల..సవ్వడిలోన
కవ్వించీ..కరిగించీ..బిగి కౌగిట బంధిస్తా

నా అడుగుల..అలజడిలోన 
నా అందాల..సవ్వడిలోన
కవ్వించీ..కరిగించీ..బిగి కౌగిట బంధిస్తా

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కవ్వించె సైగలకు..ఖలేజా బెదరదులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కవ్వించె సైగలకు..ఖలేజా బెదరదులే
తల్వారు చూపులకు..ఝల్మిలా యింపనులే
తల్వారు చూపులకు..ఝల్మిలా యింపనులే
బడా దిల్వలా హూ మై..ఈ
బడా దిల్వలా హూ మై..ఓ లైలా..ఆ
బడా దిల్..బడా దిల్..బడా దిల్..ఊ  
బడా దిల్వలా హూ మై
బడా దిల్ దిల్ దిల్ దిల్ దిల్ దిల్ దిల్..హాయ్ 
బడా దిల్ వాలా హో మై 
బడా దిల్ వాలా హో మై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బడా దిల్ వాలా హో మై
బడా దిల్ వాలా హో మై
బడా దిల్ వాలా హో మై..హైఈ
బడా దిల్ వాలా హో మై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
బడా దిల్ వాలా హో మై
బడా దిల్..ఓ..మేరీ మెహబూబా
ఏ..ఏ..మేరీ లైలా..ఆ
మేరీ లైలా..ఆ ఆ ఆ ఆ..హైయ్ బ్
బడా దిల్వాలా..హూమె
బడా దిల్..బడా దిల్..ఈఈఎ
ఆ ఆహో..మై..ఆ ఆ ఆ ఆ 

ఆ.ఆ బడా దిల్ వాలా హో మై
హే..బదా దిల్ వాలా హు
ఏ..మేరీ లైలా..ఆ ఆ ఆ
బదా దిల్ వాలా హో మై..హోయ్
బడా దిల్ వాలా హో మై
బడా దిల్ వాలా హో మై
బడా దిల్ వాలా హో మై
బడా దిల్ వాలా హో మై
దిల్ వాలా దిల్ వాలా దిల్ వాలా..ఆ

పెళ్ళినాటి ప్రమాణాలు--1958




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.సుశీల
తారాగణం::అక్కినేని, జమున, S.V. రంగారావు, రాజసులోచన,రమణారెడ్డి 

పల్లవి::

రావే ముద్దుల రాధా
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ

పోవయ్యా శ్రీకృష్ణా..ఆ
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే

చరణం::1

వనితలెవ్వరు నీసాటి రారే
నిన్నె నిరతము నే కోరినానే
వనితలెవ్వరు నీసాటి రారే

నిన్నె నిరతము నే కోరినానే
కోపమేల దయగను బాలా
తాపమింక నే తాళజాల

చరణం::2

మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
చాలు చాలును ఈ మాటలేల
నీటి మూటలు నేనమ్మజాల

రావే ముద్దుల రాధా..ఆ
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ

పోవయ్యా శ్రీకృష్ణా..ఆ
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే

పెళ్ళినాటి ప్రమాణాలు--1958




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, జిక్కి 
తారాగణం::అక్కినేని, జమున, S,V,. రంగారావు, రాజసులోచన,రమణారెడ్డి 

పల్లవి::

బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది
బృందావన చందమామ ఎందుకోయి తగవు

చరణం::1

మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
యదు సుందర నీ రూపము కనువిందుగదోయి

బృందావన చందమామ ఎందుకోయి తగవు

చరణం::2

చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
మనమోహనమీ గానము మధురమధురమోయి

బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది

సుందరి-సుబ్బారావ్--1984




























సంగీతం::సత్యం
దర్శకత్వం::రేలంగి నరసింహారావు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::చంద్రమోహన్,విజయసాంతి.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పాడనా వేణువై..నీవు నా ప్రాణమై
పాడనా వేణువై..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో..ఓ

పాడనా వేణువై నీవు నా ప్రాణమై

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చెలీ..సఖీ..ప్రియే..చారుశీలే..అనీ..ఈ
తలచి తనువు మరచి కలలు కన్నానులే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
కాముడిలా సుమ బాణాలు వేసి..ఆ
కదిలిన నీ చలి కోణాలు చూసి..ఆ
ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో
సంగీతమే పాడిందిలే..ఏ

పాడనా వేణువై..నీవు నా ప్రాణమై

చరణం::2

ఆ ఆ ఆ హా ఆ ఆ హా ఆ ఆ హా ఆ
కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
నీలో అలిగే అందాల రూపం..ఆ
నాలో వెలిగే శృంగార దీపం..ఆ
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం..ఆ
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే..ఏ..పాడిందిలే

పాడనా వేణువై..ఆ..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో..ఓ
ప్రియ దర్శన రస మాధురిలో..ఓ

పాడనా వేణువై..ఆ..నీవు నా ప్రాణమై