సంగీతం::చళ్ళపళ్ళి సత్యం రచన:దాశరధి గానం::భానుమతి రాగం::గౌళసారంగ తారాగణం::P. భానుమతి,జమున,చలం,పద్మనాభం,గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ :::::::::::::::::::::::::::: శరణం నీ దివ్య చరణం నీ నామమె ఎంతో మధురం శరణం నీ దివ్య చరణం నీ నామమె ఎంతో మధురం శ్రీ శేషసైలవాసా..ఆ..ఆ.. శరణం నీ దివ్య చరణం నీ నామమె ఎంతో మధురం
పల్లవి:: ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను నన్నే వలచి నా మేలు తలచి నన్నే వలచి నా మేలు తలచి లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
నడవకు నడవకు అంతజోరుగా.. నీ అందాలు చందాలు అలసిపోయేను నడుము నలిగిపోయేనూ
చూడకు చూడకు అంత కోరగా నీ చూపులోని ఎరుపునాకు కైపులాగ తోస్తుంది నన్నేదో చేస్తుంది..అహా
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. యు..సిల్లి..
చరణం::2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము గడుసువాడు తగిలితే..కాళ్ళబేరమూ పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము గడుసువాడు తగిలితే..కాళ్ళబేరమూ ఈ రుసరుసలూ..గుసగుసలూ..ఎందుకమ్మాయి ఈ రుసరుసలూ..గుసగుసలూ..ఎందుకమ్మాయి ఇంక పస ఉంటే వేసుకొందం..రోజూ లడాయి ప్రతి రోజూ లడాయి
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. అబబబభా..
చరణం::3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను కౌగిట దాచమనేనూ..
బిగదీయకు బిగదీయకు పైటకొంగును ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను కౌగిట దాచమనేనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ.. ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ.. నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను నీ అంతేదో..చూసేను..ఏయ్..
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. యు..నో..