రాగం::కాఫీ::(కాఫీ కర్నాటకదేవగాంధారి)
సంగీతం::ఇళయరాజ
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు
:::::::::
లాలి..లాలి..లాలి..లాలి
లాలి..లాలి..లాలి..లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ఆ..ఆ..ఆ
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
లాలి..లాలి..లాలి..లాలి
లాలి..లాలి..లాలి..లాల
:::::1
కళ్యాణ రామునికి కౌశల్య లాలి
కళ్యాణ రామునికి కౌశల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరి రాజా ముఖునికి
కరి రాజా ముఖునికి గిరి తనయ లాలి
కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి
పరమాంశ భవనుకి పరమాత్మ లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
:::::2
జొ..జో..జొ..జో..జో...ooooo
జొ..జో..జొ..జో..జో...ooooo
అలమేలుపతికి అన్నమయ్య లాలి
అలమేలుపతికి అన్నమయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
లాలి..లాలి..లాలి..లాలి
లాలి..లాలి..లాలి..లాల