Tuesday, March 29, 2011

నాగు--1984





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P. బాలు, P.సుశీల 
తారాగణం::చిరంజీవి,రాధ. 

పల్లవి::

ముక్కు మీద కోపం..అరే..ముట్టుకుంటే తాపం 
అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే  
ఎట్టాగమ్మ..ఇంకా ఎట్టాగమ్మా 

ముద్దుగుమ్మ రూపం..అరే..ముట్టుకుంటే తాపం 
కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే
ఎట్టాగమ్మ..ఇంకా ఎట్టాగమ్మా 

ముక్కు మీద కోపం
ముట్టుకుంటే తాపం..హే..హే

చరణం::1

మాపటేల మంచమేసుకుంద్దామంటే
మల్లెపువ్వు దీపమెట్టుకుంద్దామంటే
అరే దగ్గరకొచ్చి...అక్కరతీర్చి వెళ్ళరాదా 

చిచ్చులాంటి సిగ్గు..అంటుకుంద్దామంటే 
చీకటింట చింత..తీర్చుకుంద్దామంటే
అరే..పక్కకు చేరి పండగ ముద్దు తీర్చరాదా

కోపాలు లేత లేత కవ్వింతలు
తాపాలు రేపో మాపో రెండితలు 
చలిగాలొచ్చి గిల్లాడు
సందెపొద్దు కొచ్చిపోవే వెచ్చనమ్మ..గోరువెచ్చనమ్మా 

ముక్కు మీద కోపం..అరే..ముట్టుకుంటే తాపం
అరే...కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే 
ఎట్టాగమ్మ..ఇంకా ఎట్టాగమ్మా
ముక్కు మీద కోపం..అరే..ముట్టుకుంటే తాపం

చరణం::2

చందనాల ముద్దులిచ్చుకుంద్దామంటే 
అరే..సన్నజాజి తేనే జల్లుకుంద్దామంటే
అరే మెత్తగ వచ్చి..అడిగిందిచ్చి వెళ్లరాదా 

కాస్త ఆగ పొద్దుపుచ్చుకుంద్దామంటే 
కౌగిలింతలిచ్చి పుచ్చుకుంద్దామంటే
అరే...ఆపరకొద్ది రేగిన దాహం తీర్చరాదా 
అందాలు ముందు పక్క మూడింతలు
ఆపైన పక్కకొస్తే కొండతలు

అలిగాడమ్మ పిల్లాడు
అల్లరింక ఆపుకోనే సింగారమా..లేత వయ్యారమా

ముద్దుగుమ్మ రూపం..అరే..ముట్టుకుంటే తాపం 
హే..కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే 
ఎట్టాగమ్మ..ఇంకా ఎట్టాగమ్మా

ముక్కు మీద కోపం..అరే..ముట్టుకుంటే తాపం 
అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే 
ఎట్టాగమ్మ..ఇంకా ఎట్టాగమ్మా

ఇదా లోకం--1973


























సంగీతం::చక్రవర్తి
రచన::D.C. నారాయణ రెడ్డి 
గానం::V. రామకృష్ణ, P. సుశీల 
File Director::K.S. Prakash Rao
తారాగణం::శోభన్‌బాబు,శారద,నాగభూషణం,చంద్రమోహన్,జ్యొతిలక్ష్మి.సుమ,రావుగోపాలరావు,ఆరతి,శాంతాదేవి.

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే..ఉందాములే..ఏ 
ఓ ఓ ఓ..హో..ఆ ఆ ఆ .ఆ ఆ ఆ..
నీ మనసు నా మనసు ఏకమై ఈ ఈ

చరణం::1

చలిగాలి తొలిమబ్బు..పులకించి కలిసే
మనసైన చిరుజల్లు..మనపైన కురిసే

దూరాన గగనాల..తీరాలు మెరిసే
మదిలోన శతకోటి..ఉదయాలు విరిసే 

ఆ..ఆ..పరువాల బంగారు కిరణాలలో
ఆ..ఆ..కిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ..
నీ మనసు నా మనసు ఏకమై

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..
ఏ నోములో..నిను నా చెంత నిలిపే
ఏ దైవమో నేడు..నిను నన్ను కలిపే

నీ పొందులో ప్రేమ..నిధులెన్నో దొరికే
నీతోనే నా పంచ..ప్రాణాలు పలికే

ఈ..ఈ..ఈ..ఈ..
జగమంత పగబూని..ఎదిరించినా
ఆ..ఆ..ఆ..ఆ.. 
విధి ఎంత విషమించి..వేధించినా
నీవే నేనై ఉందాములే..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ

నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన..జతగానే ఉందాములే

Idaa Lokam--1973

Music::Chakravarti 

Lyrics::C.Narayana Reddy
Singer's::V.Ramakrishna,P.Suseela
File Director::K.S. Prakash Rao
Cast::Sobhanbabu,Sarada,Naagabhushanam,Chandramohan,Jyotilakshmii,Suma,RaavuGopaalaRaavu,Arati,Saantaadevi,

:::::::::

nee manasu naa manasu aekamai
nee neeDa anuraaga lOkamai
prati janmalOna jatagaanae..uMdaamulae..ae 
O O O..hO..aa aa aa..
nee manasu naa manasu aekamai ee ee

:::1

chaligaali tolimabbu..pulakiMchi kalisae
manasaina chirujallu..manapaina kurisae

dooraana gaganaala..teeraalu merisae
madilOna SatakOTi..udayaalu virisae 

aa..aa..paruvaala baMgaaru kiraNaalalO
aa..aa..kiraNaala jalataaru keraTaalalO
neevae naenai uMdaamulae..
aa aa..O O..aa aa aa aa..
nee manasu naa manasu aekamai...

:::2

aa..aa..aa..aa..
ae nOmulO..ninu naa cheMta nilipae
ae daivamO naeDu..ninu nannu kalipae

nee poMdulO praema..nidhulennO dorikae
neetOnae naa paMcha..praaNaalu palikae

ee..ee..ee..ee..
jagamaMta pagabooni..ediriMchinaa
aa..aa..aa..aa.. 
vidhi eMta vishamiMchi..vaedhiMchinaa
neevae naenai uMdaamulae..
aa aa..O O..aa aa aa aa

nee manasu naa manasu aekamai
nee neeDa anuraaga lOkamai
prati janmalOna..jatagaanae uMdaamulae


ఇదా లోకం--1973
























సంగీతం::చక్రవర్తి
రచన::D.C. సినారె
గానం::S.P.బాలు, P.సుశీల
File Director::K.S. Prakash Rao
Cast::Sobhanbabu,Sarada,Naagabhushanam,Chandramohan,Jyotilakshmii,Suma,RaavuGopaalaRaavu,Arati,Saantaadevi.

పల్లవి::
ఓ కోయిలా..ఆ..ఆ
ఓ కోయిలా..ఆ..ఆ
రమ్మన్న రామచిలుక..బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా

ఓ కోయిలా..ఆ..ఆ...
రమన్న చిన్నవాడు..కళ్ళైన కదపడు మెదపడు
ఓ కోయిలా..ఆ..ఎందుకే కోయిలా

చరణం::1

కొత్తగా ఒక కోరిక పుట్టింది..మెత్తగా అది కలవర పెట్టింది
ఊహు..ఊహు..లా..లా..లా
కొత్తగా ఒక కోరిక పుట్టింది..మెత్తగా అది కలవర పెట్టింది

దయలేని పెదవుల పరదాలల..దయలేని పెదవుల పరదాలలో
అది దాగుడుమూతలు ఆడుతుంది..దాటిరాలేనంటుంది
ఆ..ఆ..ఆ..ఆ..ఓ కోయిలా..ఆ..ఎందుకే కోయిలా

చరణం::2

వెచ్చగా తాకాలని ఉందీ..వెన్నలా కరగాలని ఉందీ
ఊహు..ఊహూ..లా..లా..లా..
వెచ్చగా తాకాలని ఉందీ..వెన్నలా కరగాలని ఉందీ

తొలి ముద్దు కాజేసి..వలపే పల్లవి చేసి
తొలి ముద్దు కాజేసి..వలపే పల్లవి చేసి
బ్రతుకంతా పాడాలని ఉంది..పాటగా బ్రతకాలని ఉంది
ఆ..ఆ..ఆ..ఆ..

ఓ కోయిలా..ఆ..ఆ
రమ్మన్న రామచిలుక..బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా..ఆ..ఆ..ఎందుకే కోయిలా..ఎందుకే కోయిలా
ఎందుకే కోయిలా..ఎందుకే కోయిలా


Idaa Lokam--1973
Music::Chakravarti 
Lyrics::D.C.Narayana Reddy
Singer's::Ramakrishna,Suseela

:::1

O kOyilaa..aa..aa
O kOyilaa..aa..aa
rammanna raamachiluka..bommalaaga ulakadu palakadu
O kOyilaa..aa..aa eMdukae kOyilaa

O kOyilaa ..aa..aa...
ramanna chinnavaaDu kaLLaina kadapaDu medapaDu
O kOyilaa eMdukae kOyilaa

:::2

kottagaa oka kOrika puTTiMdi..mettagaa adi kalavara peTTiMdi
oohu..oohu..laa..laa..laa
kottagaa oka kOrika puTTiMdi..mettagaa adi kalavara peTTiMdi

dayalaeni pedavula paradaalalO..dayalaeni pedavula paradaalalO
adi daaguDumootalu aaDutuMdi..daaTiraalaenaMTuMdi
aa..aa..aa..aa..O kOyilaa eMdukae kOyilaa

:::3

vechchagaa taakaalani uMdee..vennalaa karagaalani uMdee
oohu..oohoo..laa..laa..laa..
vechchagaa taakaalani uMdee..vennalaa karagaalani uMdee

toli muddu kaajaesi..valapae pallavi chaesi
toli muddu kaajaesi..valapae pallavi chaesi
bratukaMtaa paaDaalani uMdi..paaTagaa bratakaalani uMdi
aa..aa..aa..aa..

O kOyilaa..aa..aa
rammanna raamachiluka..bommalaaga ulakadu palakadu
O kOyilaa..aa..aa eMdukae kOyilaa..eMdukae kOyilaa
eMdukae kOyilaa..eMdukae kOyilaa


ప్రేమ మూర్తులు--1982




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P. బాలు, P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మీ,రాధ,మురళిమోహన్. 

పల్లవి::

లలలాలలలా లాలలా
లాలలలా లలలలా

తారక చెప్పదు..ఏనాడు
జాబిలి వెన్నెల..వీడ్కోలు
తారక చెప్పదు..ఏనాడు
జాబిలి వెన్నెల..వీడ్కోలు
ఆకాశానికి..ఆ రెండూ
దేవుడు పెట్టిన..దీపాలు

తారక అడగదు..ఏనాడు
పున్నమి వెన్నెల..వీడ్కోలు
తారక అడగదు..ఏనాడు
పున్నమి వెన్నెల..వీడ్కోలు
అనురాగానికి..ఆ రెండూ
మమతల హారతి..కాబోలు

చరణం::1

ఉదయకాంతి..నీ పెదవుల మెరిసి
తాంబూలంగా..చూస్తుంటా
నీలి మబ్బు..నీ నీలాల కురులకే
చుక్క మల్లెలే..అందిస్తా

చిరుగాలులు..నీ తాకిడిగా
సెలయేరులు..నీ అలికిడిగా
నాలో నిన్నే..చూసుకుంటూ
కాలం ఇట్టే..గడిపేస్తా
కాలమంతా..కరిగిపోయే 
కౌగిలింతలు..నేనిస్తా

తారక అడగదు..ఏనాడు
పున్నమి వెన్నెల..వీడ్కోలు
ఆకాశానికి..ఆ రెండూ
దేవుడు పెట్టిన..దీపాలు

చరణం::2

వేడి ఆశనై..వేసవి గాలుల
వెచ్చని కబురులు..పంపిస్తా
కలల నీడలే..కౌగిళ్లనుకొని
కలవరింతగా..కలిసొస్తా

నెలవంకలు..నీ నవ్వులుగా
కలహంసలు..నీ నడకలుగా
కావ్యాలెన్నో..రాసుకుంటూ
కవినే నీకే..వినిపిస్తా 
కవితలాగా..నిలిచిపోయే 
అనుభవాలే..పండిస్తా

తారక చెప్పదు..ఏనాడు
జాబిలి వెన్నెల..వీడ్కోలు
ఆకాశానికి..ఆ రెండూ
దేవుడు పెట్టిన..దీపాలు

తారక అడగదు..ఏనాడు
పున్నమి వెన్నెల..వీడ్కోలు
అనురాగానికి..ఆ రెండూ
మమతల హారతి..కాబోలు

Prema Moorthulu--1980
Music::Chakravarti
Lyrics::Veturi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::SobhanBabu,Lakshmii,Radha,MuraliMohan.

:::

lalalaalalalaa laalalaa
laalalalaa lalalalaa

taaraka cheppadu..EnaaDu
jaabili vennela..veeDkOlu
taaraka cheppadu..EnaaDu
jaabili vennela..veeDkOlu
aakaaSaaniki..aa renDoo
dEvuDu peTTina..deepaalu

taaraka aDagadu..EnaaDu
punnami vennela..veeDkOlu
taaraka aDagadu..EnaaDu
punnami vennela..veeDkOlu
anuraagaaniki..aa renDoo
mamatala haarati..kaabOlu

:::1

udayakaanti..nee pedavula merisi
taamboolangaa..choostunTaa
neeli mabbu..nee neelaala kurulakE
chukka mallelE..andistaa

chirugaalulu..nee taakiDigaa
selayErulu..nee alikiDigaa
naalO ninnE..choosukunToo
kaalam iTTE..gaDipEstaa
kaalamantaa..karigipOyE 
kaugilintalu..nEnistaa

taaraka aDagadu..EnaaDu
punnami vennela..veeDkOlu
aakaaSaaniki..aa renDoo
dEvuDu peTTina..deepaalu

:::2

vEDi aaSanai..vEsavi gaalula
vechchani kaburulu..pampistaa
kalala neeDalE..kaugiLlanukoni
kalavarintagaa..kalisostaa

nelavankalu..nee navvulugaa
kalahamsalu..nee naDakalugaa
kaavyaalennO..raasukunToo
kavinE neekE..vinipistaa 
kavitalaagaa..nilichipOyE 
anubhavaalE..panDistaa

taaraka cheppadu..EnaaDu
jaabili vennela..veeDkOlu
aakaaSaaniki..aa renDoo
dEvuDu peTTina..deepaalu

taaraka aDagadu..EnaaDu
punnami vennela..veeDkOlu
anuraagaaniki..aa renDoo
mamatala haarati..kaabOlu

తోట రాముడు--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4537
సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది..సంబరాలు చేద్దాము రా రా  
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::1

తప్పట్లు తాళాలు మోగించండీ..తద్దిమిత తందనాలు తొక్కండీ
తప్పట్లు తాళాలు మోగించండీ..తద్దిమిత తందనాలు తొక్కండీ
రాగాలు తియ్యండి రాంభజన చెయ్యండి..రామయ్య తండ్రికీ మొక్కండిరా
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::2

రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ..బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ..బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
పైన చల్లండి బుగ్గ గిల్లండి..వరసైన అమ్మాయి వచ్చిందిరా
పైన చల్లండి బుగ్గ గిల్లండి..వరసైన అమ్మాయి వచ్చిందిరా 
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::3

ఏడాది కొకసారి వస్తాము..ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఏడాది కొకసారి వస్తాము..ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఇచ్చినంత పుచ్చుకుని..భోగి మంటలేసుకొని..ఎగిరి గంతులేసుకుంటూ పోదాము    
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది..సంబరాలు చేద్దాము రా రా 
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

ఇదా లోకం--1973



File Director::K.S. Prakash Rao
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::V.రామకృష్ణ, P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,నాగభూషణం,చంద్రమోహన్,జ్యొతిలక్ష్మి.సుమ,రావుగోపాలరావు,ఆరతి,శాంతాదేవి.
పల్లవి::

ఏటి ఒడ్డున కూర్చుంటే..ఏరు గల గలమంటుంటే
ఏటి ఒడ్డున కూర్చుంటే..ఏరు గల గలమంటుంటే

నీటిలో మన నీడలు రెండూ..వాటేసుకుపోతూ ఉంటే
నీటిలో మన నీడలు రెండూ..వాటేసుకుపోతూ ఉంటే

ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి  ఈ  జానెడు దూరం
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా

ఓ యబ్బ ఓ యబ్బాయి  ఈ  పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్

చరణం::1

పిల్లగాలీ వీస్తుంటే..ఒళ్లు జల జల మంటుంటే..మ్మ్ మ్మ్ 
పిల్లగాలీ వీస్తుంటే..ఒళ్లు జల జలమంటుంటే
నిన్ను నీవే నీ కౌగిలో..నిన్ను నీవే నీ కౌగిలో
నన్ను మరచి..హత్తుకుంటే

ఓ యమ్మ ఓ యమ్మాయి  ఈ జానెడు దూరం
ఓపలేక పోతున్నాను ఓ యమ్మా
ఓ యబ్బ ఓ యబ్బాయి  ఈ పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్

చరణం::2

చీకటి పాకుతు వస్తుంటే..చెరొక ఇంటికి వెళ్ళాలంటే
చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే
మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు దిగులుగ చూస్తుంటే
కళ్లల్లో కనిపించే దిగులే కలగా వస్తుందనుకుంటే

ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి ఈ  జానెడు దూరం
ఓపలేక పోతున్నాను ఓ యమ్మా

ఓ యబ్బ ఓ యబ్బాయి ఈ  పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్

ఓ యమ్మ..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా
లాలాల లాలలలా..లాలాలలా లల్లలాలా
ఊహు ఊహు ఊహు..ఊహు..ఊహు..ఊహు


Idaa Lokam--1973
Music::Chakravarti 
Lyrics::Atreya
Singer's::Ramakrishna,Suseela
File Director::K.S. Prakash Rao
Cast::Sobhanbabu,Sarada,Naagabhushanam,Chandramohan,Jyotilakshmii,Suma,RaavuGopaalaRaavu,Arati,Saantaadevi.

:::::::::::

ETi  oDDuna koorchunTE..Eru gala galamanTunTE
ETi oDDuna koorchuMTE..Eru gala galamanTunTE

neeTilO mana neeDalu renDuu..vaaTEsukupOtoo unTE
neeTilO mana neeDalu renDuu..vaaTEsukupOtoo unTE

O yamma..O yamma O yammaayi  ii jaaneDu doorm
OpalEkapOtunnaanu O yammaa

O yabba O yabbaayi  ii piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy

:::1

pillagaalee veestunTE..oLlu jala jalamanTunTE
pillagaalee veestunTE..oLlu jala jalamanTunTE
ninnu neevE nee kaugilO..ninnu neevE nee kaugilO
nannu marachi..hattukunTE

O yamma O yammaa  ii jaaneDu dooram
OpalEkapOtunnaanu O yammaa
O yabba O yabbaa  ii piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy

:::2

cheekaTi paakutu vastunTE..cheroka inTiki veLLaalanTE
cheekaTi paakutu vastunTE....cheroka inTiki veLLaalanTE
maLLee kalisEdeppuDani nee kaLLu diguluga choostunTE
kaLlallO kanipinchE digulE kalagaa vastundanukunTE

O yamma..O yamma O yammaa ii jaaneDu dooram
OpalEkapOtunnaanu O yammaa

O yabba O yabbaayi piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy

O yamma..O yamma..O yabbaa..O yabbaa
O yammaa..O yamma..O yabbaa..O yabbaa
O yammaa..O yamma..O yabbaa
laalaala laalalalaa..laalaalalaa lallalaalaa
oohu oohu oohu..oohu..oohu..oohu

గందర గోళం--1980




సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల 

పల్లవి::

ప్రియమైన మదన..ఎదలో 
ఎప్పుడో..నెలకొన్న..రాజా
నమస్తే..క్షేమమా..సౌఖ్యమా
అంటోంది..నా..ప్రేమలేఖా

ప్రియమైన మదన..ఎదలో
ఎప్పుడో..నెలకొన్న..రాజా
నమస్తే..క్షేమమా..సౌఖ్యమా
అంటోంది..నా..ప్రేమలేఖా

చరణం::1

నాలోని శతకోటి..భావాలలో
ఏ ఊహ రాయాలి..మునుముందుగా
నాలోని శతకోటి..భావాలలో
ఏ ఊహ రాయాలి..మునుముందుగా
అనురాగమౌతోంది..అభిశారిక
ఏనాడు తీరేను..ఈ..కోరిక
ఎన్నడో దరిశనం..అంటోంది..నా..ప్రేమలేఖా

ప్రియమైన మదన..ఎదలో
ఎప్పుడో..నెలకొన్న..రాజా
నమస్తే..క్షేమమా..సౌఖ్యమా 
అంటోంది..నా..ప్రేమలేఖా

చరణం::2

మందార మకరంద..మాధుర్యమే
ఉందేమో అందాల..నీ పేరులో
మందార మకరంద..మాధుర్యమే
ఉందేమో అందాల..నీ పేరులో
మరుమల్లే జాబిల్లి..మలయానిలం
మధుకీలగా పెంచే..నా వేదన
ఆగదా..విరహమో
అంటోంది..నా ప్రేమలేఖ

ప్రియమైన మదన..ఎదలో
ఎప్పుడో నెలకొన్న..రాజా
నమస్తే..క్షేమమా..సౌఖ్యమా
అంటోంది..నా..ప్రేమలేఖా
అహాహా..అంటోంది..నా..ప్రేమలేఖా

Gandara Golam--1980
Music::Chakravarti
Lyrics::Arudra
Singer's::P.Suseela

:::

priyamaina madana..edalO 
eppuDO..nelakonna..raajaa
namastE..kshEmamaa..sowkhyamaa
anTOndi..naa..prEmalEkhaa

priyamaina madana..edalO
eppuDO..nelakonna..raajaa
namastE..kshEmamaa..sowkhyamaa
anTOndi..naa..prEmalEkhaa

:::1

naalOni SatakOTi..bhaavaalalO
E ooha raayaali..munumundugaa
naalOni SatakOTi..bhaavaalalO
E ooha raayaali..munumundugaa
anuraagamautOndi..abhiSaarika
EnaaDu teerEnu..ee..kOrika
ennaDO dariSanam..anTOndi..naa..prEmalEkhaa

priyamaina madana..edalO
eppuDO..nelakonna..raajaa
namastE..kshEmamaa..sowkhyamaa 
anTOndi..naa..prEmalEkhaa

:::2

mandaara makaranda..maadhuryamE
undEmO andaala..nee pErulO
mandaara makaranda..maadhuryamE
undEmO andaala..nee pErulO
marumallE jaabilli..malayaanilam
madhukeelagaa penchE..naa vEdana
aagadaa..virahamO
anTOndi..naa..prEmalEkhaa

priyamaina madana..edalO
eppuDO nelakonna..raajaa
namastE..kshEmamaa..sowkhyamaa
anTOndi..naa..prEmalEkhaa
ahaahaa..anTOndi..naa..prEmalEkhaa

ప్రేమ లేఖలు--1977:::కల్యాణి:::రాగం

















సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు

కల్యాణి:::రాగం 

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమ లేఖలు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

ఆ..హహహా..ఆహా..ఆ..

సుజా...!

నడి రాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసి గొలుపు
నడి రాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసి గొలుపు
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నా మనసే కోవెల చేసితిని..
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని..
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు
కలకాలం నిలిపే కావ్యాలు

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమ లేఖలు..ప్రేమలేఖలూ

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి

కోతల రాయుడు--1979






















సంగీతం::చక్రవర్తి
రచన::జలాది రాజారావ్ 
గానం::S.P.బాలు

పల్లవి:

కోక్కలంకా..కొడవలంకా..లంకా కాదూ..రాముడిపేట..
ముత్యాబియ్యం..మునగాచెక్క..ఏకుల సుద్ద..యెన్నెలముద్ద..
లింగు లిటుక్కు..హహహహ..చీమ చిటుక్కు హహహహ
కథ చెప్పనా..?..చెప్పు బాబాయీ..చెప్పుబాబాయీ..మ్మ్ 

ఒక నెలవంక ఆ చిరుగోరింకా..ఆ
అందాల దీపం..ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ..పుట్టిన రోజే పండగా

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా..ఆ
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా..ఆ
అందాల దీపం..అందాల దీపం
ఆనంద రూపం..ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ..పుట్టిన రోజే పండగా..హా

చరణం::1

నెలవంక పుట్టిన రోజే..గోరింక పాడేదీ
లలలల..లలలలలలా
గోరింక పాటలతోటే..నెలవంక పెరిగేది..
లలలల..లలలలలా

నెలవంక పుట్టిన రోజే..గోరింక పాడేదీ
గోరింక పాటలతోటే..నెలవంక పెరిగేది
పెరిగిన పాపకు ఈడొస్తే..ఏ ఏ ఏ ఏ
పున్నమి చంద్రుడు తోడొస్తే..ఏ ఏ ఏ ఏ
తాతయ్యే చుక్కల..పల్లకి ఇస్తాడట
ఈ బాబాయే..బంగరు పక్షిని తెస్తాడట

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా
అందాల దీపం..అందాల దీపం
ఆనంద రూపం..ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ ఊలూల ఊలూల హాయే పండగా..పండగ హా 

లా లలా హా లా లలా హా లా లలా హా లా లలా హా
లలా హా లలా హ లలా..ఆహా..ఆ.ఆ

చరణం::2

నిజమన్నదే లేని నిరుపేద లోకంలో..ఓ
లల లల లా లల లల లా లల లల లా
చదరంగ మాడాలి హృదయాంతరంగంలో..ఓ
లల లల లల లల లల లల లా
నిజమన్నదే లేని నిరుపేద లోకంలో..ఓ
చదరంగ మాడాలి హృదయాంతరంగంలో..ఓ
ఆడిన ఆటకు గెలుపొస్తే..ఓటమి తెలియని ఆటొస్తే..ఏ..ఏ
కథ కంచికే చేరి పోతుందట
నీ హృదయాలలో..నిలిచి పోతుందట

ఒక నెలవంక ఆ..ఒక నెలవంకా..ఆ
చిరుగోరింకా..ఆ..చిరుగోరింకా..ఆ
అందాల దీపం..అందాల దీపం
ఆనంద రూపం..ఆనంద రూపం
మా చిట్టి పాపాయీ లల్లలలాలా పండగా..పండగ 
ఆ..ఆ..ఆ..అహహా..లలలాలా..లలలాలా..
హహహ లలలాలా లలలాలా..హహ
లలలాలా..లలలాలా డుడుడూడూ..డుడుడూడూ ఓ హహ


Kotala Rayudu--1979
Music::Chakravarti
Lyrics::Jaladi Raja Rao
Singer's::S.P.Balu

:::::

kOkkalaMkaa..koDavalaMkaa..laMkaa kaadoo..raamuDipaeTa..
mutyaabiyyaM..munagaachekka..aekula sudda..yennelamudda..
liMgu liTukku..hahahaha..cheema chiTukku hahahaha
katha cheppanaa..?..cheppu baabaayee..cheppubaabaayee..mm^ 

oka nelavaMka aa chirugOriMkaa..aa
aMdaala deepaM..aanaMda roopaM
maa chiTTi paapaayee..puTTina rOjae paMDagaa

oka nelavaMka aa..oka nelavaMkaa..aa
chirugOriMkaa..aa..chirugOriMkaa..aa
aMdaala deepaM..aMdaala deepaM
aanaMda roopaM..aanaMda roopaM
maa chiTTi paapaayee..puTTina rOjae paMDagaa..haa

::1

nelavaMka puTTina rOjae..gOriMka paaDaedee
lalalala..lalalalalalaa
gOriMka paaTalatOTae..nelavaMka perigaedi..
lalalala..lalalalalaa

nelavaMka puTTina rOjae..gOriMka paaDaedee
gOriMka paaTalatOTae..nelavaMka perigaedi
perigina paapaku eeDostae..ae ae ae ae
punnami chaMdruDu tODostae..ae ae ae ae
taatayyae chukkala..pallaki istaaDaTa
ee baabaayae..baMgaru pakshini testaaDaTa

oka nelavaMka aa..oka nelavaMkaa
chirugOriMkaa..aa..chirugOriMkaa
aMdaala deepaM..aMdaala deepaM
aanaMda roopaM..aanaMda roopaM
maa chiTTi paapaayee ooloola ooloola haayae paMDagaa..paMDaga haa 

laa lalaa haa laa lalaa haa laa lalaa haa laa lalaa haa
lalaa haa lalaa ha lalaa..aahaa..aa.aa

::2

nijamannadae laeni nirupaeda lOkaMlO..O
lala lala laa lala lala laa lala lala laa
chadaraMga maaDaali hRdayaaMtaraMgaMlO..O
lala lala lala lala lala lala laa
nijamannadae laeni nirupaeda lOkaMlO..O
chadaraMga maaDaali hRdayaaMtaraMgaMlO..O
aaDina aaTaku gelupostae..OTami teliyani aaTostae..ae..ae
katha kaMchikae chaeri pOtuMdaTa
nee hRdayaalalO..nilichi pOtuMdaTa

oka nelavaMka aa..oka nelavaMkaa..aa
chirugOriMkaa..aa..chirugOriMkaa..aa
aMdaala deepaM..aMdaala deepaM
aanaMda roopaM..aanaMda roopaM
maa chiTTi paapaayee lallalalaalaa paMDagaa..paMDaga 
aa..aa..aa..ahahaa..lalalaalaa..lalalaalaa..
hahaha lalalaalaa lalalaalaa..haha
lalalaalaa..lalalaalaa DuDuDooDoo..DuDuDooDoo O haha