Wednesday, April 10, 2013

బంగారు పంజరం--1969




సంగీతం::S..రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం::S.జానకి 
Film Directed By::B.N.Reddi
తారాగణం::శోభన్‌బాబు,రావుగోపాలరావు,రావికొండలరావు,త్యాగరాజు,కాకరాల,శివరాం,పుష్పవల్లి,శ్రీరంజని,వాణిశ్రీ,బేబిరాణి,గీతాంజలి. 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
గట్టుకాడ..ఎవరో..ఓఓఓ..చెట్టునీడ..ఎవరో..ఓఓఓ
నల్లకనుల నాగసొరము..ఊదేరు..ఎవరో..ఓఓఓ

గట్టుకాడ..ఎవరో..ఓఓఓ..చెట్టునీడ..ఎవరో..ఓఓఓ
నల్లకనుల నాగసొరము..ఊదేరు..ఎవరో..ఓఓఓ

చరణం::1

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పోటుపాటు సూసుకొని..ఏరు దాటి రావాలా
ముళ్ళు రాళ్ళు ఏరుకోని..మందతోవ నడవాలా
ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో..సైగెందుకూ..ఊ

ఏటిగట్టుకాడ..మావిచెట్టునీడ..ఎవరో..ఓ..ఎవరో..ఓఓఓ
హోయ్..నల్లకనుల నాగసొరము ఊదేరు..ఎవరో..ఓఓఓ

చరణం::2

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
పైరుగాలి పడుచుపైటా..పడగలేసి ఆడేను
గుండె పైనీ గుళ్ళ పేరు..ఉండలేక ఊగేను

తోపు ఎనక రాచకొడక..తొంగి చూసేవెందుకో
నీవెందుకూ..ఊఊఊ..సైగెందుకూ..ఊఊ 

ఏటిగట్టుకాడ..మావిచెట్టునీడ..ఎవరో..ఓ..ఎవరో..ఓఓఓ
హేయ్..నల్లకనుల నాగసొరము ఊదేరు..ఎవరో..ఓఓఓ 

Bangaaru panjaram--1979
Music::S.Raajeswara Rao
Lyrics::Devulapalli Krishna Saastri
Singer's::S.Jaanaki
Film Directed By::B.N.Reddi
Cast::Sobhanbabu,Raavikondala Rao,Rao Gopal Rao,Tyaagaraaju,Kaakaraala,Geetaanjali,Vaanisree,Pushpakumaari,Sreeranjani,Baby Rani,Sivaraam.

::::::::::::::::::::::::::::::::::

mm mm mm mm 
gaTTukaaDa..evarO..OOO..cheTTuneeDa..evarO..OOO
nallakanula naagasoramu..UdEru..evarO..OOO

gaTTukaaDa..evarO..OOO..cheTTuneeDa..evarO..OOO
nallakanula naagasoramu..UdEru..evarO..OOO

::::1

O..O..O..O..O..O..O..O
pOTupaaTu soosukoni..Eru daaTi raavaalaa
muLLu raaLLu ErukOni..mandatOva naDavaalaa
aagalEka raachakoDaka saiga chEsevendukO..saigendukuu..uu

ETigaTTukaaDa..maavicheTTuneeDa..evarO..O..evarO..OOO
hOy..nallakanula naagasoramu UdEru..evarO..OOO

::::2

O..O..O..O..O..O..O..O
pairugaali paDuchupaiTaa..paDagalEsi aaDEnu
gunDe painii guLLa pEru..unDalEka UgEnu

tOpu enaka raachakoDaka..tongi choosEvendukO
neevendukuu..uuuuuu..saigendukuu..uuuu 

ETigaTTukaaDa..maavicheTTuneeDa..evarO..O..evarO..OOO
hEy..nallakanula naagasoramu UdEru..evarO..OOO

పండంటి కాపురం--1972::తిలంగ్::రాగం

























సంగీతం::కోదండపాణి
రచన::గోపి
గానం::P.సుశీల
తిలంగ్::రాగం 

పల్లవి::

మనసా..కవ్వించకే నన్నిలా
ఎదురీదలేక కుమిలేను నేను
సుడిగాలిలో చిక్కిన నావను
మనసా..కవ్వించకే నన్నిలా

చరణం::1

ఆనాడు వెన్నెల నేనై..కరిగాను కౌగిలిలోనా
ఈనాడు చీకటి లాగ..మిగిలాను చీకటిలోనా
నేనోడిపోయి..గెలుపొందినాను
నేనోడిపోయి..గెలిపొందినాను
గెలిచానని నవ్వనా..ఏడ్వనా
మనసా..కవ్వించకే నన్నిలా

చరణం::2

మోముపై ముంగురులేమో..వసివాడి మల్లియలాయే
గుండెలో కోరికలన్నీ..కన్నీటి చారికలాయే
ఏ తీవెకైనా..కావాలి తోడు
ఏ తీవెకైనా..కావాలి తోడు
నా జీవితం..శాపమా పాపమా
మనసా..కవ్వించకే నన్నిలా




అభిమన్యుడు--1984




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Daasari Naaraayana Rao  
తారాగణం::శోభన్‌బాబు,సోమయాజులు,అన్నపూర్ణమ్మ,విజయశాంతి,రాధిక,
సిల్క్‌స్మిత.

పల్లవి::

తడిసిన కోరిక తాళం..తడుతుంటే 
ముసిరే వయసుకు..మువ్వలు కడుతుంటే
రారా చేసిపోరా..శివతాండవం
హోయ్..హోయ్..హోయ్
రారా చేసిపోరా..శివతాండవం..హాయ్

తడిసిన కోరిక తాళం..తడుతుంటే
ముసిరే వయసుకు..మువ్వలు కడుతుంటే
రానా చేసిపోనా..శివతాండవం 
హోయ్..హోయ్..హోయ్
రానా చేసిపోనా..శివతాండవం..హాయ్ 

చరణం::1

సరిగంగ స్నానాలు చేసి..ఆహా
తనువెల్ల తాపాలు మోసి..హయ్ హయ్
సరిగంగ స్నానాలు చేసి..తనువెల్ల తాపాలు మోసి

తడితడి పైటా..అహా..తాకిన చోట..ఉడికెక్కిపోతుంటే
తడితడి పైటా..అహా..తాకిన చోట..ఉడికెక్కిపోతుంటే
అడుగడుగున గంగవెర్రులు అలజడి పెడుతుంటే..శివతాండవం

తడిసిన కోరిక తాళం..తడుతుంటే
ముసిరే వయసుకు..మువ్వలు కడుతుంటే
రారా చేసిపోరా..శివతాండవం
రానా..హాయ్..చేసిపోనా..శివతాండవం..హాయ్ 

చరణం::2

పుడుతోంది గుండెల్లో ఉరుము..పడగెత్తి పోతోంది నడుము
పుడుతోంది గుండెల్లో ఉరుము..పడగెత్తి పోతోంది నడుము

పిడికిట్లోనా..అహా..పిల్లనడుమేమో..గిజగిజలాడుతుంటే
పిడికిట్లోనా..అబా..పిల్లనడుమేమో..గిజగిజలాడుతుంటే
పెదవుల్లు పెను దాహం ఉబికిఉబికి వస్తుంటే..శివతాండవం

తడిసిన కోరిక తాళం..తడుతుంటే
ముసిరే వయసుకు..మువ్వలు కడుతుంటే
రానా చేసిపోనా..శివతాండవం..హాయ్
హోయ్..హోయ్..హోయ్
రారా చేసిపోరా..శివతాండవం

శివతాండవం..శివతాండవం
శివతాండవం..శివతాండవం

Abhimanyudu--1984
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya-Atreya
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::Daasari Naaraayana Rao
Cast::Sobhanbabu,Somayaajulu,Vijayasaati,Raadhika,Annapoornamma,Silksmita.

:::::::::::::::::::::::::::::::

taDisina kOrika taaLam..taDutunTE 
musirE vayasuku..muvvalu kaDutunTE
raaraa chEsipOraa..SivataanDavam
hOy..hOy..hOy..hOy
raaraa chEsipOraa..SivataanDavam..haay


taDisina kOrika taaLam..taDutunTE
musirE vayasuku..muvvalu kaDutunTE
raanaa chEsipOnaa..SivataanDavam 
hOy..hOy..hOy..hOy
raanaa chEsipOnaa..SivataanDavam..haay 

::::1

sariganga snaanaalu chEsi..aahaa
tanuvella taapaalu mOsi..hay..hay
sariganga snaanaalu chEsi..tanuvella taapaalu mOsi

taDitaDi paiTaa..ahaa..taakina chOTa..uDikekkipOtunTE
taDitaDi paiTaa..ahaa..taakina chOTa..uDikekkipOtunTE
aDugaDuguna gangaverrulu alajaDi peDutunTE..SivataanDavam

taDisina kOrika taaLam..taDutunTE
musirE vayasuku..muvvalu kaDutunTE
raaraa chEsipOraa..SivataanDavam
raanaa..haay..chEsipOnaa..SivataanDavam..haay 

::::2

puDutOndi gunDellO urumu..paDagetti pOtOndi naDumu
puDutOndi gunDellO urumu..paDagetti pOtOndi naDumu

piDikiTlOnaa..ahaa..pillanaDumEmO..gijagijalaaDutunTE
piDikiTlOnaa..abaa..pillanaDumEmO..gijagijalaaDutunTE
pedavullu penu daaham ubikiubiki vastunTE..SivataanDavam

taDisina kOrika taaLam..taDutumTE
musirE vayasuku..muvvalu kaDutunTE
raanaa chEsipOnaa..SivataanDavam..haay
hOy..hOy..hOy..hOy
raaraa chEsipOraa..SivataanDavam

SivataanDavam..SivataanDavam
SivataanDavam..SivataanDavam