సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::అనిశెట్టి సుబ్బారావ్
గానం::ఘంటసాల,P.సుశీల
ఆభేరి:::రాగం
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓయ్...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటెచూపు నీకేల చంద్రుడా
నా వెంటనంటి రాకోయి చంద్రుడా
ఆ..ఆ..ఆ...
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
ఆ...ఆ...ఆ...ఆ..ఆ..
ఆ......ఆ...ఆ...
కలువల చిరునవ్వులే
కన్నెల నునుసిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడువ మనకు తరమవునా చంద్రుడా
ఆ..ఆ..ఆ..
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
లేతలేత వలపులే
పూతపూయు వేళలో
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా
ఆ..ఆ..ఆ...
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓయ్...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటెచూపు నీకేల చంద్రుడా
నా వెంటనంటి రాకోయి చంద్రుడా
ఆ..ఆ..ఆ...
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
ఆ...ఆ...ఆ...ఆ..ఆ..
ఆ......ఆ...ఆ...
కలువల చిరునవ్వులే
కన్నెల నునుసిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడువ మనకు తరమవునా చంద్రుడా
ఆ..ఆ..ఆ..
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....
లేతలేత వలపులే
పూతపూయు వేళలో
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా
ఆ..ఆ..ఆ...
ఓ..నెలరాజా..వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మావేనోయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా....