Monday, December 01, 2014

పెద్దన్నయ్య--1979సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.D.Prasad
తారాగణం::రంగనాథ్.జగ్గయ్య,రావుగోపాల్రావు,చంద్రమోహన్,ఎం.ప్రభాకర్ రెడ్డి,రావి కొండల్ రావు,ప్రభ,సంగీత,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది

చరణం::1

పదునారు కళలందు..ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో
పదునారు కళలందు..ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన..నను చేరినావో 

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది

చరణం::2

నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు..రాగాలు పలికే
నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు..రాగాలు పలికే
వేచేను వెయ్యేళ్లు..నీ తోడు కొరకే

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
లా..లా..ల..లా..లా లా..ల..లా
లా..లా..ల..లా..లా లా..ల..లా

Peddannayya--1979
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.D.Prasad
Cast::Ranganath,Kongara Jaggaiah,Rao Gopal Rao,Rajababu,Chandramohan,M.Prabhakar Reddy,Ravi Kondal Rao,Prabha,Sangeetha

:::::::::

aa aa aa aa aa aa aa aa aa aa 
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO naa..bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO naa..bommE kadalaaDindi

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi

::::1

padunaaru kaLalandu..E..chitra kaLavO
E Silpi kalalandu..nelakonna chelivO
padunaaru kaLalandu..E..chitra kaLavO
E Silpi kalalandu..nelakonna chelivO
E janma puNyaana..nanu chErinaavO 

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi

::::2

naa gunDe guDilOna..nee roopu velasE
ninu cheragaa gontu..raagaalu palikE
naa gunDe guDilOna..nee roopu velasE
ninu cheragaa gontu..raagaalu palikE
vEchEnu veyyELlu..nee tODu korakE

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
laa..laa..la..laa..laa laa..la..laa
laa..laa..la..laa..laa laa..la..laa

శివుడు శివుడు శివుడు--1983సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::A.Kodandarami Reddi
తారాగణం::చిరంజీవి,రాధిక,జగ్గయ్య,రావ్‌గోపాల్‌రావు .

పల్లవి::

ఆకాశంలో తారా తారా ముద్దాడే పెళ్ళాడే అందాలతో బంధాలతో..ఓ 
ఓ..ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో తాళాలతో..ఓ
హో..ఓఓఓ ఓఓఓ ఓఓఓ

చరణం::1

ఈ పూల గంధాలలోనా..ఏజన్మ బంధాలు కురిసే..ఏఏఏఏ
ఆ జన్మ బంధాలతోనే..ఈ జంట అందాలు తెలిసే..ఏఏఏఏ
వలచే వసంతాలలోనే..ఏఏఏఏ
మమతల పందిరి వేసుకుని మల్లెలలో తలదాచాలి
మనసులతో ముడి వేసుకుని..బ్రతుకులతో మనువాడాలి
శృతి..లయ..సరాగమై..కొనసాగాలి
ఆకాశంలో తారా తారా ముద్దాడే..పెళ్ళాడే అందాలతో..ఓ..
లల్లాలలా..ఆ..బంధాలతో....ఓఓఓ..హే..ఏఏఏఏఏ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ఓఓఓ..
లల్లాలలా..ఆ..తాళాలతో..ఓ..ఓఓఓఓఓ

చరణం::2

తెల్లారు ఉదయాలలోన..గోరంత పారాణి తీసి..ఈఈఈఈఈ
ఆరాణి పాదాలలోనే పరువాల నిట్టూర్పు చూసి..ఈఈఈఈఈ
ఈతీపి కన్నీటిలోనే..కరిగిన ఎదలను చూసుకుని
కలలకు..ప్రాణం పోయాలి
తనువుల అల్లిక నేర్చుకుని..పెళ్ళికి పల్లకి తేవాలి
స్వరం..పదం..కళ్యాణమై..జత కావాలి
ఆకాశంలో తారా తారా ముద్దాడే..పెళ్ళాడే అందాలతో
లాలలలా..ఆబంధాలతో..లాలలలా..ఆ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ఓఓఓ 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..తాళాలతో..ఓఓఓ..లలాలలా

Sivudu Sivudu Sivudu--1983
Music::Chakravarti
Lyrics::Vetoorisunrrammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::A.Kodandarami Reddi
Cast::Chiranjeevi,Radhika,Jaggayya,RaoGopalRao.

:::::::::

AkaaSamlO taaraa taaraa muddaaDE peLLaaDE..andaalatO bandhaalatO..O
O..OOO OOO OOO
kailaasamlO gowree SivuDoo eenaaDE peLLaaDE maELaalatO taaLaalatO..O
hO..OOO OOO OOO

::::1

ii poola gandhaalalOnaa..Ejanma bandhaalu kurisE..EEEE
aa janma bandhaalatOnE..ii..janTa andaalu telisE..EEEE
valachE vasantaalalOnE..EEEE
mamatala pandiri vEsukuni mallelalO taladaachaali
manasulatO muDi vEsukuni..bratukulatO manuvaaDaali
Sruti..laya..saraagamai..konasaagaali
aakaaSamlO taaraa taaraa muddaaDE..peLLaaDE andaalatO..O..
lallaalalaa..aa..bandhaalatO....OOO..hE..EEEEE
kailaasamlO gowree SivuDoo eenaaDE peLLaaDE mELaalatO..OOO..
lallaalalaa..aa..taaLaalatO..O..OOOOO

::::2

tellaaru udayaalalOna..gOranta paaraaNi teesi..iiiiiiii
paaraaNi paadaalalOnE paruvaala niTToorpu choosi..iiiiiii
iiteepi kanneeTilOne..karigina edalanu choosukuni
kalalaku..praaNam pOyaali
tanuvula allika nErchukuni..peLLiki pallaki tEvaali
swaram..padam..kaLyaaNamai..jata kaavaali
aakaaSamlO taaraa taaraa muddaaDE..peLLaaDE andaalatO
laalalalaa..aabandhaalatO..laalalalaa..aa
kailaasamlO gowree SivuDoo eenaaDE peLLaaDE mELaalatO..OOO 
mm^ mm^ mm^ mm^..taaLaalatO..OOO..lalaalalaa

దత్తపుత్రుడు--1972సంగీత::T.చలపతిరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,వెన్నీరాడై నిర్మల,రమాప్రభ.

పల్లవి::

పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త   
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా

పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా జాగర్త
పిల్లంటె పిల్లకాదు..పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త

చరణం::1

ఆడదిలే అని వొదిలేస్తుంటే..అడ్డు తగులుతున్నావా
నా దెబ్బ చూపమంటావా 
ఆడదిలే అని వొదిలేస్తుంటే..అడ్డు తగులుతున్నావా
నా దెబ్బ చూపమంటావా 
పాపం పోనీ పసివాడంటే..పైకి పైకి వస్తావా
ఒక పట్టు పట్టమంటావా 

నాగట్టు కెందుకొచ్చావ్..నిన్ను చూసి పోదామని
అంత బాగున్నానా..అయ్యో చెప్పాలా
హనుమంతుడి...తమ్ముడు
అడ్డం దిడ్డం మటలంటే..హద్దుసద్దు మీరుతుంటే
గడ్డి మొపులా నిన్నే..కట్టేస్తా..మోసేస్తా  
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త  
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా జాగర్త
పిల్లంటె పిల్లకాదు...పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త

చరణం::2

కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా..కాలుదువ్వుతున్నావా
ముకుతాడు...వెయ్యమన్నావా
కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా..కాలుదువ్వుతున్నావా
ముకుతాడు..వెయ్యమన్నావా
కూతకొచ్చిన కోడిపెట్టలా..ఎగిరి కేరుతున్నావే
ఏ పుంజుకోస...మున్నావే
నువు పుంజువ అయితే..మరి నేను పెట్టనేంటి
అబ్బో పెద్ద మొగాడివి..అప్పుడే ఏం చూశావ్
ఇక ముందు...చూడు
సూటిపోటి మాటలంటె..గోటుగాడవనుకుంటే
మేకపిల్లలా నిన్నే పట్టేస్తా..ఎత్తేస్తా
పిల్లోడోయ్ జాగర్త..ఒళ్ళుపొగరా..జాగర్త
పిల్లంటె పిల్లకాదు..పిడుగురోయ్
జాగర్త..జాగర్త..జాగర్త  
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త
పిల్లోయ్ జాగర్త..ఒళ్ళుకాస్తా జాగర్త   
మళ్ళీ మళ్ళీ పేలితే..చెవులు ఫిండి చేతికిస్తా
పిల్లోడోయ్ జాగర్త..పిల్లోయ్ జాగర్త
పిల్లోడోయ్ జాగర్త..పిల్లోయ్ జాగర్త 

సంగీత--1981


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7511
సంగీతం::S.P.బాలు 
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
Film Directed By::Dasari Narayana Rao 
తారాగణం::ఈశ్వర రావు,సుమతి,స్మిత.

పల్లవి:: 

ఆకాశానికి రవికిరణం..ఆరని హారతి   
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి
ఆకాశానికి  రవికిరణం..ఆరని హారతి  
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి

త్యాగం మనిషికి ఆభరణం..అది జీవన జ్యోతి
త్యాగం మనిషికి ఆభరణం..అది జీవన జ్యోతి   
కల్ల కపటం తెలియని హ్రుదయం..కర్పూర జ్యోతి 
వెలిగే కర్పూర జ్యోతి.. 
ఆకాశానికి రవికిరణం..ఆరని హారతి..ఈ..ఆరని హారతి 

చరణం::1

పుట్టిన రోజున పాపకు తల్లి..పట్టెదే తొలి హారతి 
కొత్త కోడలికి ముత్తైదువులు..ఇచ్చెదే శుభ హారతి  
నిండు మనసుతో దేవుని కొలిచి..వెలిగించెదే శ్రీ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి..వెలిగించెదే శ్రీ హారతి 
కరిగి కరిగిన..కాంతి తరగని..మంగళ హారతి ఆ జ్యోతి   
కల్లా కపటం తెలియని హ్రుదయం..కర్పూర జ్యోతి 
ఆకాశానికి రవికిరణం..ఆరని హారతి..ఈ..ఆరని హారతి

చరణం::2

విరిసిన కుసుం వాడిపోయిన..పిందె గురుతుగా మిగిలేను
పండిన ఫలము నేల రాలిన..విత్తనమైన మిగిలేను
ఆయువు తీరి మనిషి పోయిన..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆయువు తీరి మనిషి పోయిన..మంటకి అయిన మిగిలేను  
వయసు లేనిది వాడిపోనిది..మృతి గా మాత్రం మిగిలేది  
కల్లా కపటం తెలియని హ్రుదయం..కర్పూర జ్యోతి
ఆకాశానికి రవికిరనం ఆరని హరథి..ఆరని హారతి   


ఆకాశానికి రవికిరనం ఆరని హారతి 
కదలికి పున్నమి జబిల్లి వెన్నెల హారతి
ఆకాశానికి రవికిరనం ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి 

త్యాగం మనిషికి ఆభరణం..అది జీవన జ్యోతి
ఆకాశానికి కపటం తెలియని హ్రుదయం..కర్పూర జ్యోతి..వెలిగో కర్పూర జ్యోతి
ఆకసనికి రవికిరనం ఆరని హరతి..ఈ..ఆరని హారతి  

Sangeetha--1981
Music::S.P.Balu
Lyricis::Rajasri
Singer::P.Susheela
Cast::Iswararaavu,Sumati,Smita. 

::::::::::

AkaaSaaniki ravikiraNam..aarani haarati   
kaDaliki punnami jaabilli vennela haarati
AkaaSaaniki  ravikiraNam..aarani haarati  
kaDaliki punnami jaabilli vennela haarati

tyaagam manishiki aabharaNam..adi jeevana jyOti
tyaagam manishiki aabharaNam..adi jeevana jyOti   
kalla kapaTam teliyani hrudayam..karpoora jyOti 
veligE karpoora jyOti.. 
AkaaSaaniki ravikiraNam..aarani haarati..ii..aarani haarati 

::::1

puTTina rOjuna paapaku talli..paTTedE toli haarati 
kotta kODaliki muttaiduvulu..ichchedE Subha haarati  
ninDu manasutO dEvuni kolichi..veliginchedE Sree haarati
ninDu manasutO dEvuni kolichi..veliginchedE Sree haarati 
karigi karigina..kaanti taragani..mangaLa haarati aa jyOti   
kallaa kapaTam teliyani hrudayam..karpoora jyOti 
AkaaSaaniki ravikiraNam..aarani haarati..ii..aarani haarati

::::2

virisina kusum vaaDipOyina..pinde gurutugaa migilEnu
panDina phalamu nEla raalina..vittanamaina migilEnu
Ayuvu teeri manishi pOyina..aa aa aa aa aa aa
Ayuvu teeri manishi pOyina..manTaki ayina migilEnu  
vayasu lEnidi vaaDipOnidi..mRti gaa maatram migilEdi  
kallaa kapaTam teliyani hrudayam..karpoora jyOti
AkaaSaaniki ravikiranam aarani harathi..aarani haarati   


AkaaSaaniki ravikiranam aarani haarati 
kadaliki punnami jabilli vennela haarati
AkaaSaaniki ravikiranam aarani haarati
kaDaliki punnami jaabilli vennela haarati 

tyaagam manishiki aabharaNam..adi jeevana jyOti
AkaaSaaniki kapaTam teliyani hrudayam..karpoora jyOti..veligO karpoora jyOti
Akasaniki ravikiranam aarani harati..ii..aarani haarati