Tuesday, April 21, 2015

నేనే మొనగాణ్ణి--1968



సంగీతం::T.V.రాజు
రచన::దాశరథి
గానం::ఘంటసాల 
తారాగణం::N.T.రామారావు,షీలా,రాజనాల,ధూళిపాళ, జ్యోతిలక్ష్మి

పల్లవి::

ఎంత వింత నిషా
ల..ల..ల..ల..లా
మై లవ్..ఊ..ఊ..ఊ..ల..ల..ల

వయసు పిలిచింది..ఎందుకో
నాలో..వలపు విరిసింది అందుకో..డార్లింగ్
వయసు పిలిచింది..ఎందుకో
నాలో..వలపు విరిసింది అందుకో..డార్లింగ్

చరణం::1

ఏదో..వింత కోరిక నేడే
తొంగి..చూసినది
ఏదో..వింత కోరిక నేడే
తొంగి చూసినది..తెలుసుకో
నను నవ్వించి కవ్వించి పో
వయసు పిలిచినది..ఎందుకో
నాలో..వలపు విరిసినది అందుకో..డార్లింగ్

చరణం::2

లతలై..అల్లుకొని పోవాలి
అలకమానాలి
లత..లై అల్లుకొని పోవాలి
అలకమానాలి...అందుకో

వయసుపిలిచింది ఎందుకో
నాలో..వలపు విరిసింది అందుకో..డార్లింగ్ 

No comments: