Tuesday, April 28, 2015

బ్రహ్మచారి--1968




సంగీతం::T.V.ఛలపతిరావు 
రచన::దాశరథి,శ్రీశ్రీ 
గానం::S.జానకి,జయదేవ్
Film Directed By::Tatineni Rama Rao 
తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
రాజబాబు,రమాప్రభ

పల్లవి::

నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..మ్ హూ 
ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా..ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు 

చరణం::1

పైన మేఘాలలో..తేలిపోదామా..మ్ హూ
కింద పాతాళమే..చూసి వత్తమా..ఆహహహ
ఓ బ్రహ్మచారి..డూప్లికేటుగారూ
కాస్త కళ్ళాలు..పట్టండి మీరు
మాట వినకుంటే పెసరట్లు తిందురు..అమ్మబాబోయ్ 

ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా..ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు

నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..మ్ హూ 

చరణం::2 

ఇంత కంగారు..పడతావు ఎందుకు
చెంత వున్నాడు..నీ ఫ్రెండు జంకకూ..ఆహ్హా 

నాన్న కెవరైన..మన ప్లాను చెప్పినా
వచ్చి నీ జోరు..నా జోరు చూసినా
వీపు కెనకాల..కాషాలు మోగవా 

నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా

ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా..ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు

చరణం::3 

బాగా డబ్బున్న..మా బక్క మామా
రెండు వేసినా..పడతానే భామా
అంత మాత్రానికే..వూరుకోరు
నిన్ను మెడపట్టుకొని..గెంటుతారు
అపుడు మనదారి..గోదారే సారూ

నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా 
  
Brahmachaari--1968
Music::T.V.Chalapati Rao
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::S.Jaanaki,Jayadev 
Film Directed By::TatineniRamaRao
Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi.

::::::::::::::::

ninnu chooSaanu..kannu vESaanu
chinna veelu choosi..jEbulOna
vESaanu..vESaanu..vESaanu..mm huu 

plaanu vESaavu..pEru maarchaavu
ganDu pillilaagaa..inTilOnE
dooraavu..dooraavu..dooraavu 

::::1

paina mEghaalalO..tElipOdaamaa..mm hoo
kinda paataaLamE..choosi vattamaa..aahahaha
O brahmachaari..DooplikETugaaroo
kaasta kaLLaalu..paTTanDi meeru
maaTa vinakunTE pesaraTlu tinduru..ammabaabOy 

plaanu vESaavu..pEru maarchaavu
ganDu pillilaagaa..inTilOnE
dooraavu..dooraavu..dooraavu 

ninnu chooSaanu..kannu vESaanu
chinna veelu choosi..jEbulOna
vESaanu..vESaanu..vESaanu..mm huu  

::::2 

inta kangaaru..paDataavu enduku
chenta vunnaaDu..nee frenDu jankaku..aahhaa

naanna kevaraina..mana plaanu cheppinaa
vachchi nee jOru..naa jOru choosinaa
veepu kenakaala..kaashaalu mOgavaa 

ninnu chooSaanu..kannu vESaanu
chinna veelu choosi..jEbulOna
vESaanu..vESaanu..vESaanu..mm huu 

plaanu vESaavu..pEru maarchaavu
ganDu pillilaagaa..inTilOnE
dooraavu..dooraavu..dooraavu

::::3 

baagaa Dabbunna..maa bakka maamaa
renDu vEsinaa..paDataanE bhaamaa
anta maatraanikE..voorukOru
ninnu meDapaTTukoni..genTutaaru
apuDu manadaari..gOdaarE saaroo

ninnu chooSaanu..kannu vESaanu
chinna veelu choosi..jEbulOna
vESaanu..vESaanu..vESaanu..aahaa

No comments: