సంగీతం::T.చలపతి రచన::దాశరతి గానం::S.జానకి Film Directed By::Tatineni Ramarao తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు,ప్రభకర్ రెడ్డి. పల్లవి:: మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలిజో..చల్లని పాపాయి లాలిజో చరణం::1 లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా తారలతో ఆడుకోవాలిరా..మేఘాలలో తేలిపోవాలిరా..ఆ మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలిజో.. చల్లని పాపాయి లాలిజో చరణం::2 అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా నీ మీద ఏ నీడ పడబోదురా..ఏ గాలి ఏ ధూళి రాబోదురా మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి రావోయి..చల్లని పాపాయి రావోయి చరణం::3 నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా కన్నులలో దాచుకుంటానురా..కనుపాపలా చూచుకుంటానురా మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి రావోయి .. చల్లని పాపాయి రావోయి
మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో
చరణం::1
ముద్దుల మూటలు కట్టుకుని ముచ్చటలెన్నో మోసుకొని రవ్వలు కురిసే చిరునవ్వులతో ఎవ్వరికోసం వచ్చారో మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో
చరణం::2
చుక్కల పల్లకిలో సాగి మబ్బుల దారుల ఊరేగి ఏ చెలి కోసం తెచ్చారో మీరెవరో ఏ వూరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా మీరెవరో