సంగీతం::సత్యం రచన::దాశరధి గానం::S.P.బాలు Film Directed by::P.Chandrashekar Reddy తారాగణం::క్రిష్ణంరాజు,జయప్రద,నాగభుషణం,సత్యనారాయణ. పల్లవి:: ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::2 హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుకొన్నాను హా..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ ఏలా బిగువేలా..హ్హా..రావా నను చేర ఎహేహే..చెంపల మీద ఎరుపు చూసి కెంపులనుకొన్నాను.. పెదవులమీద ఎరుపుచూసి హరివిల్లనుక్ చరణం::2 కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం..మ్మ్..మ్మ్.. కానివేళలో అవునంటావు..అదేమి అన్యాయం ఐనవేళలో కాదంటావు..ఇదేమి విడ్డూరం చాలూ..కోపాలూ..అహా నేనే నీపాలు ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి చరణం::3 అహ్హా..కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా..హ్హా కలువలవంటీ..కన్నులతోటీ కత్తులు విసిరేవా ఓయ్..నిన్నే నమ్మిన..నీ చెలికాన్ని..చంపుకొనితింటావా రాదా దయరాదా..నాతో రారాదా ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి అలకలెందుకే..కలతనేలనే ఆశలు నీపై ఉన్నాయి ఎహేహే..కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి
సంగీతం::చళ్ళపళ్ళి సత్యం రచన::ఆరుద్ర గానం::V.రామకృష్ణ,P.సుశీల Film Directed By::P.Chandrashekhar Reddi తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,సత్యనారాయణ,జ్యోతిలక్ష్మి,పండరీబాయి,బాలయ్య,ప్రభాకర రెడ్డి పల్లవి:: Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams జో జో జో జో జో..O..My Darling..Good Night Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams జో జో జో జో జో..హో..O..My Darling..Good Night చరణం::1 ఒంటరిగా పడుకుంటే..తుంటరి చంద్రుడు చూస్తాడు కిటికిలోంచి వస్తాడు..కొంటే తనాలు చేస్తాడు జంటగ నేను సాయం ఉంటే..ఉంటే?..ఉంటే..ఏ జగడం...మనకు..వస్తుందీ..ఈ ఈ ఈ Good Night Very Good Night Haay..Sweet Dreams many Sweet Dreams జో జో జో జో జో..O..My Darling..Good Night చరణం::2 దోరవయసు అందాలు..దొంగ చాటుగ చూడోచ్చా తొందర పడుతు దొరగారు..చిందులు ఇలాగ వేయోచ్చా ఆలు మగలం అయ్యేదాక..అయ్యేదాక?..అయ్యేదాక? ఆశకు కళ్ళెం...వేయోద్దా..ఆ ఆ ఆ Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams చరణం::3 మదిలో నన్ను కట్టేసావ్..గదిలో కొస్తే నెట్టేస్తావ్ పదిలంగా..ఆ..ఒక మూల..పడుకొంటా..ఆ..ఏమంటావ్ లోనికి నిన్ను..రానిస్తే..రానిస్తే?..రానిస్తే? లోకం..ఏమను కొంటుందీ..ఈ ఈ ఈ Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams జో జో జో జో జో..O..My Darling..Good Night Oke Raktam--1977 Music::Chellapalli Satyam Lyrics::Arudra Singer::P.Suseela,V.Ramakrishna Film Directed By::P.Chandrashekhar Reddi Cast::::KrishnamRaju,Jayaprada,Satyanarayana,Jyotilakshmi,Pandaribaay,Balayya,Prabhakar Reddi. :::::::::::: Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams jO jO jO jO jO..O..My Darling..Good Night Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams jO jO jO jO jO..hO..O..My Darling..Good Night ::::1 onTarigaa paDukunTE..tunTari chandruDu choostaaDu kiTikilOnchi vastaaDu..konTE tanaalu chEstaaDu janTaga nEnu saayam unTE..unTE?..unTE..E jagaDam...manaku..vastundii..ii ii ii Good Night Very Good Night Haay..Sweet Dreams many Sweet Dreams jO jO jO jO jO..O..My Darling..Good Night ::::2 dOravayasu andaalu..donga chaaTuga chooDOchchaa tondara paDutu doragaaru..chindulu ilaaga vEyOchchaa Alu magalam ayyEdaaka..ayyEdaaka?..ayyEdaaka? ASaku kaLLem...vEyOddaa..aa aa aa Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams ::::3 madilO nannu kaTTEsaav..gadilO kostE neTTEstaav padilangaa..aa..oka moola..paDukonTaa..aa..EmanTaav lOniki ninnu..raanistE..raanistE?..raanistE? lOkam..Emanu konTundii..ii ii ii Good Night Very Good Night Sweet Dreams many Sweet Dreams jO jO jO jO jO..O..My Darling..Good Night
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::P.ChandraSekhar Reddi తారాగణం::కృష్ణ,గుమ్మడి,K.సత్యనారాయణ,పండరీబాయి,వాణిశ్రీ,రమాప్రభ. పల్లవి:: నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You తుమ్మెద పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు గాలిని..ప్రేమిస్తుంది గాలి నేలను..ప్రేమిస్తుంది నేల నింగిని..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You చరణం::1 నీలిమబ్బులో..లేని మత్తు నీ వాలు కళ్ళలో..ఉంది మెరుపుతీగలో..లేని చురుకు నీ మేని..విరుపులో..ఉంది నీలిమబ్బులో..లేని మత్తు నీ వాలు కళ్ళలో..ఉంది మెరుపుతీగలో..లేని చురుకు నీ మేని..విరుపులో..ఉంది కళ్ళతో నిను..తాగేస్తోంటే కమ్మింది...ఆ మత్తు కళ్ళతో నిను..తాగేస్తోంటే కమ్మింది...ఆ మత్తు కలలలో నిను..కాజేస్తుంటే కలిగింది...ఆ మెరుపు నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You
పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి ఎన్నడు వీదని జంటగా..ఇలాగే నిలవాలి నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You అలాగే.....I Love You అందుకే....I Love You I Love You..I Love You I Love You..I Love You I Love You..I Love You
JanmaJanmala Bandham--1983--1979 Music::K.V.Mahaadevan Lyrics::Achaarya-Atreya Singer::S.P.Baalu,P.Suseela Film Directed By::P.ChandraSekhar Reddi Cast::Krishna,Gummadi,K.Satyanaaraayana,Pandaribaayi,Vaanisree,Ramaaprabha. ::::::::::::::::::::::::::::::: ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You tummeda puvvunu..prEmistundi puvvu gaalini..prEmistundi gaali nElanu..prEmistundi nEla niMgini..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You ::::1 neelimabbulO..lEni mattu nee vaalu kaLLalO..undi meruputeegalO..lEni churuku nee mEni..virupulO..undi neelimabbulO..lEni mattu nee vaalu kaLLalO..undi meruputeegalO..lEni churuku nee mEni..virupulO..undi kaLLatO ninu..taagEstOnTE kammindi...aa mattu kaLLatO ninu..taagEstOnTE kammindi...aa mattu kalalalO ninu..kaajEstunTE kaligindi...aa merupu ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You
pedavipaina raasina vraatalu..edalO podagaali pedavipaina raasina vraatalu..edalO podagaali ennaDu veedani janTagaa..ilaagE nilavaali ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You alaagE.....I Love You andukE.....I Love You I Love You..I Love You I Love You..I Love You I Love You..I Love You
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::P.సుశీల సినిమా దర్శకత్వం::P.చంద్రశేఖర రెడ్డి తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,సత్యనారాయణ,పండరీబాయి,రమాప్రభ. పల్లవి:: నేనే..నేను నేనే నేనే..నేను నేనే జగతి నిండిన అందం..నేనే జన్మజన్మల బంధం..నేనే నేను ఉన్నది..నీలోనే నేనే..నేను నేనే చరణం::1 నీ నిజం నేనే..సగం నేనే నీవు నేననే పదం..నేనే నీ నిజం నేనే..సగం నేనే నీవు నేననే పదం..నేనే నేను నువ్వై నువ్వు నేనై నేను నువ్వై నువ్వు నేనై నిలిచిపోయే మనం నేనే నేను ఉన్నది..నీలోనే నేనే..నేను నేనే చరణం::2 ఈ సృష్టి నేనే..స్థితి నేనే అంతు తేలని అణువు నేనే ఈ సృష్టి నేనే..స్థితి నేనే అంతు తేలని అణువు నేనే నేను నీలో నీవు నాలో నేను నీలో నీవు నాలో కలిసిపోయే లయం నేనే నేను ఉన్నది నీలోనే నేనే..నేను నేనే జగతి నిండిన అందం..నేనే జన్మజన్మల బంధం..నేనే నేను ఉన్నది..నీలోనే నేనే..నేను నేనే నేను నేనే..నేను నేనే