సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::P.సుశీల,ఘంటసాల గారు Film Directed By::P.Pullayya తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారీల్లురామలింగయ్య,శివరామకృష్ణయ్య. పల్లవి:: పార్వతి::-- మనసూ మమతా..మనిషికి యిచ్చి మనిషికి మనిషినే..శత్రువు చేసే మనసూ మమతా..మనిషికి యిచ్చి మనిషికి మనిషినే..శత్రువు చేసే రాగం కన్నా..త్యాగం గొప్పని చల్లని నిప్పును..రగిలించి రగిలించి నాటకమాడుట..నీ లీల నలిగినపించుట...మా పాలా ఈ పాపం ఫలికం..ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ...నీదీ..ఈఈఈ బాబు::-- ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ...నీదీ ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ...నీదీ పరిహాసానికి..ఏదో అన్నది ప్రళయంగా..ఇటు ముగిసినదీ పరిహాసానికి..ఏదో అన్నది ప్రళయంగా..ఇటు ముగిసినదీ ప్రణయ జీవులను..విడదీసి..ఈ బ్రతుకులు బద్దలు..చేసినదీ..ఈ ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ...నీదీ చిన్న::-- నాకున్నది ఒకటే..హృదయం అది చేసినదొకటే..స్నేహం నాకున్నది ఒకటే..హృదయం అది చేసినదొకటే..స్నేహం నే నెరిగినదొకటే..ధర్మం అది చూపిన దొకటే..మార్గం ఏ కన్నులు..కన్నీరైనా ఏ కలలే కరిగి..పోయినా ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ...నీదీ..ఈ Praana Mitrulu-1967 Music::K.V.Mahadevan Lyrics::Acharya-Atreya Singer's::P.Suseela,Ghantasaala Gaaru Film Directed By::P.Pullayya Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi,Alluraamalingayya,Sivaraamakrishnayya. :::::::::::::::::::::::::::: Paarvati::-- manasuu mamataa..manishiki yichchi manishiki manishinE..Satruvu chEsE manasuu mamataa..manishiki yichchi manishiki manishinE..Satruvu chEsE raagam kannaa..tyaagam goppani challani nippunu..ragilinchi ragilinchi naaTakamaaDuTa..nee leela naliginapinchuTa...maa paalaa ii paapam phalikam..evvaridii O bhagavaan needii...needii..iiiiii baabu::-- ii paapam phalikam..evvaridii O bhagavaan needii...needii..ii ii paapam phalikam..evvaridii O bhagavaan needii...needii..ii parihaasaaniki..EdO annadi praLayangaa..iTu mugisinadii parihaasaaniki..EdO annadi praLayangaa..iTu mugisinadii praNaya jeevulanu..viDadeesi..ii bratukulu baddalu..chEsinadii..ii ii paapam phalikam..evvaridii O bhagavaan needii...needii..iiiiii chinna::-- naakunnadi okaTE..hRudayam adi chEsinadokaTE..snEham naakunnadi okaTE..hRudayam adi chEsinadokaTE..snEham nE neriginadokaTE..dharmam adi choopina dokaTE..maargam E kannulu..kanneerainaa E kalalE karigi..pOyinaa ii paapam phalikam..evvaridii O bhagavaan needii...needii..iiiiii
సంగీతం::K.V.మహాదేవన్ రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల Film Directed By::P.Pullayya తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి. పల్లవి:: నర్తకి::కలకల నవ్వె..వయసుంది..కావాలన్నా దొరకంది కలకల నవ్వె..వయసుంది..కావాలన్నా దొరకంది తీసుకో తీసుకో..తీయ తీయగా..దోచుకో బృందం::తీసుకో తీసుకో..తీయ తీయగా దోచుకో చిన్న::కలకల నవ్వె..వయసుంటే కళ్లెంవేసే..వొడుపుంది కలకల నవ్వె..వయసుంటే కళ్లెంవేసే..వొడుపుంది కాచుకో కాచుకో..దోచే దొరనే దోచుకో బృందం::ఊ కాచుకో కాచుకో..దోచే దొరనే దోచుకో నర్తకి::చిగురులాంటి లేత వలపు..చెదరకుండ కవ్విస్తావా? చిగురులాంటి లేత వలపు..చెదరకుండ కవ్విస్తావా? పొగరెక్కిన గుఱ్ఱంలాగ..డుర్ర్ర్ర్..ఎగురుతుంటె లాలిస్తావా? లాలిస్తావా? బృందం::పొగరెక్కిన గుఱ్ఱంలాగ..ఎగురుతుంటె లాలిస్తావా? లాలిస్తావా? చిన్న::చిగురు వలపు మెత్తగ దూసి..పొగరుంటె మచ్చిక చేసి చిగురు వలపు మెత్తగ దూసి..పొగరుంటె మచ్చిక చేసి కనుసన్నల ఆడిస్తా..ఆ..ఆహ్హా..ఆహ్హా..కౌగిటిలో బంధిస్తా బృందం::కనుసన్నల ఆడిస్తా కౌగిటిలో..బంధిస్తా నర్తకి::ఓ..హో..హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చిన్న::కల కల నవ్వె వయసుంటె..కళ్ళెంవేసే వొడుపుందీ కాచుకో కాచుకో దోచే దొరనే దోచుకో నర్తకి::కలకల నవ్వే వయసుంది..కావాలన్నా దొరకందీ తీసుకో తీసుకో తీయ తీయగా దోచుకో బృందం::హోయ్..హోయ్..హోయ్ నర్తకి::ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ బృందం::హోయ్..హోయ్..హోయ్ చిన్న::ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ Praana Mitrulu-1967 Music::K.V.Mahadevan Lyrics::D.C.Narayana Reddi Singer's::P.Suseela,Ghantasala,Brundam Film Directed By::P.Pullayya Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi :::::::::::::::::::::::::::: Nartaki::kalakala navve..vayasundi..kaavaalannaa dorakandi kalakala navve..vayasundi..kaavaalannaa dorakandi teesukO teesukO..teeya teeyagaa..dOchukO Brundam::teesukO teesukO..teeya teeyagaa dOchukO Chinna::kalakala navve..vayasunTE kaLlemvEsE..voDupundi kalakala navve..vayasunTE kaLlemvEsE..voDupundi kaachukO kaachukO..dOchE doranE dOchukO Brundam::uu kaachukO kaachukO..dOchE doranE dOchukO Nartaki::chigurulaanTi lEta valapu..chedarakunDa kavvistaavaa? chigurulaaTi lEta valapu..chedarakunDa kavvistaavaa? pogarekkina gurramlaaga..Durrrr..egurutunTe laalistaavaa? laalistaavaa? Brundam::pogarekkina gurramlaaga..egurutunTe laalistaavaa? laalistaavaa? Chinna::chiguru valapu mettaga doosi..pogarunTe machchika chEsi chiguru valapu mettaga doosi..pogarunTe machchika chEsi kanusannala aaDistaa..aa..aahhaa..aahhaa..kaugiTilO bandhistaa Brundam::kanusannala aaDistaa kaugiTilO..bandhistaa Nartaki::O..hO..hO..O O O O O O O O Chinna::kala kala navve vayasunTe..kaLLemvEsE voDupundii kaachukO kaachukO dOchE doranE dOchukO Nartaki::kalakala navvE vayasundi..kaavaalannaa dorakandii teesukO teesukO teeya teeyagaa dOchukO Brundam::hOy..hOy..hOy Nartaki::O O O O O O O O Brundam::hOy..hOy..hOy Chinna::O O O O O O O O