Saturday, May 30, 2015

శ్రీ రామాంజనేయ యుద్ధం--1975



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::P.లీల,బాలమురళికృష్ణ,& పార్టీ 
తారాగణం::నందమూరి తారక రామారావు,B.సరోజాదేవి,రాజశ్రీ,ముక్కామల,ధూళిపాళ,
జయంతి,కాంతారావు,అర్జా జనార్ధనరావు,హేమలత,శ్రీధర్,నాగరాజు (లవకుశలో లవుడు).

పల్లవి::

మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ
మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ

మేలుకొని మంవేగ..ఏలుకోవయ్య
మేలుకొని మంవేగ..ఏలుకోవయ్య

మేలుకో..మేలుకో...మేలుకో....
మేలుకో..ఓఓఓఓఓ

కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే
అరవిందలోచనా..మేలుకో..మేలుకో
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే
అరవిందలోచనా..మేలుకో..మేలుకో

మునికోటి..సురకోటి..మునివాకిటను చేరి
నిను కొలువ నిలిచేరు..మేలుకో

రామా..ఆఆఅ..మేలుకో 
వరదా..ఆఆఅ..మేలుకో 
రామా..ఆఆఅ..మేలుకో 
వరదా..ఆఆఅ..మేలుకో 

తెల్ల యేనుగు వచ్చి..ముంగిటా నిలిచేను
నల్లని మాసామి..మేలుకో
ఎల్లలోకాలను..ఏకఛత్రమ్ముగా..చల్లగా ఏలుకొన మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో..ఓఓఓఓఓఓఓఓ 

పదునాల్గు వర్షాలు..వనవాస మెనరించి
బడలిపోయిన స్వామి..మేలుకో

అల రావణుని చంపి..అవనినే కాపాడి
అల రావణుని చంపి..అవనినే కాపాడి
అలసిపోయిన స్వామి..మేలుకో

మేలుకో..మేలుకో...మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో

పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచే..మేలుకో
పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచే..మేలుకో 
అఖిలభువనమ్ములు..అభిలషించే శుభము
అభిషేక సుదినమిదే..మేలుకో
అభిషేక సుదినమిదే..మేలుకో
అభిషేక సుదినమిదే..మేలుకో


Shri Ramanjaneya Yuddham--1975
Music::K.V.Mahaadevan
Lyrics::Gabbita VenkataRao
Singer's::P.Leela,Baalamurali Krishna,Party
Film Directed By::Baapu
Cast::N,T,RaamaaRao,B.Sarojinidevi,Raajasri,Hemalatha,Jayanti,Mukkaamala,Sridhar,Dhulipaali,KaantaRao, Arjaa JanaardhanaRao,Naagaraaju (LavaKusa lO lavudu)

:::::::::::::::::::::::::::::::::::::::::::

mElukO Sriiraama..mElukO raghuraama
mElukO Sriiraama..mElukO raghuraama

mElukoni mamvEga..ElukOvayya
mElukoni mamvEga..ElukOvayya

mElukO..mElukO...mElukO....
mElukO..OOOOO

kuladaivamagu sooryuDudayinchu vELaayE
aravindalOchanaa..mElukO..mElukO
kuladaivamagu sooryuDudayinchu vELaayE
aravindalOchanaa..mElukO..mElukO

munikOTi..surakOTi..munivaakiTanu chEri
ninu koluva nilichEru..mElukO

raamaa..aaaaaaa..mElukO 
varadaa..aaaaaaa..mElukO 
raamaa..aaaaaaa..mElukO 
varadaa..aaaaaaa..mElukO 

tella yEnugu vachchi..mungiTaa nilichEnu
nallani maasaami..mElukO
ellalOkaalanu..EkaChatrammugaa..challagaa Elukona mElukO
mElukO..mElukO...mElukO..OOOOOOOO 

padunaalgu varshaalu..vanavaasa menarinchi
baDalipOyina swaami..mElukO

ala raavaNuni champi..avaninE kaapaaDi
ala raavaNuni champi..avaninE kaapaaDi
alasipOyina swaami..mElukO

mElukO..mElukO...mElukO
mElukO..mElukO...mElukO

panniiTi jalakaala ninnu..sEvinchukona
paDati jaanaki vEchE..mElukO
panniiTi jalakaala ninnu..sEvinchukona
paDati jaanaki vEchE..mElukO 
akhilabhuvanammulu..abhilashinchE Subhamu
abhishEka sudinamidE..mElukO
abhishEka sudinamidE..mElukO
abhishEka sudinamidE..mElukO

No comments: