Monday, December 05, 2011

దేవదాసు--1953








సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,S.V.,రంగారావు. 

పల్లవి:

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
సుడిలో దూకీ ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్..మునకే సుఖమనుకోవోయ్ 
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్

చరణం::1

మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా 
ఆ అ అ అ అ ఆ..ఆ అ అ అ అ ఆ 
మేడలోనే అల పైడి బొమ్మా..నీడనే చిలకమ్మా..ఆ ఆ
కొండలే రగిలే వడగాలీ..కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్..నీ సిగలో పూవేలోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్

చరణం::2

చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్
చందమామా మసకేసి పోయే ముందుగా..కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోనా..లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్..లంగరుతో పని లేదోయ్ 
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..ఓడిపోలేదోయ్ 

No comments: