Wednesday, January 15, 2014

సి.ఐ.డి. (C.I.D.)--1965




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,పి.సుశీల

పల్లవి::

ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది 
ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది
కవ్వించీ నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది..ఎందుకనో

ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది 
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది
నీ పెదవులపై నవ్వు చిందితే
మనసు చల్లగా ఉంటుంది
ఎందుకనో..ఎందుకనో..

చరణం::1

అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే
అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే
కొంగున కట్టుకు నిను తిప్పాలని
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
ఏదో వేడుక పుడుతుంది..ఎందుకనో

ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది
కవ్వించే నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని..ఉంటుంది..ఎందుకనో

చరణం::2

అణువణువున..నీ సొంపులు ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే
అణువణువున..నీ సొంపులు ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే
నీలో ఐక్యం చెందాలంటూ 
నీలో ఐక్యం చెందాలంటూ
ఏదో తహతహ పుడుతుంది..ఎందుకనో

ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది
కవ్వించీ నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది..ఎందుకనో
ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..
ఆహా హో హో ఓ హో
ఓహో ఓహోహో

సి.ఐ.డి.(C I. D.)--1965



















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.సుశీల

పల్లవి::

నా మనసూ నీ మనసూ..ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో 
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో

నా తనువూ నీ తనువూ..వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 

చరణం::1

నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమ 
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమ

నా మనసూ నీ మనసూ..ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో

చరణం::2

నీ ప్రాణము నా ప్రాణము..ఒకటి ఒకటి ఒకటైనా 
నీ ప్రాణము నా ప్రాణము..ఒకటి ఒకటి ఒకటైనా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీవంటే నీవనుచూ..మ్మ్ ఆపావేం?
నీవంటే నీవనుచూ..కీచులాడుకొందమా

నా తనువూ నీ తనువూ..వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

తలంబ్రాలు--1986


















సంగీతం::సత్యం 
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా..రోదన్ లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు

చరణం::1

ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు
చెంతకు చేరదీసినాడు..
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ
తన హృదయం పరిచింది..

ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ
తను బలియైపోతినని..
ఆ లేడి గుండె కోతా..నా గాధకు శ్రీకారం

నే పలికే ప్రతీ మాటా..స్త్రీ జాతికి సందేశం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు

చరణం::2

ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు
కామాంధులు ఉన్నారు..
వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు
అబలలు బలి ఔతున్నారు..

నిప్పులు చెరిగే ఈ అమానుషం 
ఆగేదెప్పటికీ??చల్లారేదెప్పటికీ??
ఆ మంటలారు దాకా..నా గానమాగిపోదు
ఆ రోజు వచ్చుదాకా..నా గొంతు మూగబోదు

ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా..రోదన్ లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు

Talambraalu--1986
Music::Satyam
Lyrics::RajaSree
Singer::P.Suseela

:::

idi paata kaane kadu ye ragam naku radu
idi pata kaane kadu ye ragam naku radu
vedana srutiga rodana layaga sage ganamidi
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu
idi pata kaane kadu ye ragam naku radu

:::1

ontariga tirugadu ledinoka manishi 
choosinadu chentaku cheradeesinadu
abhamu shubhamu teliyani ledi 
atanini nammindi tana hrudaym parichindi
a taruvate telisindi a manishi peddapulani 
tanu baliyaaipotinani
a ledi gundae kota na gadaku shreekaram
ne palike prati mata stree jaatiki sandesham
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu
idi paata kaane kadu ye ragam naku radu

:::2

ippudu kooda nayavanchakulu 
indrulu unnaru kaamandhulu unnaru
vari chetilo vandalu velu bali 
avutunnaru abalalu bali avutunnaru
nippulu cherige ee amaanausham 
agedeppatiki challaredeppatiki
a mantalarudaka na ganamagipodu
a roju vachhu daka na gonthu moogabodu

idi paata kaane kadu ye ragam naku radu
idi paata kaane kadu ye ragam naku radu
vedana srutiga rodana layaga sage ganamidi
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu

idi paata kaane kadu ye ragam naku radu


ప్రేమ సాగరం--1983





సంగీతం::T.రాజేందర్
రచన::రాజశ్రీ
గానం::M.రమేష్

పల్లవి::

హృదయమనే కోవెలలో..నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే..నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా..

హృదయమనే కోవెలలో..నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే..నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా..

చరణం::1

దేవత నీవని తలచీ..కవితను నేను రచించా
దేవత నీవని తలచీ..కవితను నేను రచించా
అనురాగాలే మలిచీ..ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే..నీ చెవికది చేరక పోతే
జీవితమే మాయని చింతే..జీవితమే మాయని చింతే 

హృదయమనే కోవెలలో..నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే..నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా..

చరణం::2

నా ప్రేమకు మీరే సాక్షం..నీ కోపము నిప్పుల సాక్షం
నా ప్రేమకు మీరే సాక్షం..నీ కోపము నిప్పుల సాక్షం
నీటికి నిప్పులు ఆరూ..ఊ..నీ కోపం ఎప్పుడు తీరు ?
నీ ప్రేమే కరువైపోతే..నీ ప్రేమే కరువైపోతే
నే లోకము విడిచిపోతా..లోకము విడిచిపోతా

హృదయమనే కోవెలలో..నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే..నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవిగా..

ప్రేమ సాగరం--1983






ప్రేమ సాగరం--1983
సంగీతం::T.రాజేందర్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు

పల్లవి::

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి 
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::1

మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారి లేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే..నా హృదయం
కరువైపోయే..ఆనందం
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అయిపోయే చెరశాల.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::2

నా ప్రేమరాగాలు..కలలాయే
కన్నీటి కథలన్ని..బరువాయె
మబ్బు వెనుక చందమామ..దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని..దాచుకున్నదో
వేదనలేల..ఈ సమయం
వెలుతురు నీదే..రేపుదయం
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోకములు తీరెను.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

ప్రేమ సాగరం--1983
సంగీతం::టి.రాజేందర్
రచన::రాజశ్రీ
గానం::ఎస్.పి.బాలు

పల్లవి::

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి 
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::1

మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారి లేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే..నా హృదయం
కరువైపోయే..ఆనందం
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అయిపోయే చెరశాల.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::2

నా ప్రేమరాగాలు..కలలాయే
కన్నీటి కథలన్ని..బరువాయె
మబ్బు వెనుక చందమామ..దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని..దాచుకున్నదో
వేదనలేల..ఈ సమయం
వెలుతురు నీదే..రేపుదయం
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోకములు తీరెను.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

 Prema Sagaram--1983
Music::T.Rajender
Lyricist::Rajesrii
Singer's::S.P.Balu

::::

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

::::1

muusaru gudiloni talupulanu
aaparu gundello puujalanu
daari ledu chuudalante devatanu
veelukadu cheppalante vedananu
kalataipoye na hrudayam
karuvaipoye aanandam
anuragameevela aipoye cherasala
anuragameevela aipoye cherasala
aipoye cherasala..

gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

::::2

Na premaragalu kalalaye
kanneti kathalanni baruvaye
mabbu venuka chandamama daagi unnado
manasu venuka aasalanni dachukunnado
vedanalela ee samayam
veluturu neede repudayam
soodanalu aagenu sookamulu teerenu
soodanalu aagenu sookamulu teerenu
sookamulu teerenu..

gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali

na prema sandesam..

Tuesday, January 14, 2014

లక్ష్మీనివాసం--1968






















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
తారాగణం::కృష్ణ, S.V. రంగారావు, అంజలీదేవి, వాణిశ్రీ,శోభన్‌బాబు, భారతి

పల్లవి::

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం::1

నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది

నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది
నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం::2

నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది 

నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది
నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం::3

నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది

నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది
నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ ఓహో..ఓఓఓఓఓఓఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓఓ....

లక్ష్మీనివాసం--1968
















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం:: P.సుశీల
తారాగణం::కృష్ణ, S.V. రంగారావు, అంజలీదేవి, వాణిశ్రీ,శోభన్‌బాబు, భారతి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం::1

నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం::2

ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి 
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం::3

ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

అవే కళ్ళు--1967


సంగీతం::వేదా
రచన::దాశరధి
గానం::ఘంటసాల.P సుశీల
తారాగణం::కృష్ణ, కాంచన, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి..

పల్లవి::

ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది..అహ..అహ..అహ..

చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
చిలిపి చిన్నికృష్ణుడు...అహ..అహ...అహ..

చరణం::1

నీ గాజుల మీద ఒక తీయని ముద్దు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సిగ్గ పూవ్వుల మీద ఒక కమ్మని ముద్దు
ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు
నిను మలచిన దేవునికే బంగరు ముద్దు


ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది..అహ..అహ..అహ..ఆ

చరణం::2

నీ కన్నుల మీద ఆ వెన్నెల ముద్దు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చెలి చెక్కిలి మీద ఒక చక్కని ముద్దు
విరిపానుపు మీద విరబూసే ముద్దు
కలకాలము నా మదిలో వెలిగే ముద్దు

చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
లలలలల..లా..లలలలల..లా..
లలలలల..లా..లలలలల..లా..

ప్రేమ మందిరం--1981


















సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

పల్లవి::

చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

చరణం::1

నీవు నేను కలిసే వేళ..నింగి నేల తానాలు
కలసి అలసి సొలసే వేళ..కడలి నదుల మేళాలు

పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి

ఇద్దరు అలజడి..ముద్దుల కలబడి
నిద్దర లేచిన పొద్దులలో
పొద్దులు మరచిన పొందులలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

చరణం::2

చెరిసగమై కౌగిలిలో..దిక్కులు కలిసిన తీరాలు
కౌగిలిలో గల జాబిలితో..చుక్కలు చూడని నేరాలు

కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు
కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు

తూరుపు త్వరపడి..పడమట స్థిరపడి
విర విరలాడిన విరి పానుపులలో
విరులావిరులౌ నిట్టూర్పులలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం
చంద్రోదయం..చంద్రోదయం


Prema Mandiram--1981
Music::K.V.Mahadevan
Lyrics::Vetoori
Singer's::S.P.Baalu,P.Suseela

::::

chandrodayam..chandrodayam
mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam

::::1

neevu nenu kalise vela..ningi nela taanaalu
kalasi alasi solase vela..kadali nadula melaalu

poochina punnaaga poola sannaayi
choopulalo mooga baasalunnaayi
poochina punnaaga poola sannaayi
choopulalo mooga baasalunnaayi

iddaru alajadi..muddula kalabadi
niddara lechina poddulalo
poddulu marachina pondulalo
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam

::::2

cherisagamai kougililo..dikkulu kalisina teeraalu
kougililo gala jaabilito..chukkalu choodani neraalu

kannula kaatuka chilipi uttaraalu
punnami vennela tagilite jvaraalu
kannula kaatuka chilipi uttaraalu
punnami vennela tagilite jvaraalu

toorupu tvarapadi..padamata sthirapati
vira viralaadina viri paanupulalo
virulaavirulou nittoorpulalo
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam
chandrodayam..chandrodayam

జగదేకవీరుని కథ--1961::మోహన::రాగం
























సంగీతం::ఘంటసాల
రచన::పింగళి
గానం::ఘంటసాల
మోహన::రాగం 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమగానము సోకగానే..భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది..
ఐనదేమో ఐనది ప్రియ...

చరణం::1

ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ..మనసు నీవశమైనది..
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ 
ఐనదేమో ఐనది ప్రియ..

చరణం::2

కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ..చాల కలవరమైనది
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది ప్రియ..ఆ ఆ ఆ ఆ..