సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా..రోదన్ లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
చరణం::1
ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు
చెంతకు చేరదీసినాడు..
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ
తన హృదయం పరిచింది..
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ
తను బలియైపోతినని..
ఆ లేడి గుండె కోతా..నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతీ మాటా..స్త్రీ జాతికి సందేశం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
చరణం::2
ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు
కామాంధులు ఉన్నారు..
వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు
అబలలు బలి ఔతున్నారు..
నిప్పులు చెరిగే ఈ అమానుషం
ఆగేదెప్పటికీ??చల్లారేదెప్పటికీ??
ఆ మంటలారు దాకా..నా గానమాగిపోదు
ఆ రోజు వచ్చుదాకా..నా గొంతు మూగబోదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా..రోదన్ లయగా సాగే గానమిది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
Talambraalu--1986
Music::Satyam
Lyrics::RajaSree
Singer::P.Suseela
:::
idi paata kaane kadu ye ragam naku radu
idi pata kaane kadu ye ragam naku radu
vedana srutiga rodana layaga sage ganamidi
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu
idi pata kaane kadu ye ragam naku radu
:::1
ontariga tirugadu ledinoka manishi
choosinadu chentaku cheradeesinadu
abhamu shubhamu teliyani ledi
atanini nammindi tana hrudaym parichindi
a taruvate telisindi a manishi peddapulani
tanu baliyaaipotinani
a ledi gundae kota na gadaku shreekaram
ne palike prati mata stree jaatiki sandesham
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu
idi paata kaane kadu ye ragam naku radu
:::2
ippudu kooda nayavanchakulu
indrulu unnaru kaamandhulu unnaru
vari chetilo vandalu velu bali
avutunnaru abalalu bali avutunnaru
nippulu cherige ee amaanausham
agedeppatiki challaredeppatiki
a mantalarudaka na ganamagipodu
a roju vachhu daka na gonthu moogabodu
idi paata kaane kadu ye ragam naku radu
idi paata kaane kadu ye ragam naku radu
vedana srutiga rodana layaga sage ganamidi
a a a a a a a
idi paata kaane kadu ye ragam naku radu
idi paata kaane kadu ye ragam naku radu
No comments:
Post a Comment