Tuesday, January 14, 2014

ప్రేమ మందిరం--1981


















సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

పల్లవి::

చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

చరణం::1

నీవు నేను కలిసే వేళ..నింగి నేల తానాలు
కలసి అలసి సొలసే వేళ..కడలి నదుల మేళాలు

పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి

ఇద్దరు అలజడి..ముద్దుల కలబడి
నిద్దర లేచిన పొద్దులలో
పొద్దులు మరచిన పొందులలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం

చరణం::2

చెరిసగమై కౌగిలిలో..దిక్కులు కలిసిన తీరాలు
కౌగిలిలో గల జాబిలితో..చుక్కలు చూడని నేరాలు

కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు
కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు

తూరుపు త్వరపడి..పడమట స్థిరపడి
విర విరలాడిన విరి పానుపులలో
విరులావిరులౌ నిట్టూర్పులలో
చంద్రోదయం..చంద్రోదయం

మబ్బులు విడివడి..మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో
చంద్రోదయం..చంద్రోదయం
చంద్రోదయం..చంద్రోదయం


Prema Mandiram--1981
Music::K.V.Mahadevan
Lyrics::Vetoori
Singer's::S.P.Baalu,P.Suseela

::::

chandrodayam..chandrodayam
mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam

::::1

neevu nenu kalise vela..ningi nela taanaalu
kalasi alasi solase vela..kadali nadula melaalu

poochina punnaaga poola sannaayi
choopulalo mooga baasalunnaayi
poochina punnaaga poola sannaayi
choopulalo mooga baasalunnaayi

iddaru alajadi..muddula kalabadi
niddara lechina poddulalo
poddulu marachina pondulalo
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam

::::2

cherisagamai kougililo..dikkulu kalisina teeraalu
kougililo gala jaabilito..chukkalu choodani neraalu

kannula kaatuka chilipi uttaraalu
punnami vennela tagilite jvaraalu
kannula kaatuka chilipi uttaraalu
punnami vennela tagilite jvaraalu

toorupu tvarapadi..padamata sthirapati
vira viralaadina viri paanupulalo
virulaavirulou nittoorpulalo
chandrodayam..chandrodayam

mabbulu vidivadi..manasulu mudipadi
kannulu kalisina kaarteekamlo
kougili bigisina Ekaantamlo
chandrodayam..chandrodayam
chandrodayam..chandrodayam

No comments: