Wednesday, January 15, 2014

ప్రేమ సాగరం--1983






ప్రేమ సాగరం--1983
సంగీతం::T.రాజేందర్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు

పల్లవి::

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి 
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::1

మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారి లేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే..నా హృదయం
కరువైపోయే..ఆనందం
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అయిపోయే చెరశాల.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::2

నా ప్రేమరాగాలు..కలలాయే
కన్నీటి కథలన్ని..బరువాయె
మబ్బు వెనుక చందమామ..దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని..దాచుకున్నదో
వేదనలేల..ఈ సమయం
వెలుతురు నీదే..రేపుదయం
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోకములు తీరెను.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

ప్రేమ సాగరం--1983
సంగీతం::టి.రాజేందర్
రచన::రాజశ్రీ
గానం::ఎస్.పి.బాలు

పల్లవి::

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి 
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::1

మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారి లేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే..నా హృదయం
కరువైపోయే..ఆనందం
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అనురాగామీవేళ అయిపోయే చెరశాల
అయిపోయే చెరశాల.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చరణం::2

నా ప్రేమరాగాలు..కలలాయే
కన్నీటి కథలన్ని..బరువాయె
మబ్బు వెనుక చందమామ..దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని..దాచుకున్నదో
వేదనలేల..ఈ సమయం
వెలుతురు నీదే..రేపుదయం
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోదనలు ఆగేను శోకములు తీరెను
శోకములు తీరెను.. 

గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి
ఒక్క మాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్లి
అందించాలి
నా ప్రేమ సందేశం

 Prema Sagaram--1983
Music::T.Rajender
Lyricist::Rajesrii
Singer's::S.P.Balu

::::

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

::::1

muusaru gudiloni talupulanu
aaparu gundello puujalanu
daari ledu chuudalante devatanu
veelukadu cheppalante vedananu
kalataipoye na hrudayam
karuvaipoye aanandam
anuragameevela aipoye cherasala
anuragameevela aipoye cherasala
aipoye cherasala..

gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

::::2

Na premaragalu kalalaye
kanneti kathalanni baruvaye
mabbu venuka chandamama daagi unnado
manasu venuka aasalanni dachukunnado
vedanalela ee samayam
veluturu neede repudayam
soodanalu aagenu sookamulu teerenu
soodanalu aagenu sookamulu teerenu
sookamulu teerenu..

gaali chirugali cheli chentaku velli
andinchali
na prema sandesam..

Chakkanaina o chirugali
okka mata vinipovali
Chakkanaina o chirugali
okka mata vinipovali
usha duuramaina nenu
uupiraina teeyalenu
gaali chirugali cheli chentaku velli
andinchali

na prema sandesam..

No comments: