సంగీతం::సత్యం రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల కోరస్ తారాగణం::N.T.రామారావు,జయసుధ,రాజనాల,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య పల్లవి:: రూ రూ రూరురూరురూ రూ రూ రూరురూరురూ పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం అతడు నను చేరగానే బ్రతుకు పులికించె తానే బ్రతుకు పులకించె తానే పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం చరణం::1 రూ రూ రూరురూరురూ రూ రూ రూరురూరురూ రూ రూ రురురుౠ రూ రూ రురురుౠ..హా రూ రూ రురురుౠ.. ఈ పడుచు గాలి నాపైన వాలి ఏమమ్మ ఇంత సిగ్గు ఎందుకన్నది ఏ బదులు రాక నిలువలేక జువ్వాడె నా మనసేమో నవ్వుకున్నదీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ.. పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం చరణం::2 ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రవ్వంత బిడియం..పువ్వంత ప్రణయం నా రాజు చూపుల్లోనే దాచుకున్నాడు నే దాచలేక..ప్రేమలేఖ అందాల మబ్బుల ద్వారా అందజేస్తాను ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఆ పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం అతడు నను చేరగానే బ్రతుకు పులికించె తానే బ్రతుకు పులకించె తానే పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం
సంగీతం::విశ్వనాథన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::P.B..శ్రీనివాస్ Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T..రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి. పల్లవి::
కాపలా..ఆ ఆ ఆ కాపలా..ఆ ఆ ఆ కాపలా..ఆ ఆ ఆ ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ బంధాలన్నీ..నీకేలా ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ బంధాలన్నీ..నీకేలా ఈ బంధాలన్నీ..నీకేలా బంధాలన్నీ..నీకేలా చరణం::1 తనువుకు ప్రాణం..కాపలా మనిషికి మనసే..కాపలా తనువును వదిలి తరలే..వేళ తనువును వదిలి తరలే..వేళ మన మంచే..ఏఏఏ..మనకు కాపలా..ఆఆఆ ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా చరణం::2 కంటికి రెప్పే కాపలా కలిమికి ధర్మం కాపలా కలిమి సర్వము తొలగిన వేళ పెట్టినదేరా..ఆఆ..గట్టి కాపలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా చరణం::3 చిన్నతనాన తల్లి కాపలా వయసున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరేరా..ఆఆ..నీకు కాపలా కన్నీరేరా..నీకు కాపలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా ఈ బంధాలన్నీ..నీకేలా బంధాలన్నీ..నీకేలా
సంగీతం::ఘంటసాల రచన::పింగళి గానం::V.J.వర్మ(ఆలాపన ఘంటసాల) సింధుభైరవి::రాగం పల్లవి:: ప్రేమకోసమై వలలో పడెనె పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనె పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు వేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొనీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ (ఘంటసాల ఆలాపన) వేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొనీ ఏమైనాడో ఏమవునో అని..కుమిలే తల్లిని కుములుమనీ ప్రేమకోసమై వలలో పడెనె పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు చరణం::1 ప్రేమ కన్నను పెన్నిధి ఏమని..ఎమిదినాలుగ తెచ్చుననీ భ్రమసి చూచు ఆ రాజకుమారిని..నిముషమె యుగముగ గడుపుమని
ప్రేమకోసమై వలలో పడెనె పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు చరణం::2 ప్రేమలు దక్కని బ్రతుకేలాయని..ఆ మాయావిని నమ్ముకొనీ ప్రేమలు దక్కని బ్రతుకేలాయని..ఆ మాయావిని నమ్ముకొనీ ఏమి రాసేనో..అటు కానిమ్మని..బ్రహ్మ దేవునిదే..భారమనీ ప్రేమకోసమై వలలో పడెనె పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు PaataaLaBhairavi--1951 Music::Ghantasaala Lyrics::Pingali Singer's::V.J.Varma (Alaapana ghantasaala) Bhairavi::Ragam ::: prEmakOsamai valalO paDene paapam pasivaaDu..ayyO paapam pasivaaDu prEmakOsamai valalO paDene paapam pasivaaDu..ayyO paapam pasivaaDu pEmarudEVuLa vEDukoni tana kumaruni kshEmam kOrukonii O O O O O O O O O O O0 O O O (ghanTasaala Alaapana) pEmarudEVuLa vEDukoni tana kumaruni kshEmam kOrukonii EmainaaDO EmavunO ani..kumilE tallini kumulumanii prEmakOsamai valalO paDene paapam pasivaaDu..ayyO paapam pasivaaDu :::1 prEma kannanu pennidhi Emani..emidinaaluga techchunanii bhramasi chuuchu aa raajakumaarini..nimushame yugamuga gaDupumani
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::D.C.నారాయణ రెడ్డి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య. పల్లవి:: ఓ..హో...ఓ..ఆ..హా..ఆ ఆ కొంటె పిల్లా..ఆ.. కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది వంట ఇంటి కుందేలై చేత చిక్కింది బ్రహ్మచారి..ఈ.. బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది చరణం::1 కవ్వించి నవ్వించు..గడుసైనదానా ఈ వింత సిగ్గేల..నీ మోములోన నను చూసి నా రాజు..కను సైగ చేసే నును సిగ్గు పరదాలు..కనులందు వాలే నీ తీపి కలలన్ని..నిజమైన వేళ నీ తీపి కలలన్ని..నిజమైన వేళ సరదాగ నాతోటి సరితూగ రావా బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది చరణం::2 చెలికాని అధరాన..చిరునవ్వు నేనై నిండైన ప్రణయాలు..పండించుకోనా చెలి నీలి కురులందు..సిరిమల్లె నేనై పరువాల మురిపాలు..విరబూయ రానా అందాల మన ప్రేమ..బంధాలలోన అందాల మన ప్రేమ..బంధాలలోన హృదయాలు పెనవేసి..విహరించుదామా కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది వంట ఇంటి కుందేలై చేత చిక్కింది బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది Amayakuralu--1971 Music::Saluri Rajeswara Rao Lyricis::C.Narayana Reddy Singer's::S.P.Balu,P.Suseela ::::: konte pillaa..aa.. konte pilla korukunna..janta dorikindi vanta inti kundelai..cheta chikkindi brahmachari..ii.. brahmachari vanta inti badha tappindi kallalona pelli sogasu gantulesindi :::1 kavvinchi navvinchu..gadusainadaanaa ee vinta siggela..ne momulona nanu chusi na raju..kanu saiga chese nunu siggu paradalu..kanulandu vaale ne teepi kalalanni..nijamaina vela ne teepi kalalanni..nijamaina vela saradaga natoti..sarituga raavaa brahmachari vanta inti badha tappindi kallalona pelli sogasu gantulesindi :::2 chelikani adharaana..chirunavvu nenai nindaina pranayaalu..pandinchukonaa cheli neeli kurulandu..sirimalle nenai paruvala muripalu..virabuya ranaa andala mana prema..bandhaalalona andala mana prema..bandhaalalona hrudayaalu penavesi..viharinchudaamaa konte pilla korukunna..janta dorikindi vanta inti kundelai..cheta chikkindi
brahmachari vanta inti badha tappindi kallalona pelli sogasu gantulesindi
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::D.C.నారాయణ రెడ్డి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య. పల్లవి:: చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా నీ తల్లి బాధ మరిచి..నిదురించవే చరణం::1 ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా ఏ పాపమెరుగని నీవు..నా పాపవైనావమ్మా రేపటి నీ బ్రతుకును తలచి..రేయి పగలు వగచేనమ్మా చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా చరణం::2 జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను జాలి లేని శిలకే నేను..తాళి లేని సతినైనాను దిక్కు లేని తల్లిని చూచి..వెక్కి వెక్కి ఏడుస్తావా వెక్కి వెక్కి ఏడుస్తావా.. చరణం::3 చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను చల్లని నీ నవ్వుల కోసం..చావలేక జీవించేను నీవు కరిగి నీరవుతుంటే..నేను చూడలేనే తల్లి చిన్నారి పైడి బొమ్మ..కన్నీరు ఎందుకమ్మా నీ తల్లి బాధ మరిచి..నిదురించవే..ఏ..నిదురించవే Amayakuralu--1971 Music::Saluri Rajeswara Rao Lyricis::C.Narayana Reddy Singer's::S.P.Balu,P.Suseela ::::: chinnari paidi bomma..kanneeru yendukamma ne talli badha marichi..nidurinchave..E..nidurinchave chinnari paidi bomma..kanneeru yendukamma ne talli badha marichi..nidurinchave :::::1 ye papamerugani neevu..na papavainaavammaa ye papamerugani neevu..na papavainaavammaa repati ne bratukunu talachi..reyi pagalu vagachenammaa chinnari paidi bomma..kanneeru yendukamma :::::2 jaali leni shilake nenu..taali leni satinainaanu jaali leni shilake nenu..taali leni satinainaanu dikku leni tallini chuchi..vekki vekki yedustaavaa vekki vekki yedustaavaa.. :::::3 challani ne navvula kosam..chavaleka jeevinchenu challani ne navvula kosam..chavaleka jeevinchenu neevu karigi neeravutunte..nenu chudalene talli chinnari paidi bomma..kanneeru yendukamma ne talli badha marichi..nidurinchave..E..nidurinchave
సంగీత::K.V.మహదేవన్ రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం,పద్మనాభం,అల్లురామలింగయ్య,శుభ, పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ This is nineteen seventy two..ou ou ou I am twenty two minus two I can’t stop loving you..uuu And I am happy to dance with you happy to dance with you..uuuuu
మిస్ మిస్ రాధదేవీ..ఇక్కడ మీ తెలుగు సంప్రదాయం ఉండుననీ మాచేత ఈ తెలుగు దుస్తులు ధరింపజేసి తీసుకొని వచ్చినావు ఇదేనా మీ సంప్రదాయం? ఇదేనా మీ సంస్కృతీ? కాదు ముమ్మాటికీ కాదు! పల్లవి:: ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ చరణం::1 ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో వెచ్చని తలపులు..తొందరపడినా పచ్చని పందిటి..పిలుపు కోసము మంచున తడిసిన..మల్లెపువ్వులా వేచి యుండుటే వేడుక..ఒక కన్నెకు ఒకే కోరిక అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ చరణం::2 కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ అతడుండే కారడవే నందనవనిగా..భావించీ అతడుండే కారడవే నందనవనిగా..భావించీ పతి దేవుని అనుసరించుటే..సతీమ తల్లికి పరమార్థం ఒక సీతకు..ఒకే రాముడు అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ చరణం::3 ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ సత్యం ధర్మం శౌర్య గుణం..సత్యం ధర్మం శౌర్య గుణం నిత్య సూక్తులుగ భోధించి..జాతి రక్షణకు చిరంజీవులను తీర్చి దిద్దుటే ఆశయం..ఒక తల్లికి ఒకే ఆశయం అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ