సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
హలో సారూ భలే వారు..చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లని వారు..తమరెంతో అల్లరివారు
నా మనసు దోచినారు..
చాలు చాలు సరసాలు..ఇక దూరంగా ఉంటేనే మేలు
లల్లలల్ల ఒహో ఒహో లలల్లల లలలా
చరణం::1
రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ..నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ..నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
నా తోడు నీవై.. నీ నీడ నేనై..కలవాలి కరగాలి కావాలి ఒకటిగా..ఆ..ఓ..
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు
చాలు చాలు సరసాలు..ఇక దూరంగా ఉంటేనే మేలు
హలో సారూ భలే వారు..చెలి వలపు తెలుసుకోరు
చరణం::2
రావాలి రావాలి సరియైన అదను..ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు
రావాలి రావాలి సరియైన అదను..ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు
ఆలోగ నీవు ఆవేశ పడకు..ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే..ఏ..ఓ..
హలో సారూ భలే వారు..చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు..ఇక దూరంగా ఉంటేనే మేలు
చరణం::3
అనురాగ బంధాలు సడలించవద్దు..పెనవేయు హృదయాలు విడదీయవద్దు
అనురాగ బంధాలు సడలించవద్దు..పెనవేయు హృదయాలు విడదీయవద్దు
నీ లేత వలపు ఆమోదమైన..బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో..ఓ..ఓ..
హలో సారూ భలే వారు..చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు..ఇక దూరంగా ఉంటేనే మేలు
లల్లలల్ల ఒహో ఒహో లలల్లల లలలా
Amayakuralu--1971
Music::S.Rajeswara Rao
Lyricis::Arudra
Singer's::Ghantasaala,P.Suseela
:::::
halO sArU bhale vAru..cheli valapu telusukOru
paikeMtO challani vAru..tamareMtO allarivAru
nA manasu dOchinAru
chAlu chAlu sarasAlu..ika dUraMgA uMTEnE mElu
lalallallaa ohO ohO lalallala lalalaa
:::1
rAniMmu rAniMmu EmainakAnI nA iMpu nA soMpu nI soMmu kAdA
rAniMmu rAniMmu EmainakAnI nA iMpu nA soMpu nI soMmu kAdA
nA tODu nIvai nI nIDa nEnai kalavAli karagAli kAvAli okaTigA..aa..O..
chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu
halO sArU bhale vAru cheli valapu telusukOru
:::2
rAvAli rAvAli sariyaina adanu aanADu ivvAli nI niMDu manasu
rAvAli rAvAli sariyaina adanu aanADu ivvAli nI niMDu manasu
aalOga nIvu aavESa paDaku aakASa soudhAlu nirmiMcha rAdulE..E..O..
halO sArU bhale vAru cheli valapu telusukOru
chAlu chAlu sarasAlu ika dUraMgA uMTEnE mElu
:::3
anurAga baMdhAlu saDaliMchavaddu..penavEyu hRdayAlu viDadIyavaddu
anurAga baMdhAlu saDaliMchavaddu..penavEyu hRdayAlu viDadIyavaddu
nI lEta valapu aamOdamaina baMgAru swapnAlu paMDEdi muMdepuDO..o..o..o
halO sArU bhale vAru..cheli valapu telusukOru
chAlu chAlu sarasAlu..ika dUraMgA uMTEnE mElu
lalallallaa ohO ohO lalallala lalalaa
No comments:
Post a Comment