సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణంరాజు,మురళిమోహన్,చిరంజీవి,రావ్‌గోపాల్‌రావ్,ప్రసాద్‌బాబు,అల్లురామలింగయ్య,కాంతారావు,భానుచందర్,విజయభాస్కర్,సరిత,శోభ,గీత,హలం,జయమాలిని.
పల్లవి::
సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
తదిన దినకు దిన
తదిన దినకు దిన
తదిన దినకు దిన తక తక తక తక
సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే
అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే
సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
చరణం::1
యాపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
యాపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
నమ్మించె ధగాకోరు నాభికన్న విషమురా
నమ్మించె ధగాకోరు నాభికన్న విషమురా
ఇన్ని ఇషాల్ దిగమింగే ఎర్రోడే గొప్పరా
సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
కాస్త మందేసి ఆడరో నరుడో నరుడా
చరణం::2
కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
శివుడు నిన్నే నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
మతి పోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే
అదే చిత్రం
సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
తయ్యకుతాధిమి రకుధాధిమి
తయ్యకుతాధిమి రకుధాధిమి థా
Manavooripaandavulu--1978
Music:K.V.mahaadEvan^
lyrics::Arudra
Singer::S.P.baalu
Cast::kRshNamraaju,muraLimOhan^,chiranjeevi,raav^gOpaal^raav^,prasaad^baabu,alluraamalingayyan^,khaantaaraav^,bhaanuchandar^,vijayabhaaskar^,sarita,SObha,geeta,halam,jayamaalini.
pallavi::
sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
tadina dinaku dina
tadina dinaku dina
tadina dinaku dina taka taka taka taka
sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
anDa pinDa brahmaanDamanta aa SivuDE SivuDE
anulOna laigEdi ayyO naruDE naruDE
anDa pinDa brahmaanDamanta aa SivuDE SivuDE
anulOna laigEdi ayyO naruDE naruDE
sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
charaNam::1
yaapakaayakanna visham verri puchcha kaayaraa
paaDu buddi doragOroo paamukanna vishamuraa
yaapakaayakanna visham verri puchcha kaayaraa
paaDu buddi doragOroo paamukanna vishamuraa
namminche dhagaakOru naabhikanna vishamuraa
namminche dhagaakOru naabhikanna vishamuraa
inni ishaal^ digamingE errODE gopparaa
sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
charaNam::2
kaanipanulu chEsi nODoo bhoomi ElutunnaaDoo
manchibuddulunnOllu maTTikarustunnaaroo
kaanipanulu chEsi nODoo bhoomi ElutunnaaDoo
manchibuddulunnOllu maTTikarustunnaaroo
ninnE bukaainchinODni cheemainaa kuTTadE
SivuDu ninnE...ninnE bukaainchinODni cheemainaa kuTTadE
mati pOyina pichchi talli maaTevariki paTTadE
adE chitram
sitraalu chEyarO SivuDO SivuDaa
Sivametti paaDarO naruDO naruDaa
nuv^ sindEsi aaDarO naruDO naruDaa
tayyakutaadhimi rakudhaadhimi
tayyakutaadhimi rakudhaadhimi thaa
No comments:
Post a Comment