Friday, October 22, 2010

పాతాళభైరవి--1951::సింధుభైరవి::రాగం

















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి
గానం::V.J.వర్మ(ఆలాపన ఘంటసాల) 
సింధుభైరవి::రాగం 

పల్లవి::

ప్రేమకోసమై వలలో పడెనె
పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు

ప్రేమకోసమై వలలో పడెనె
పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకొని  తన కుమరుని క్షేమం కోరుకొనీ

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ (ఘంటసాల ఆలాపన)

వేమరు దేవుల వేడుకొని  తన కుమరుని క్షేమం కోరుకొనీ

ఏమైనాడో ఏమవునో అని..కుమిలే తల్లిని కుములుమనీ

ప్రేమకోసమై వలలో పడెనె
పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు

చరణం::1

ప్రేమ కన్నను పెన్నిధి ఏమని..ఎమిదినాలుగ తెచ్చుననీ
భ్రమసి చూచు ఆ రాజకుమారిని..నిముషమె యుగముగ గడుపుమని

ప్రేమకోసమై వలలో పడెనె
పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు

చరణం::2

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని..ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలు దక్కని బ్రతుకేలాయని..ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసేనో..అటు కానిమ్మని..బ్రహ్మ దేవునిదే..భారమనీ 

ప్రేమకోసమై వలలో పడెనె
పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు 
అయ్యో పాపం పసివాడు..అయ్యో పాపం పసివాడు 

PaataaLaBhairavi--1951
Music::Ghantasaala
Lyrics::Pingali
Singer's::V.J.Varma (Alaapana ghantasaala) 

Bhairavi::Ragam
:::

prEmakOsamai valalO paDene
paapam pasivaaDu..ayyO paapam pasivaaDu

prEmakOsamai valalO paDene
paapam pasivaaDu..ayyO paapam pasivaaDu

pEmarudEVuLa vEDukoni tana kumaruni kshEmam kOrukonii

O O O O O O O O O O O0 O O O (ghanTasaala Alaapana)

pEmarudEVuLa vEDukoni tana kumaruni kshEmam kOrukonii

EmainaaDO EmavunO ani..kumilE tallini kumulumanii

prEmakOsamai valalO paDene
paapam pasivaaDu..ayyO paapam pasivaaDu

:::1

prEma kannanu pennidhi Emani..emidinaaluga techchunanii
bhramasi chuuchu aa raajakumaarini..nimushame yugamuga gaDupumani

prEmakOsamai valalO paDene
paapam pasivaaDu..ayyO paapam pasivaaDu

:::2

prEmalu dakkani bratukElaayani..aa maayaavini nammukonii
prEmalu dakkani bratukElaayani..aa maayaavini nammukonii
Emi raasEnO aTu paalimpamani..brahamdEvunidE bhaaramanii 

prEmakOsamai valalO paDene
paapam pasivaaDu..ayyO paapam pasivaaDu 

ayyO paapam pasivaaDu..ayyO paapam pasivaaDu 

No comments: