ఇవాళ మన ఘంటసాల గారి పుట్టినరోజు వారి గానంతో మన ప్రతి హృదయాన్నీ అలరించిన స్వరగాన మాధుర్యాల స్వర్ణాలయం గళములో అమౄతాన్ని నింపుకొన్న అమరగాయకుడు మన ఆంధ్రుల గుండెలో చిరంజీవిగా ఉంటున్న గళ వేల్పు అందరి మనస్సులను తన గానంతో ఓలలాడించిన గాన ఘననీయుడు 4-12-1922)ఈ రోజు అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారి 89వ పుట్టినరోజు..ఇన్ని సంవత్సరాలు తన గాన మాధుర్యంతో మనల్ని ఓలలాడించిన మన ఘంటసాల గారి పాటలు మనము పాడుకుందామా..
హాపీ....బర్త్..డే...టూ..యూ....ఘంటసాల...
ఆనందనిలయం
సంగీతం::పెండ్యాల రచన::ఆత్రేయ గానం::ఘంటసాలగారు
పదిమందిలో పాట పాడినా..ఆ.. అది అంకిత మెవరో ఒకరికే.. విరితోటలో..పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే..ఎ..ఎ.. పదిమందిలో పాట పాడినా.. అది అంకిత మెవరో ఒకరికే..
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను..వేడుక చేసే వసంతమొక్కటే ఏడారిలో ఎన్ని ఋతువులున్నను..వేడుక చేసే వసంతమొక్కటే నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం..నీ ప్రేమ ఒక్కటే
పదిమందిలో పాట పాడినా.. అది అంకిత మెవరో ఒకరికే.. విరితోటలో..పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే..ఎ..ఎ.. పదిమందిలో పాట పాడినా.. అది అంకిత మెవరో ఒకరికే..
పసుపు కుంకుమ--1955 రచన:::అనిసెట్టి సుబ్బారావు సంగీతం::M.రంగారావు గానం::ఘంటసాల
పల్లవి::
ఆ..ఆ..ఆ..ఆ...ఆ నీవేనా! నిజమేనా! నీవేనా! నిజమేనా! జీవన రాణివి నీవేనా నా జీవన రాణివి నీవేనా
నీలి నీడలో నీ ముంగురు కమలములో నీ నయనములో నీలి నీడలో నీ ముంగురు కమలములో నీ నయనములో మరుని విల్లు ఇరువైపుల సాగిన మరుని విల్లు ఇరువైపుల సాగిన విరుల తూపులో వాలు చూపులో నీవేనా! నిజమేనా!
తలచుకొంటే మేను పులకరించెను..ఓ.. తనకు తానే చెలియ నన్ను చేరేను
చరణం::2 చేయి సోకిన గుండె ఝల్లుమనియేను..ఓహో..ఓహో ఝల్లుమనీ పిదప చల్లనయ్యెను..ఊం..ఉం చలువ వెన్నెల వేడి గాడుపయ్యెను మరుల మాటల వల్ల మంచు కురిసెను..ఊ..ఊ..ఊ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహ..ఆహా..
తలచుకొంటే మేను పులకరించెను..ఓ.. తనకు తానే చెలియ నన్ను చేరేను
పల్లవి:: రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
చరణం::1 కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. కలలో ఒక అందగాడు..కన్ను కలిపి నవ్వెనే కనుకలపగ నా వన్నెలు..కడలి పొంగులాయెనే కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కన్నె మనసు పొంగించిన..వెన్నెల రాజెవ్వరే ఆనరా..తనెవ్వరా..వరించు..నాథుడే..హా హా హా
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
చరణం::2 అహహా ఒహొహో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఒక చోటను నిలువలేను..ఒంటరిగా ఉండలేను ఊహలోని చెలికానితో..ఊసులాడి వేగలేను జాబిలితో ఈ తారక..జతగూడుట ఎన్నడే..
కానరా నీ నోములూ..ఫలించినప్పుడే
రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగమో సరాగమో అదేమి లోకమో..ఓ..ఓ రామచిలక తెలుపవే ప్రేమ ఏమిటో..ప్రేమ ఏమిటో
సంగీతం::రమేష్‌నాయుడు రచన::ఆరుద్ర గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య పల్లవి:: జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది అవును జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ చరణం::1 మనసు విరిగి తునకలైతే..ఏఏఏ తునక తునకలో..నరకమున్నది లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది..హాహాహా,, జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ చరణం::2 రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే మూగ హృదయం..మ్మూఊ..గాయమైనది ఆ గాయమే ఒక గేయమైనది..ఆ గాయమే ఒక గేయమైనది జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ వెలుతురూ చీకటీ
చిమ్మటలోని ఈ పాట వినండి సంగీతం::ఘంటసాల రచన::D.C. నారాయణ గానం::P.సుశీల సినిమా దర్శకత్వం::K.బాబురావు తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని, పల్లవి:: కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ
కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా ..ఆ ఆ ఆ రాణించునా..ఆ
చరణం::1 నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను మనసేమో తెలిపి మనసార పిలిచి మనసేమో తెలిపి మనసార పిలిచి నీ లోన నన్నే నిలుపుము స్వామి
ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ
చరణం::2 ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఎలాటి కానుక తీలేదు నేను ఎలాటి కానుక తీలేదు నేను కన్నీట పాదాలు కడిగెను స్వామి
ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ కృష్ణా..ఆఆకృష్ణా..ఆఆఅకృష్ణా..ఆఆ
సంగీతం::రాజేశ్వర రావు రచన::C.నారాయణ రెడ్డి గానం::P.సుశీల
ఏ దేశమేగినా..ఎందుకాలిడినా ఏ దేశమేగినా..ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా..పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి..నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత వేదాలు వెలసిన ధరణిరా..వేదాలు వెలసిన ధరణిరా ఓంకార నాదాలు..పలికిన అవనిరా ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు..వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా గాలికి,నీటికి లేవు భేదాలు మనుషుల్లో ఎందుకీ..తగాదాలు,కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు..గాంధీ చూపిన మార్గం విడవద్దు గౌతమబుద్ధుని భోదలు మరవద్దు.గాంధీ చూపిన మార్గం విడవద్దు దేశాల చీకట్లు తొలగించు..స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష..అందుకే నిరంతరం సాగాలి దీక్ష అందుకే నిరంతరం సాగాలి దీక్ష...
సంగీత::K.V.మహదేవన్ రచన::ఆత్రేయ గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::అక్కినేని, వాణిశ్రీ, గుమ్మడి, నాగయ్య, అంజలీదేవి పల్లవి:: భళి భళి వినరా...ఆంధ్ర కుమారా భాగ్యనగర గాథా..మన రాజధాని గాథా వలపులవంతెన మూసీ నదిపై వెలసినట్టి గాథా మన రాజధాని...గాథా గోలుకొండను ఏలుచుండెను గొప్పగ మల్కిభరాం ఓయ్...గొప్పగ మల్కిభరాం ఆతని కొడుకు అందాల రాజు కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా చంచలపల్లెను...వసించుచుండెను నర్తకి భాగమతి...నర్తకి భాగమతి సరసుడు యువరాజామెను చూసి మనసునిచ్చినాడు తందాన తాన తానతందనాన కలల జల్లుల కారుమబ్బులు కాటుకలద్దిన కన్నులు మబ్బు విడిచిన చంద్రబింబము మగువ చక్కని వదనముమెల్లమెల్లగ హృదయ వీణను మీటగలవీ లేతవేళ్ళు ఘల్లు ఘల్లున గుండె ఝల్లన కదలి ఆడును కన్నెకాళ్ళు అందరి కన్నులు నామీద నా కన్నులు మాత్రం నీమీద శభాష్ . అందరి కన్నులు నామీద నా కన్నులు మాత్రం నీమీద కాసులు విసిరే చేతులకన్న కలసీ నడిచే కాళ్ళేమిన్న మనుగడకోసం పాడుతువున్నఆ..ఆ..ఆ..ఆ మనసున నిన్నే పూజిస్తున్నా అందరి కన్నులు నామీద నా కన్నులు మాత్రం నీమీద..నీమీద..నీమీద..నీమీద నింగివి నీవు రంగుల హరివిల్లు నీవు పూర్ణిమ నీవు పొంగే కడలివి నీవు నీ మువ్వలలో నీ నవ్వులలో నీ మువ్వలలో నీ నవ్వులలో మురిసింది మూసీ విరిసింది నీ ప్రణయదాసి ఆహాహా..ఆహాహా అందరి కన్నులు నామీద నా కన్నులు మాత్రం నీమీద నీమీద..నీమీద..నీమీద రారా నా ప్రియతమా రారా నా హృదయమా నా వలపే నిజమైతే ఈ పిలుపు నీవు వినాలి రారా నా ప్రియతమా..నేనీ యిలలోన నువ్వా గగనాన మూసీనది చేసినది ప్రళయ గర్జన పెను తుఫాను వీచినా ఈ ప్రమిద ఆరిపోదురా వరద వచ్చి ముంచినా ఈ బ్రతుకు నీది నీదిరా రారారా ప్రియతమా రారారా ప్రియతమా రారారా ప్రియతమా పిలుపును విన్న యువరాజు సై పెటపెటలాడుచు లేచెను సై ఎదురైన పహరావారిని సై ఎక్కడికక్కడకూల్చెను సై ఉరుముల మెరుపుల వానల్లో సై ఉరికెను మూసీ నదివైపు ఆవలి ఒడ్డున బాగమతి ఈవల ప్రేమ సుధామూర్తి ప్రియా...ఓ ప్రియా...ప్రియా...ప్రియా ఓ ప్రియా ప్రియా అను పిలుపులు దద్దరిల వరదనెదిర్చి వలపు జయించి ఒదిగిరి కౌగిలిలో మల్కిభరామా పవిత్రప్రేమకు మనసు మారిపోయి చార్మినారూ పురానపూలు చరితగ నిర్మించె భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు మన రాజథాని యిపుడు..మన రాజథాని యిపుడు