VIDEO
New Gallery 2017/3/4 Gobbiyallo Gobbiyallo
సంగీతం::ఘంటసాల గారు
రచన::ప్రయాగ
గానం::S.జానకి,బృందం
Film Directed By::K.BaabuRao
తారాగణం::జగ్గయ్య,శోభన్‌బాబు,చిత్తూరునాగయ్య,చంద్రమోహన్,రేలంగి,హరనాధ్,అల్లు రామలింగయ్య,చంద్రకళ,సావిత్రి,వై.విజయ,విజయలలిత.
పల్లవి::
గొబ్బియల్లో గొబ్బియల్లో..కొండమల్లెకు గోబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలిమేలమ్మకు..అందమైన గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో..కొండమల్లెకు గోబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలిమేలమ్మకు..అందమైన గొబ్బిళ్ళు
కన్నెపిల్లల కోర్కెలుతీర్చే..వెన్నాన్నయ్యకు గొబ్బిళ్ళు
వెన్నాన్నయ్యకు గొబ్బిళ్ళు
ముద్దులగుమ్మా బంగరుబొమ్మ..ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో..కొండమల్లెకు గోబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలిమేలమ్మకు..అందమైన గొబ్బిళ్ళు
చరణం::1
చల్లగప్రజలను ఏలినరేడు..రామయతండ్రికి గొబ్బిళ్ళు
ఆ రామయతండ్రికి గొబ్బిళ్ళు
కన్నాతల్లి కల్పవల్లీ..ఆ సీతమ్మతల్లికి గొబ్బిళ్ళు
ఆ సీతమ్మతల్లికి గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో..కొండమల్లెకు గోబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలిమేలమ్మకు..అందమైన గొబ్బిళ్ళు
చరణం::2
పాడిపంటల తులతూగే..మా భారతమాతకు గొబ్బిళ్ళు
మా భారతమాతకు గొబ్బిళ్ళు
శాంతి సౌఖ్యం ధర్మమ్నిలిపే..స్వతంత్రలక్ష్మికి గొబ్బిళ్ళు
మా..స్వతంత్రలక్ష్మికి గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో..కొండమల్లెకు గోబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలిమేలమ్మకు..అందమైన గొబ్బిళ్ళు
చరణం::3
గొబ్బిగొబ్బమ్మా సూపనియ్యవే..చామంతిపూవంటి చెల్లెలినివ్వవే
గొబ్బిగొబ్బమ్మా సూపనియ్యవే..చామంతిపూవంటి చెల్లెలినివ్వవే
తామరపూవంటి తమ్ముణియ్యవే..బంతిపూవంటి బావనివ్వవే
తామరపూవంటి తమ్ముణియ్యవే..బంతిపూవంటి బావనివ్వవే
మొగలిరేకంటీ..హాహా..మొగలిరేకంటీ..హాహా..మొగలిరేకంటీ..హాహాహాహా
Talli Tandrulu--1970
Music::Ghantasaala
Lyrics::Prayaaga
Singer's::S.Janaki,Brundam
Film Directed By::K.BaabuRao
Cast::Jaggayya,Sobhanbabu,ChittooruNaagayya,Chandramohan,Relangi,Harinaath,Alluraamalingayya,Chandrakala,Saavitri,Y.Vijaya,Vijayalalita.
::::::::::::::::::::::::::::::::::::::
gobbiyallO gobbiyallO..konDamalleku gObbiLLu
Adilakshmii alimElammaku..andamaina gobbiLLu
gobbiyallO gobbiyallO..konDamalleku gObbiLLu
Adilakshmii alimElammaku..andamaina gobbiLLu
kannepillala kOrkeluteerchE..vennaannayyaku gobbiLLu
vennaannayyaku gobbiLLu
muddulagummaa bangarubomma..A rukmiNammaku gobbiLLu
A rukmiNammaku gobbiLLu
gobbiyallO gobbiyallO..konDamalleku gObbiLLu
Adilakshmii alimElammaku..andamaina gobbiLLu
::::1
challagaprajalanu ElinarEDu..raamayatanDriki gobbiLLu
A raamayatanDriki gobbiLLu
kannaatalli kalpavallii..A seetammatalliki gobbiLLu
A seetammatalliki gobbiLLu
gobbiyallO gobbiyallO..konDamalleku gObbiLLu
Adilakshmii alimElammaku..andamaina gobbiLLu
::::2
paaDipanTala tulatoogE..maa bhaaratamaataku gobbiLLu
maa bhaaratamaataku gobbiLLu
Saanti soukhyam dharmamnilipE..swatantralakshmiki gobbiLLu
maa..swatantralakshmiki gobbiLLu
gobbiyallO gobbiyallO..konDamalleku gObbiLLu
Adilakshmii alimElammaku..andamaina gobbiLLu
::::3
gobbigobbammaa soopaniyyavE..chaamantipoovanTi chellelinivvavE
gobbigobbammaa soopaniyyavE..chaamantipoovanTi chellelinivvavE
taamarapoovanTi tammuNiyyavE..bantipoovanTi baavanivvavE
taamarapoovanTi tammuNiyyavE..bantipoovanTi baavanivvavE
mogalirEkanTii..haahaa..mogalirEkanTii..haahaa..mogalirEkanTii..haahaahaahaa
VIDEO
New Gallery 2017/2/28 love love loveme nerajaana
సంగీతం::ఘంటసాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాలL.R.ఈశ్వరీ
Film Directed By::K.Babu Rao
తారాగణం::జగ్గయ్య,కృష్ణ, నాగయ్య,రాజబాబు,రాజనాల,బాలకృష్ణ,అల్లురామలింగయ్యసీతారాం,K.V.చలం,యేడిద నాగేశ్వరరావు,కాంచన,విజయలలిత ,బేబి రోజారమణి,శ్రీరంజని,సూర్యకాంతం,చాయాదేవి,అర్జా జనార్ధనరావు.
పల్లవి::
లౌ లౌ లౌమి నెరజాణ..యస్ డార్లింగ్
నౌ నౌ కిస్‌మి చినదానా..విత్ ప్లెజర్
సుఖములు సొగసులు అందించే..ఖజానా..హోయ్
లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ
చరణం::1
కమాన్..నా ఆశ రమ్మంది
గెటప్..నీ వలపు లెమ్మంది
కమాన్..నా ఆశ రమ్మంది
గెటప్..నీ వలపు లెమ్మంది
మగసిరితో..మక్కువతో
మనసారా..నను లాలించు
లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ
చరణం::2
ఓహో..రంగేళి నీవైతే
భలే కిల్లాడి..నేనేలే
ఓహో..రంగేళి నీవైతే
భలే కిల్లాడి..నేనేలే
నీ పొగరూ..నా నెనరూ
నేడే ఊయలు..ఊగించు
లౌ లౌ లౌమి నెరజాణ..యస్ డార్లింగ్
నౌ నౌ కిస్‌మి చినదానా..విత్ ప్లెజర్
సుఖములు సొగసులు అందించే..ఖజానా..హోయ్
లౌ లౌ లౌమి మొనగాడా..ఓ లౌలీ
నౌ నౌ కిస్‌మి చిన్నోడా..యస్ బ్యూటీ
సుఖములు సొగసులు..నీవేరా నారా..హాయ్
లౌ లౌ లౌమి మొనగాడా..ఆఆఆ
Jarigina Katha--1969
Music::Ghantasaala
Lyrics::Arudra
Singer::Ghantasaala,L.R.Iswarii
Film Directed By::K.Babu Rao
Cast::Jaggayya,Krishna ,Naagayya,Raajabaabu,Raajanaala,Baalakrishna,Alluraamalingayya,Seetaaraam,K.V.Chalam,Yedida Naageswara Rao,Kanchana,Vijayalalita, Beby Rojaaramani,Sriranjani,Sooryakaantam,Chaayaadevi,ArjaaJanaardhana Rao.
:::::::::::::::::::::::::::::::::::
love loveu loveme nerajaaNa..yes Darling
now now kissme chinadaanaa..with pleasure
sukhamulu sogasulu andinchE..khajaanaa..hOy
love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty
sukhamulu sogasulu..neevEraa naaraa..haay
love loveu loveme monagaaDaa..aaaaaaaa
::::1
Common..naa ASa rammandi
Getup..nee valapu lemmandi
Common..naa ASa rammandi
Getup..nee valapu lemmandi
magasiritO..makkuvatO
manasaaraa..nanu laalinchu
love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty
sukhamulu sogasulu..neevEraa naaraa..haay
love loveu loveme monagaaDaa..aaaaaaaa
::::2
OhO..rangELi neevaitE
bhalE killaaDi..nEnElE
OhO..rangELi neevaitE
bhalE killaaDi..nEnElE
nee pogaruu..naa nenaruu
nEDE Uyalu..Uginchu
love loveu loveme nerajaaNa..yes Darling
now now kissme chinadaanaa..with pleasure
sukhamulu sogasulu andinchE..khajaanaa..hOy
love loveu loveme monagaaDaa..O lovely
now now kissme chinnODaa..yes beauty
sukhamulu sogasulu..neevEraa naaraa..haay
love loveu loveme monagaaDaa..aaaaaaaa
VIDEO
చిమ్మటలోని ఈ పాట వినండి
సంగీతం::ఘంటసాల
రచన::D.C. నారాయణ గానం::P.సుశీల
సినిమా దర్శకత్వం::K.బాబురావు
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని,
పల్లవి:: కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా ..ఆ ఆ ఆ రాణించునా..ఆ చరణం::1
నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను మనసేమో తెలిపి మనసార పిలిచి మనసేమో తెలిపి మనసార పిలిచి నీ లోన నన్నే నిలుపుము స్వామి ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆచరణం::2
ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఎలాటి కానుక తీలేదు నేను ఎలాటి కానుక తీలేదు నేను కన్నీట పాదాలు కడిగెను స్వామి ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ కృష్ణా..ఆఆకృష్ణా..ఆఆఅకృష్ణా..ఆఆ
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి
మువీ డైరెక్టర్::K.బాబురావ్
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని.
పల్లవి::
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..అహా..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..అహా..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..
చరణం::1
కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుందీ
కదలే పిల్లగాలి..శ్రీగంధం చిలికిపోతుందీ
విరిసే నిండు జాబిలి..నునువెన్నెలపానుపు వేస్తుందీ
విరిసే నిండు జాబిలి..నునువెన్నెలపానుపు వేస్తుందీ
మదిలో కోయిల పాడుతుంది..మమతల ఊయల ఊగుతుందీ
ఊగుతుంది..
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..ఆఆ..మధుమాసం..ఆ..
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..
చరణం::2
కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ
కనులే వేచి వేచి..కమకమ్మగా కలలు కంటాయీ
కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ
కలలే తొంగిచూసి..బిగికౌగిలిలో దాగుంటాయీ
వలపులనావ సాగుతుందీ..వెలుగుల తీరం చేరుతుందీ
చేరుతుందీ
తోడుగ నీవుంటే..నీ నీడగ నేనుంటే
ప్రతి ౠతువు..మధుమాసం
ప్రతిరేయీ మనకోసం..ఓ ఓ ఓ ఓ..మనకోసం
మనకోసం..ఆహహ ఆహా ఆహహా ఆహహ ఆహా ఆహహా
Jarigina Katha--1969
Music::Ghantasala
Lyrics::C.Naaraayana Reddy
Movie::Director ::K.Babu Rao
Singer'sGhantasala, P.suSeela
::::
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..ahaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..ahaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..
:::1
kadalE pillagaali..Sreegandham chilikipOtundii
kadalE pillagaali..Sreegandham chilikipOtundii
virisE ninDu jaabili..nunuvennelapaanupu vEstundii
virisE ninDu jaabili..nunuvennelapaanupu vEstundii
madilO kOyila paaDutundi..mamatala Uyala Ugutundii
Ugutundi..
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..aaaaaa..madhumaasam..aa..
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..
:::2
kanulE vEchi vEchi..kamakammagaa kalalu kanTaayii
kanulE vEchi vEchi..kamakammagaa kalalu kanTaayii
kalalE tongichUsi..bigikougililO daagunTaayii
kalalE tongichUsi..bigikougililO daagunTaayii
valapulanaava saagutundii..velugula teeram chErutundii
chErutundii
tODuga neevunTE..nee neeDaga nEnunTE
prati Rutuvu..madhumaasam
pratirEyii manakOsam..O O O O..manakOsam
manakOsam..aahaha aahaa aahahaa aahaha aahaa aahahaa
VIDEO
సంగీతం::ఘంటసాల రచన::D.C.నారాయణ రెడ్డి గానం::ఘంటసాల
సినిమా దర్శకత్వం::K.బాబురావు
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని,
భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు భలే మంచిరోజు..పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ వసంతాలు పూచే నేటిరోజు ఆ హహహా ఆ హహహా..