Saturday, December 03, 2011

జరిగిన కథ--1969



చిమ్మటలోని ఈ పాట వినండి
సంగీతం::ఘంటసాల
రచన::D.C. నారాయణ
గానం::P.సుశీల

సినిమా దర్శకత్వం::K.బాబురావు
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని,

పల్లవి::
కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా..
ఏనాటి కైన ఈ మూగ వీణా
రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ
రాణించునా..ఆ

కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా..
ఏనాటి కైన ఈ మూగ వీణా
రాగాలు పలికి రాణించునా ..ఆ ఆ ఆ
రాణించునా..ఆ

చరణం::1


నిను చేరి నా కధ వినిపించలేను
యదలోని వేదన ఎలా తెలుపను
నిను చేరి నా కధ వినిపించలేను
యదలోని వేదన ఎలా తెలుపను
మనసేమో తెలిపి మనసార పిలిచి
మనసేమో తెలిపి మనసార పిలిచి
నీ లోన నన్నే నిలుపుము స్వామి

ఏనాటి కైన ఈ మూగ వీణా
రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ
రాణించునా..ఆ

చరణం::2


ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు
నా స్వామి మెడలో నటియిన్చున
ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు
నా స్వామి మెడలో నటియిన్చున
ఎలాటి కానుక తీలేదు నేను
ఎలాటి కానుక తీలేదు నేను
కన్నీట పాదాలు కడిగెను స్వామి

ఏనాటి కైన ఈ మూగ వీణా
రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ
రాణించునా..ఆ
కృష్ణా..ఆఆకృష్ణా..ఆఆఅకృష్ణా..ఆఆ

No comments: