Monday, April 11, 2011

కానిస్టేబులు కూతురు --1963





సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్,P.సుశీల


వగల చూపులేలా..వేచితి జవరాలా
పరువాల సోయగాల..పరవశమ్ము చేయవా!2
మనసులోని కోరికలు..మరులుగొన్న వేళలు
తరిగిపోవనీ అలలపై..మనము తేలిపోదామా
యవ్వనమె పూలవనం..నవ్వులతో జీవనం
వలపు వూయలా వూగగా చేర రావేలా

మరల మరల రాదంటూ..మనదే యీ సుఖమంటూ
మరల మరల రాదంటూ..మనదే యీ జగమంటూ
హాయిగా తీయగా కలసి సాగిపోదామా!
ఆహా..హా హా హా హా హా హా హా

కానిస్టేబులు కూతురు --1963







సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::PB.శీనివాస్


వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది
కన్నుల కేలా నాపై కోపం..కణకణలాడినవి
నీ..చూపుల కేలా నాపై కోపం..తూపులు దూసినవి

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
బులిపించు పైట కలహించి అచట..తరిమిన దెందులకో
నీ వలపులు చిందే పలుకుల విందే..చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళి దినాన మాటలు కరువైనా..
నన్ను ఓరచూపుల కోరికలూర చూడవ నీవైనా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా ఓఓఓ
మరదలు పిల్లా జరిగినదెల్లా..మరచుటే మేలుగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా
నిన్నుకోరిన బావను కూరిమితోడను..చేరుటే పాడిగదా

వెన్నెల కేలా నాపై కోపం..సెగలై ఎగసినవీ
ఈ పువ్వున కేలా నాపై కోపం..ముల్లై గుచ్చినది

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,S.జానకి


కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

తీయని వలపు ఎందులకు..తీరని వగపై కుండుటకు
మాయని మమతలు ఎందులకు..మదిలో జ్వాలై రగులుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

కమ్మని మాటలు ఎందులకు..కల్లాకపటం దాచుటకు
కన్నియ కలలు ఎందులకు..కలవారికి బలిచేయుటకు
కళ్ళల్లో నీరెందులకు..కలకాలం విలపించుటకు

పూవున తేనియ ఎందులకు..తేపికి విందులు చేయుటకు
తేపికి రెక్కలు ఎందులకు..పూవును మోసం చేయుటకు

కళ్ళల్లో నీరెందులకు.హోయ్...కలకాలం విలపించుటకు
మంచితనం మనకెందులకు..హోయ్..వంచకులను మన్నించుటకు
కళ్ళల్లో నీరెందులకు..హోయ్..కలకాలం విలపించుటకు

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::?
గానం::PB.శీనివాస్,P.సుశీల


రాగం::శహన::
(హిందుస్తాని కర్నాటక )

పూవువలె విరబూయవలె
పూవువలె విరబూయవలె
నీ నవ్వువలె..వెలుగీయవలె

మరి నివ్వేమంటవ్ ?

తావివలె మురిపించవలె..
తావివలె మురిపించవలె..
మనమెవ్వరమొ..మరిపించవలె
ఆఆఆఆఅ ఆఆ ఒహో ఒహో ఒహో..
ఒహో..ఓ ఓ ఓ ఓ ...

మమతలనెలవై..మాయని కలవై..
మనుగడ మధురం..చేయవలే..
మమతలనెలవై..మాయని కలవై..
మనుగడ మధురం..చేయవలే.

పుణ్యములఫలమై..ఎన్నుకొన్నవరమై
నాఇహపరమై..ఏలవలే..
పుణ్యములఫలమై..ఎన్నుకొన్నవరమై
నాఇహపరమై..ఏలవలే..

మనమే..నిజమై..మనకే రుజువై..
మనమే..నిజమై..మనకే రుజువై..
మనమే..జగమై..జగమే..ఏలవలే..
మనమే..జగమై..జగమే..ఏలవలే..

పూవువలె విరబూయవలె
నీ నవ్వువలె..వెలుగీయవలె

చిట్టిపాపనేనై..తల్లివడినీవై..
నీ హృదిలోనే..దాగవలే..
చిట్టిపాపనేనై..తల్లివడినీవై..
నీ హృదిలోనే..దాగవలే..

చిత్తమున నిన్ను..హత్తుకొని నేను
జీవితమంతా..సాగవలే..
చిత్తమున నిన్ను..హత్తుకొని నేను
జీవితమంతా..సాగవలే..
నిన్నే..తలచీ..నన్నే..మరచీ..
అన్నీ..గెలిచీ..అలరించవలే..

తావివలె మురిపించవలె..
మనమెవ్వరమొ..మరిపించవలె

చిన్ననాటి స్నేహితులు--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 

పల్లవి::

ఎందుకయ్యా నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ..ఈ..ఎందుకయ్యా..ఆ 
నవ్వుకోరా తనివితీరా ఎవ్వరేమైతేమనీ నవ్వుకోరా..ఆ

చరణం::1

నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నువ్వు కడుపున పడిన నాడే
నుదుటి కుంకుమ చెరిపినావే
నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే
ఎందుకయ్యా నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ ఎందుకయ్యా..ఆ 

చరణం::2

చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవతా..ఆ
చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవతా..ఆ 
ఆమే నీడయే లేని నాడు
ఆగిపోవును..మనకథా
ఆగిపోవును..మనకథా..ఆ
ఎందుకయ్యా..నవ్వుతావూ
ఎవరు సుఖపడినారనీ ఎందుకయ్యా..ఆ 

నిన్ను పెంచిన కల్పవల్లీ
నిండుగా బ్రతకాలనీ..ఈ
వేడుకోరా..వెంకటేసుని
వేడుకోరా..విశ్వనాధునీ
వేడుకోరా..ఆ..వేడుకోరా..ఆ

Saturday, April 09, 2011

ఆడదాని అదృష్టం--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7272
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
ఇప్పుడే రెక్కలు వస్తున్నాయీ..ఆశలే రేకులు వేస్తున్నాయీ
ఇప్పుడే రెక్కలు వస్తున్నాయీ..ఆశలే రేకులు వేస్తున్నాయీ
పోదలోనె కొన్నాళ్ళు ఒదిగివుండనీ                            
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ

చరణం::1

చిక్కని చక్కని చెక్కిలి ఫై..ఎరుపెక్కిన సిగ్గులు చిదుముకోనీ
నున్నని పెదవుల గిన్నెల దాగిన..కమ్మని మధువులు అందుకోనీ    
 చిక్కని చక్కని చెక్కిలి ఫై..ఎరుపెక్కిన సిగ్గులు చిదుముకోనీ
నున్నని పెదవుల గిన్నెల దాగిన..కమ్మని మధువులు అందుకోనీ
   
కాదన్న రుచి ఎంతో బాగున్నదీ..నేను కాదన్న రుచి ఎంతో బాగున్నదీ 
అది గుండెల్లో చొరబారి గుబులుగున్నది..గుబులుగున్నది         
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ

చరణం::2

పచ్చని వెచ్చని పచ్చికఫై..మనసిచ్చిన ముచ్చటలాడుకోనీ
అల్లిన కౌగిట వెలువ దూకే..అల్లరి తలపుల తేలిపోనీ
పచ్చని వెచ్చని పచ్చికఫై..మనసిచ్చిన ముచ్చటలాడుకోనీ
అల్లిన కౌగిట వెలువ దూకే..అల్లరి తలపుల తేలిపోనీ

అమ్మాయి వరసేమో బాగున్నదీ..ఈ అమ్మాయి వరసేమో బాగున్నదీ 
ఇక ఔనన్న కాదన్న ఆగనన్నదీ..ఆగనన్నదీ  
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
ఇప్పుడే రెక్కలు వస్తున్నాయీ..ఆశలే రేకులు వేస్తున్నాయీ
పోదలోనె కొన్నాళ్ళు...ఒదిగివుండనీ                            
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ

Adadaani Adrushtam--1975
Music::S.Hanumanta rao
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Chalam,Ramakrishna,Suma,Mamata,Mikkilineni,Girija,Nirmala,Jayamaalini.

:::

yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
ippude rekkalu vastunnaayee..aasale rekulu vestunnaayee
ippude rekkalu vastunnaayee..aasale rekulu vestunnaayee
podalone konnaallu...odigivundanee                            
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee

:::1

chikkani chakkani chekkili phai..erupekkina siggulu chidumukonee
nunnani pedavula ginnela daagina..kammani madhuvulu andukonee  
 chikkani chakkani chekkili phai..erupekkina siggulu chidumukonee
nunnani pedavula ginnela daagina..kammani madhuvulu andukonee
     
kaadanna ruchi ento baagunnadee..nenu kaadanna ruchi ento baagunnadee 
adi gundello chorabaari gubulugunnadi..gubulugunnadi         
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee

:::2

pachchani vechchani pachchikaphai..manasichchina muchchatalaadukonee
allina kaugita veluva dooke..allari talapula teliponee
pachchani vechchani pachchikaphai..manasichchina muchchatalaadukonee
allina kaugita veluva dooke..allari talapula teliponee

ammaayi varasemo baagunnadee ..ee ammaayi varasemo baagunnadee 
ika aunanna kaadanna aaganannadee..Aaganannadee  
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
ippude rekkalu vastunnaayee..aasale rekulu vestunnaayee
podalone konnaallu..odigivundanee                            
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee

కానిస్టేబులు కూతురు --1963




సంగీతం::R.గోవర్ధనం
రచన::మల్లాదిరామకృష్ణశాస్త్రి
గానం::P.సుశీల,PB.శ్రీనివాస్



చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా
మధురాసెలు పంచేవో..నా మనసును చిలికెవో..ఓ...
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా

నీ అడుగుల జాడలలో..నా నీడను కలిపేనా..
నీ అడుగుల జాడలలో..నా నీడను కలిపేనా..
నీ చూపుల కాంతులలో..నా రూపును నిలిపేనా..ఆ..
చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలకా

నా దారిలొ నినుజూచీ..నునుసిగ్గుతొ తొలగేనా..
నా దారిలొ నినుజూచీ..నునుసిగ్గుతొ తొలగేనా..
కలలో నిను కనినంతా..నిజమేయనిపించేనా..

చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..

విరిపూలతొ ఆడునులే..చిరుగాలితొ పాడునులే
విరిపూలతొ ఆడునులే..చిరుగాలితొ పాడునులే
మా చెల్లెలు బాలసుమా..ఏ మెరుగని బేల సుమా..

చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..
చిగురాకుల ఊయలలో..ఇలమరచిన ఓ చిలుకా..ఆ..

Friday, April 08, 2011

లేత మనసులు--1966





సంగీతం::MS.విశ్వనాథ్
రచన::ఆరుద్ర
గానం::S.జానకి

ఆ..ఆ..ఆఆఆఆ.....
అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి
అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి
మౌనాలు మానాలి..సరసాలె ఆడాలి
నవ్వుల్లొ తేలాలి..ముద్దులరేయి..ఇద్దరమోయి
వద్దనకోయీ...ఈ..ఈ..ఈ..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

లోకాలు నిదురించు..ఏకాంత వేళా..
భావాలు మేలుకొను..బంగారు వేళా..
వరహాల వీణపై..వాయించువేళా..
కవ్వించి..నవ్వించి..కరిగించవేలా..
ఆఆఆఆఆఆఆ..ఆ..ఆ..ఆ..ఆ..

వెలిగే జాబిలీ..మలిగెలోపల..
చవిచూడవోయి విరబూసిన వెన్నెల..
చవిచూడవోయి విరబూసిన వెన్నెల..
నీ చింతదీరా..నా చెంత జేరా..
నీ చింతదీరా..నా చెంత జేరా..
జాగు చేసిన ఆగదు కాలము..
జాగు చేసిన ఆగదు కాలము..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

వయసెమో..సరినేను..మనసేమొ ఉరికేను...
ఆఆఆఆఆఆఆఆఅ..
తడబాటుతో నీ ఒడిలోన ఒరిగెనూ..
లాలించవోయి నామాట లాలించవోయి..
రాగాల ఉయ్యాల లూగించవోయీ..
ఆఆఆఆఆఆఆఆఆఆఆ

వెలిగే జాబిలీ..మలిగెలోపల..
చవిచూడవోయి..తియతీయని తీనెలు
పైపైకి నీవూ..అలవోలెరాగా..
లోలోన నేనూ..సోలిసోలిపోయేను


మౌనాలు మానాలి..సరసాలె ఆడాలి
నవ్వుల్లొ తేలాలి..ముద్దులరేయి..ఇద్దరమోయి
వద్దనకోయీ...ఈ..ఈ..ఈ..

అందాల ఈ రేయి నీదోయి నీదోయి
పోనిస్తె మళ్ళి మళ్ళి రాదోయి రాదోయి

సాహాసవీరుడు సాగరకన్య--1996



సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
Film Directed By::K.Raghavendra Rao
గానం::S.P.బాలు,MM.శ్రీలేఖ 
తారాగణం::వెంకటేష్,శిల్పాశెట్టి,మాలస్రీ 

పల్లవి::

మీన మీన జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కల కాదు లేమ్మా
జలాల లాలి పాటలో..ఓఓఓఓఓఓ
జనించు ప్రేమ బాటలో..ఓఓఓఓఓ
జలదరింతలో వింతగా జరిగేను సంగమం

మీన మీన జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

చరణం::1

గలగలగల మిలమిలమిల 
జలజలజల తలతలతల
కలల తెరల కలల అలల
కిల కిల కిల కిల కిల కిల
లల లల లల లల లల లల లా 

ఓ..ఫలా..ఇలా..ఆ
అలల పల్లకీల తోరనాలు మనులు కురియగ
తరంగ తాండవాలు తలుకు తెలిసెలే

ఓ..సఖీ..చెలీ..ఈఈఇ
వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగలై
సృషించగానె నీపెదాలు వణికెలే

నీటి చీర జారుతున్న నిషి రాత్రిలో
గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో

ఇద్దరం ఈదుతూ యేతీరమో చేరితే
మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని

మీన మీన జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా

చరణం::2

లాలాల లాలా..లాలాల లాలా
ఓ..ప్రియా..ప్రియా..ఆ
యెదలు ఒక్కసారి పక్కతాల జతలు కలుపగా
నరాల నాగమల్లి సాగె నడుమునా

నా..లయా..క్రియా..ఆ
తెలిసి తామరాకు తల్లడిల్లి తాలమేయగ
సరోజమైన సోకు తాకి చూడనా
ప్రేమలోతు అందుకోనిదే పాపము
హంస లాగ పైన తేలి ఎంలాభము
చేపలా మారితే..గాలాన్ని వేసేయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై..ముంచెయ్యి ముద్దుగా

మీనా..ఏమ్మా

మీన మీన జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

Wednesday, April 06, 2011

జయమ్ము నిశ్చయమ్మురా--1989




సంగీతం::రాజ్-కోటి
రచన::ముళ్ళపూడి శాస్త్రి
గానం::S.P.బాలు , P.సుశీల
Film Directed By::Jandyaala
తారాగణం::రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,కోటాశ్రీనివాసరావు,ఖైకాల.సత్యనారాయణ,వేలు,సత్తిబాబు,బ్రహ్మనందం,శ్రీలక్ష్మీ,(తొలి పరిచయం)ధర్మవరపు సుబ్రమన్యం,సుమలత,(నూతన   నటి)అవంతి,రాధాకుమారి,షర్మిల.

పల్లవి::

అభిమతమో..ఓఓ..అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో..ఓఓ..అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో..ఓఓఓఓ..రేపును సెగలే
ఎదలో..ఓఓఓ..మోగును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి..నడుమ విచిత్రం

మధుకలశం..మ్మ్..హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం..మ్మ్..హిమశకలం
మన చెలిమి..మధురాతి మధురం
మనసే..ఏఏఏఏఏ..మమతకు జోడై
మమతే..ఏఏఏఏఏ..మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమే..మైత్రికి అందం

అభిమతమో..ఓ..అభినయమో
ఈ ప్రేమ..చతురాతి చతురం
ఓఓఓ..మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కోటి నవ్వులా..మ్మ్..గూటి గువ్వవు..మ్మ్
గోట మీటగానే..ఏఏఏ..మోగు వీణవు
కోమలి కో అంటే..ఏఏఏ..ఆరును ఎద మంట
భామిని నో అంటే..ఏఏఏ..బాధలు మొదలంటా
సరి అనవా వరమిడవా..సరసన నవరస మధురసమీవా

మధుకలశం..మ్మ్..హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం

ఓఓఓఓ..అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం..మ్మ్

చరణం::2

మండుటెండలో..మ్మ్..మంచుకొండవై
స్నేహసుధలలోన..ఆ..భాగమందుకో
ఒంటరి మనుగడలో..ఓఓ..ఊరట కలిమేలే
బాధల సుడివడిలో..ఓఓ..బాసట బలిమేలే
వేడుకలో వేదనలో..తోడుగ నిలిచెడి స్నేహమే సంపద
అభిమతమో..అభినయమో
ఈ ప్రేమ..చతురాతి చతురం

Jayammu-Nichayammura--1989
Music::RaajKoti
Lyrics::Mullapoodi Saastri
Singer's::SP.Baalu,P.Suseela
Film Directed By::Jandyaala
Cast::Raajendrarasaad,chandramohan,Kotasrinivaasrao,VeluK.Satyanaaraayana,sattibaabu,Brahmanandam,Dharmavarapu Subramanyam,Sreelakshmii,Sumalata,Avanti,Raadhakumaari,Sarmila.

::::::::::::::::::::::::::::::::::

abhimatamO..OO..abhinayamO
ii prEma chaturaati chaturam

abhimatamO..OO..abhinayamO
ii prEma chaturaati chaturm

chalilO..OOOO..rEpunu segalE
edalO..OOO..mOgunu layalE
idi peLLiki pichchiki..naDuma vichitram

madhukalaSam..mm..himaSakalam
mana chelimi madhuraati madhuram

madhukalaSam..mm..himaSakalam
mana chelimi..madhuraati madhuram

manasE..EEEEE..mamataku jODai
mamatE..EEEEE..manishiki neeDai
iTu saagina snEhamE..maitriki andam

abhimatamO..OO..abhinayamO
ii prEma chaturaati chaturam

OOO..madhukalaSam himaSakalam
mana chelimi madhuraati madhuram

::::1

aa aa aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa aa aa
kOTi navvulaa..mm..gooTi guvvavu..mm
gOTa meeTagaanE..EEE..mOgu veeNavu
kOmali kO anTE..EEE..aarunu eda manTa
bhaamini nO anTE..EEE..baadhalu modalanTaa
sari anavaa varamiDavaa..sarasana navarasa madhurasameevaa

madhukalaSam..mm..himaSakalam
mana chelimi madhuraati madhuram

OOOO..abhimatamO abhinayamO
ii prEma chaturaati chaturam..mm

::::2

manDuTenDalO..mm..manchukonDavai
snEhasudhalalOna..aa..bhaagamandukO
onTari manugaDalO..OO..UraTa kalimElE
baadhala suDivaDilO..OO..baasaTa balimElE
vEDukalO vEdanalO..tODuga nilicheDi snEhamE sampada

abhimatamO..abhinayamO
ii prEma..chaturaati chaturam