http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7272
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని
పల్లవి::
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
ఇప్పుడే రెక్కలు వస్తున్నాయీ..ఆశలే రేకులు వేస్తున్నాయీ

పోదలోనె కొన్నాళ్ళు ఒదిగివుండనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
చరణం::1
చిక్కని చక్కని చెక్కిలి ఫై..ఎరుపెక్కిన సిగ్గులు చిదుముకోనీ
నున్నని పెదవుల గిన్నెల దాగిన..కమ్మని మధువులు అందుకోనీ

కాదన్న రుచి ఎంతో బాగున్నదీ..నేను కాదన్న రుచి ఎంతో బాగున్నదీ
అది గుండెల్లో చొరబారి గుబులుగున్నది..గుబులుగున్నది
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
చరణం::2
పచ్చని వెచ్చని పచ్చికఫై..మనసిచ్చిన ముచ్చటలాడుకోనీ
అల్లిన కౌగిట వెలువ దూకే..అల్లరి తలపుల తేలిపోనీ

అమ్మాయి వరసేమో బాగున్నదీ..ఈ అమ్మాయి వరసేమో బాగున్నదీ
ఇక ఔనన్న కాదన్న ఆగనన్నదీ..ఆగనన్నదీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
ఇప్పుడే రెక్కలు వస్తున్నాయీ..ఆశలే రేకులు వేస్తున్నాయీ
పోదలోనె కొన్నాళ్ళు...ఒదిగివుండనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
యవ్వనం గువ్వలాంటిది..ఎగరనీ ఫై కేగరనీ
Adadaani Adrushtam--1975
Music::S.Hanumanta rao
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Chalam,Ramakrishna,Suma,Mamata,Mikkilineni,Girija,Nirmala,Jayamaalini.
:::
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee

ippude rekkalu vastunnaayee..aasale rekulu vestunnaayee

podalone konnaallu...odigivundanee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
:::1
chikkani chakkani chekkili phai..erupekkina siggulu chidumukonee
nunnani pedavula ginnela daagina..kammani madhuvulu andukonee

kaadanna ruchi ento baagunnadee..nenu kaadanna ruchi ento baagunnadee
adi gundello chorabaari gubulugunnadi..gubulugunnadi
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
:::2
pachchani vechchani pachchikaphai..manasichchina muchchatalaadukonee
allina kaugita veluva dooke..allari talapula teliponee

ammaayi varasemo baagunnadee ..ee ammaayi varasemo baagunnadee
ika aunanna kaadanna aaganannadee..Aaganannadee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
ippude rekkalu vastunnaayee..aasale rekulu vestunnaayee
podalone konnaallu..odigivundanee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
yavvanam guvvalaantidi..egaranee phai kegaranee
No comments:
Post a Comment