సంగీతం::సత్యం రచన::వేటూరి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::అక్కినేని,సుజాత,శ్రీదేవి. ::: ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్ ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్టర్ :::1 అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని కసి కసిగా..ఉసి ఉసిగా..రెపరెప తపనల అలజడిగా ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఆఆ నీకు తెలుసా మిస్ :::2 శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..హాయ్ రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..ఓ..ఓ రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని తడి తడిగా పొడి పొడిగా..తహ తహలాడిన సందడిగా ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్ హోయ్..ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ నీకు తెలుసా మిస్టర్ Bangaaru Kaanuka--1982 Music::Satyam Lyrics::Veturi Singer's::S.P.Baalu,P.Suseela Cast:: ANR,Sujatha,Sridevi ::: eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani..teliyaka tikamakagaa undi eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani..teliyaka tikamakagaa undi adi eviTO..O..O..O..O..O..O neeku telusaa miss eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..O..O neeku telusaa Mister :::1 adi idee ani cheppalenee..moogamanasutO adi ade ani cheppukOnee..kODevayasutO adi idee ani cheppalenee..moogamanasutO adi ade ani cheppukOnee..kODevayasutO manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani kasi kasigaa..usi usigaa..reparepa tapanala alajaDigaa eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..aaaa neeku telusaa miss :::2 Sruti maree minchutunna kotta layalatO..haay ruchulevO kOrutunnaa mattu pedavitO Sruti maree minchutunna kotta layalatO..O..O ruchulevO kOrutunnaa mattu pedavitO edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani taDi taDigaa poDi poDigaa..taha tahalaaDina sandaDigaa eviTOgaa undi..edO aDagaalani undi edO kaavaalani teliyaka tikamakagaa undi adi eviTO..O..O..O..O..O..O neeku telusaa miss hOy..eviTOgaa undi..edalO sodagaa undi edO kaavaalani..ninne aDagaalani undi adi emiTO..O..O..O..O..O..O neeku telusaa Mister
చరణం::1 హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం నీ ఇల్లే పూల వనం..నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి..ఈ సత్యం..అదిగదిగో గగనసీమ.. చరణం::2 నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు తేలెనోయి గాలి పైన..తీయనైన కోరికలు చరణం::3 ఆ ఆ ఆ ఆ ఆ.. చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం యేనాడును పొరపడకోయ్..యేమైన తొరపడకోయ్ మరల రాదు రమ్మన్నా..మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం..చివురింపదు తిరిగీ వాడి చెడిన పూలవనం..మరువకోయి ఈ సత్యం..మ్మ్ మ్మ్ మ్మ్
సంగీతం::T.V.రాజు రచన::సినారె గానం::P.సుశీల తారాగణం:N.T.రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి పల్లవి:: అందాల నా రాజ అలుకేలరా ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ అందాల నా రాజ అలుకేలరా ఔననీ..కాదని అనవేలరా..ఆ..ఆ అందాల నా రాజ అలుకేలరా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చరణం::1 చందురుడాపైన సందడి చేసేను డెందములోలోన తొందర చేసేను అందని వలపులు గంధము పూసేను ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ అందని వలపులు గంధము పూసేను సుందరి జాలిగ చూసేనురా..ఆ అందాల నా రాజ అలుకేలరా..ఆ చరణం::2 మరులను చిలికించు చిరునవ్వులేమాయే మనసును కవ్వించు కనుసన్నలేమాయే మదనుని తూపులు మరి మరి పదునాయే ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మదనుని తూపులు మరి మరి పదునాయే మౌనము చాలించి నన్నేలరా..ఆ అందాల నా రాజ అలుకేలరా ఔననీ..కాదని అనవేలరా అందాల నా రాజ అలుకేలరా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సంగీతం::K.V.మహదేవన్ రచన::సినారె డైరెక్టర్::కోడి రామకృష్ణ గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::బాలకృష్ణ,సుహాసిని,భానుమతి రామకృష్ణ పల్లవి: దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా హ..హ..హహ..హ..హ దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా..కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ..ఆపకుండ అందకుండ..కందకుండ దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా చరణం::1 పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి హ..ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి అ..హ..హ..హ..హ.. కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే హా..దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ హా..హా..హా..హా..హా..హా దంచుతా మంగమ్మ మనవడా..హోయ్ నేను దంచితే నీ గుండె దడ దడ చరణం::2 కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు ఏ కంట పడితేమి..ఎవ్వరేమంటే మనకేమి ఏ కంట పడితేమి..ఎవ్వరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే..బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నీ గుండెలదరదరదర హా..దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ దడ హా..హా..హా..హా..హాహాహాహా హా..హా..హా..హా..హాహాహాహా
సంగీతం::సత్యం రచన::ఆరుద్ర గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప, అల్లు రామలింగయ్య పల్లవి:: నీ అందం..నీ పరువం నీ అందం నీ పరువం..నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో..నన్నే దాచుకో ఈ అందం ఈ పరువం..నీకే అంకితం రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం..మ్మ్ చరణం::1 మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..మ్మ్ హా హా ఆ ఆ ఆ హహహా ఆ.. వీచే గాలి పూచే పూలు..గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని..రెపరెపలాడాయి వీచే గాలి పూచే పూలు..గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని..రెపరెపలాడాయి ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి నీ అందం నీ పరువం..నాలో దాచుకో రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం చరణం::2 వలచిన నింగి ప్రేయసి కోసం..వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో..ఆవిరి ఎగిసిందీ వలచిన నింగి ప్రేయసి కోసం..వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో..ఆవిరి ఎగిసిందీ ఆ కలియికలోనే నింగి నేల..జతగా మురిసేదీ నీ అందం..మ్మ్..నీ పరువం..ఆహా..నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో..నన్నే దాచుకో..హ్హా ఈ అందం ఈ పరువం..నీకే అంకితం రేయి పగలు వెన్నెల కాదా..నీతో జీవితం ఆ ఆ ఆ ఆ ఆ ఆహా ఆహా..