Friday, March 21, 2014

జమిందార్--1966::ఆనందభైరవి::రాగం

















సంగీతం::T.చలపతిరావు 
రచన::కొసరాజు 
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగభూషణం, రేలంగి
ఆనందభైరవి::రాగం 
పల్లవి::

కస్తూరి రంగ రంగా 
చిన్నారి కావేటి రంగ రంగా
బంగారు ముద్దు కొండా బజ్జోరా
నీ కడుపు చల్లగుండా
చొలులులులు..హాయీ

చరణం::1

నీ ఇల్లు నేలగడ్డ బాబూ
నీ నోట బెల్లమ్ముకొట్ట
నీ ఇంట సిరులు పుట్ట 
చీమలై చుట్టాళ్ళు చుట్టిముట్ట

కస్తూరి రంగ రంగా 
చిన్నారి కావేటి రంగ రంగా
బంగారు ముద్దు కొండా బజ్జోరా
నీ కడుపు చల్లగుండా
చొలులులులు..హాయీ

చరణం::2

రామయ్యవంటి తండ్రి 
అచ్చముగా సీతమ్మవంటి తల్లి
లక్ష్మణుడ నేనుండగా 
ఓరేయ్ చిట్టితండ్రి ఇటు చూడరా 
లక్ష్మణుడ నేనుండగా 
నా తండ్రి నీకింక లోటేమిరా

కస్తూరి రంగ రంగా 
చిన్నారి కావేటి రంగ రంగా
బంగారు ముద్దు కొండా బజ్జోరా
నీ కడుపు చల్లగుండా
నీ కడుపు చల్లగుండా
నీ కడుపు చల్లగుండా

Jamindaar--1966
Music::Ti.Chalapati Rao 
Lyrics::KosaRaaju 
Director::V.Madhu Sudana Rao 
Singer's::Ghantasaala
Cast::Akkineni,KrishnaKumari,Gummadi,Nagabhushanam,Relangi
:::

kastoori ranga rangaa 
chinnaari kaaveTi ranga rangaa
bangaaru muddu konDaa bajjOraa
nee kaDupu challagunDaa
cholulululu..haayee

:::1

nee illu nelagaDDa baaboo
nee nOTa bellammunkoTTaa
nee inTa sirulu puTTa 
cheemalai chuTTaaLLu chuTTimuTTa

kastoori ranga rangaa 
chinnaari kaaveTi ranga rangaa
bangaaru muddu konDaa bajjOraa
nee kaDupu challagunDaa
cholulululu..haayee

:::2

raamayyavanTi tanDri 
achchamugaa seetammavanTi talli
lakshmanuDa nenunDagaa 
Orey..chiTTitanDri iTu chooDaraa
lakshmanuDa nenunDagaa 
naa tanDri neekinka lOTemiraa

kastoori ranga rangaa 
chinnaari kaaveTi ranga rangaa
bangaaru muddu konDaa bajjOraa
nee kaDupu challagunDaa
nee kaDupu challagunDaa
nee kaDupu challagunDaa

No comments: