Sunday, March 30, 2014

సంసారం--1978


సంగీతం::T.చలపతి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Taatineni Prakaasha Rao
తారాగణం::N.T.రామారావు,చంద్రమోహన్,జగ్గయ్య,కైకాల సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,మిక్కిలినేని,అల్లురామలింగయ్య,రావికొండల్‌రావు,మాడా,శేఖర్,చిట్టిబాబు,జమున,రోజారమణి,జయసుధ,పుష్పకుమారి,ఝన్సీ,జయమాలిని.

పల్లవి::

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

కలతలన్నీ..కరిగిపోగా
కలసీ మెలసీ..మురిసేరోజు

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

చరణం::1

చిందులువేసే..మా పాప
కంటికి విందులు..చేయాలి

పెరిగి పెద్దదై..చదువులు చదివి
పెద్దలు మన్నలు..పొందాలి

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

చరణం::2

మల్లెలలోనీ..చల్లదనాలు
మనసులలో..విరబూయాలి

మమతల దివ్వెల....నవ్వులతో
మన యిల్లంతా..వెలగాలి

ఎవ్వరికీ..తలవంచకనే
ఎన్నడు నిరాశ..చెందకనే 

ఆత్మగౌరవం..పెంచుకొని
అడుగు ముందుకే..వేయాలి

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

Samsaaram--1975
Music::T.Chalapati
Lyrics::Daasarathi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Taatineni Prakaasha Rao
Cast::N.T.Raamaa Rao,Chandramohan,Jaggayya,Kaikala Satyanaaraayana,Prabhaakar Reddi,Mikkilineni,Alluraamalingayya,Maadaa,Sekhar,Raavikondalrao,Chittibaabu,Jamuna,Rojaaramani,Jayasudha,Puspakumaari,Jhansi,Jayamaalini.

:::::::::::::::::::::::::::::::

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

kalatalannii..karigipOgaa
kalasee melasee..murisErOju

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

::::1

chinduluvEsE..maa paapa
kanTiki vindulu..chEyaali

perigi peddadai..chaduvulu chadivi
peddalu mannalu..pondaali

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

::::2

mallelalOnii..challadanaalu
manasulalO..virabooyaali

mamatala divvela....navvulatO
mana yillantaa..velagaali

evvarikii..talavanchakanE
ennaDu niraaSa..chendakanE 

Atmagouravam..penchukoni
aDugu mundukE..vEyaali

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

Saturday, March 29, 2014

బాబాయ్ అబ్బాయ్--1984::భౌళి::రాగం






















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

భౌళి::రాగం 

{ బైరాగి హిందుస్తానీ..రేవతి} 

పల్లవి::

తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే సారి ఉదయించే..గఘనమనీ
అక్కా!....ఏమన్నారురా!

తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ..ఆ..ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మాట వినిపించే..ఏ..ఏ..కావ్యమని 
ఒకే దివ్య వెలుగొందే..కోవెలనీ
అదే..అదే..నా..హృదయమనీ..ప్రణయమనీ..ప్రాణమనీ

తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ..ఆ..ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే..గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ..యమున అని
అదే అదే..నా జీవమని..గానమని
మౌనమని..తెలుసా..ఆ..ఆ..ఆ

చరణం::1

శీత గాలి..వీచినప్పుడు..లేత ఎండలా
ఎండ కన్ను..సోకినప్పుడు..మంచు కొండలా

ఆదుకునే..వెచ్చని మమత
ఆవిరయే..చల్లని ఎడద
ఒకటే శృతి..ఒకటే లయ..ఒకటే స్వరమూ

ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ

ఉన్న రాగమొకటే..అదే..ఏ..అదే..ఏ..ఏ
అనురాగమని..మౌన యోగమని..ప్రేమ దీపమని

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా..ఆ..ఆ..ఆ

చరణం::2

శరత్కాల నదులలోని..తేట నీటిలా
పుష్యమాస సుమదళాల..తేనె వాకలా

సుప్రసన్న సుందర..కవిత
సుప్రభాత..మకరందగుళిక
ఒక పార్వతి..ఒక శ్రీసతి..ఒక సరస్వతి

"సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే 
శరన్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే "

ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ
అదే..అదే..ఏ..మమకారము
సృష్టికారణం..బ్రహ్మకు జననం

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

Baabaay Abbaay--1984
Music::Chakravarti
Lyrics::Vetoori
Singer's::S.P.Baalu,S.Janaki

BhoopaaLa::Raagam

:::

telusaa..aa..aa..aa..neeku telusaa..aa aa aa
prEmanTE okE saari udayinchE..gaghanamanee
akkaa!......Emannaaruraa!

telusaa..aa..aa..aa..neeku telusaa..aa..aa..aa
prEmanTE okE manishi nivasinchE bhuvanamani
okE maaTa vinipinchE..E..E..kaavyamani 
okE divya velugondE..kOvelanee
adE..adE..naa..hRdayamanee..praNayamanee..praaNamanee

telusaa..aa..aa..aa..neeku telusaa..aa..aa..aa
prEmanTE okE manishi nivasinchE bhuvanamani
okE muraLi palikE..gOkulamani
okE keraTam uppongE..E..E..yamuna ani
adE adE..naa jeevamani..gaanamani
maunamani..telusaa..aa..aa..aa

:::1

Seeta gaali..veechinappuDu..lEta enDalaa
enDa kannu..sOkinappuDu..manchu konDalaa

aadukunE..vechchani mamata
aavirayE..challani eDada
okaTE SRti..okaTE laya..okaTE svaramoo

aa..aa..aa..aa..aa.aa..aa
aa..aa..aa..aa

unna raagamokaTE..adE..E..adE..E..E
anuraagamani..mauna yOgamani..prEma deepamani

telusaa..aa..aa aa neeku telusaa..aa..aa..aa

:::2

Saratkaala nadulalOni..tETa neeTilaa
pushyamaasa sumadaLaala..tEne vaakalaa

suprasanna sundara..kavita
suprabhaata..makarandaguLika
oka paarvati..oka Sreesati..oka sarasvati

"sarva mangaLa maangalyE SivE sarvaardha saadhakE 
SaranyE trayambakE dEvi naaraayaNi namOstutE "

unna mantramokaTE..E..E..E
adE..adE..E..mamakaaramu
sRushTikaaraNam..brahmaku jananam

telusaa..aa..aa aa neeku telusaa aa aa aa
telusaa..aa..aa aa neeku telusaa aa aa aa

Friday, March 28, 2014

అభిమన్యుడు--1984



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం:S.P.:బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత   

పల్లవి::

ఆ..ఆ..ఆహ..హా..అహా..హా
నిసనిస..నిసనిగ..సగ సమా..ఆ..ఆ

శృంగార సీమంతిని
శృంగార సీమంతిని..నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ

శృంగార సీమంతిని..నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ
శృంగార సీమంతిని  

సరిప..గమ గమని సరిప..పమ గపమ
నిసనిస..సమగమ

చరణం::1

నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని 
నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని

నీ పాద కమలాల పారాణిని..నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని
సురలోక వాసిని..సుమ హాసిని
చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్
నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..మరణించనీ..ఆ

శృంగార సీమంతిని 
పమగా..మపగగమపగ సనిని 
మా..మపదమపద మా గా గా సనిని మాగగ

చరణం::2

నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని
నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని
విన్నాను నీ కాలి సవ్వడిని
కన్నాను నీ కాళి కనుదోయిని
కరుణాంతరంగిని..అనురాగిని
నీ అలుకే నా పాళి వరముగా పండనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్
నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..హహ..మరణించనీ..ఆ
శృంగార సీమంతిని
ఆ..అ..ఆ..ఆ..హ..ఆ..హా..ఆహ..హా

Thursday, March 27, 2014

కృష్ణ ప్రేమ--1961



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::జిక్కి, S. వరలక్ష్మి
Film Directed By::Adoorti Subba Rao
తారాగణం::బాలయ్య,జమున, S.వరలక్ష్మి,పద్మనాభం,గిరిజ,రేలంగి

పల్లవి:: 

నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే

తెలియని మూఢులు కొలిచిననాడు
ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే

చరణం::1

పసివయసునందే పరిపరివిధముల
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
ప్రజ్ఞలు చూపిన..మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి
అల్లరికూడా..ఘనకార్యమేనా
అల్లరికూడా..ఘనకార్యమేనా

ఆ..నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు..దేవుడే

చరణం::2

కోనేట యువతులు స్నానాలు చేయ
కోనేట యువతులు స్నానాలుచేయ
కోకల దొంగ...మొనగాడటే
అహ కోకలదొంగ..మొనగాడటే

పడతులకపుడు పరమార్ధపథము
భక్తిని నేర్పిన..పరమాత్ముడే
భక్తిని నేర్పిన..పరమాత్ముడే

నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే

చరణం::3

పదునాలుగు జగములు పాలించువాడే..ఏ
పదునాలుగు జగములు పాలించువాడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ప్రత్యక్ష దైవము..శ్రీకృష్ణుడే
ఎదురేమిలేని..పదవి లభిస్తే
ఎటువంటివాడు..భగవానుడే
ఎటువంటివాడు..భగవానుడే

ఆడ పెత్తనం --1958



సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Adoorti Subba Rao
తారాగణం::అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు,
ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య.

పల్లవి:: 

కావు కావుమను కాకయ్యా
ఈ గంతులెందుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా
వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా

మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా
ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాట మెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే పుల్లెమ్మా
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను

చరణం::1

అమ్మ పురాణం వినేందు కెళ్ళె
అయ్య పొలములో చాకిరి కెళ్ళె
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
అమ్మ పురాణం వినేందు కెళ్ళె
అయ్య పొలములో చాకిరి కెళ్ళె
ఒంటి దానినై పోతినిలే
నా ఓళ్ళు వణికి పోతున్నదిలే
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

చరణం::2

ఊ అంటే అది రోకలి పోటు
సూక్ష్మంగా నా మనసుకు నాటు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఊ అంటే అది రోకలి పోటు
సూక్ష్మంగా నా మనసుకు నాటు
మూగనోము నీకెందుకులే
నీ ఆగడమంతా తెలిసెనులే
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

కావ్ కావ్ మను కాకయ్యా
ఈ గంతులెండుకోయ్ కాకయ్యా
నీ కథలు చెప్పవోయ్ కాకయ్యా
వెతలు తీర్చవోయ్ కాకయ్యా
నా వెతలు తీర్చవోయ్ లోకయ్యా

చరణం::3

కంటి సైగలతొ కలత పెట్టిన
కోంటె మాటలతొ కొసరి చెప్పిన
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
కంటి సైగలతొ కలత పెట్టిన
కోంటె మాటలతొ కొసరి చెప్పిన
అసలు రహస్యమ్ తెలియక పోయినా
అనురాగం..గుర్తించవటోయ్
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను

చరణం::4

మన్సులోన..కోరికుంది 
మల్లె తీగె..అడ్డముంది
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
మన్సులోన..కోరికుంది 
మల్లె తీగె..అడ్డముంది
తెంపు చేసి చూడబోతె దిక్కు తోచకున్నది
ఫక్కుమంటు నవ్వినా చిక్కు తీసి వెయ్యవే
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను
మ్యావ్ మ్యావ్ మను పిల్లెమ్మా
ఒక మాట చెప్పవే పిల్లెమ్మా
మొగమాట మెందుకే పిల్లెమ్మా
సయ్యాట లెందుకే బుల్లెమ్మా
సయ్యాట లెందుకే బుల్లెమ్మా
మ్యావ్ మ్యావ్ మను
కావ్ కావ్ మను
మ్యావ్....
కావ్......

చండీప్రియ-1980





సంగీతం::ఆదినారాయణరావు,సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,చిరంజీవి. 

పల్లవి::

ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ
ఇలాగే..ఏ..పాడాలి కలకాలం..ఊ
ఇలాగే..ఏ..పాడాలి కలకాలం
ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ

yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

చరణం::1

అరవిరిసే కనులే కమలాలు
ముసురుకునే..ఏ..కురులే బ్రమరాలు
Milkar Sanam har kadam hum chalenge
Milkar Sanam har kadam hum chalenge
దిగిరావా నీలాల గగనాలు 
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పువులైన ఒకే మాలిక
yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ హా హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ హా.
khilta hai pyar sa main mere Saajan
Khilta Rahey ab mai aaj sawan
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు. 
ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ 
ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ
yun hi hum jaayenge jamake janam
yun hi hum jaayenge jamake janam

గృహప్రవేశం--1988




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::జలాది రాజా రావు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::మోహన్ బాబు , జయసుధ.

పల్లవి::

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో

నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

చరణం::1

ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే

ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో..అభినవ శశిరేఖవో

చరణం::2

నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా


నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో

Wednesday, March 26, 2014

గ్యాంగ్ లీడర్--1991



సంగీతం::బప్పీలహరి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు,సుమలత,మురళిమోహన్. 

పల్లవి::

హేయ్..భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ
కావాలా నీకండాదండ..ఆ
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా..ఆ
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు టప్పోరా..హేయ్..వేసేయ్ దండోర..ఆ
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం::1

ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ 
తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో
జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ 
కిస్సెట్టి ఛం ఛమాఛం వాటేశారో

హోయ్..హోయ్..హోయ్..
ధం ధమాధం దుప్పట్లో ధన్ ధనాధన్ 
దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ 
ముద్దెట్టి ఛం ఛమాఛం పోతుందమ్మో
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు...
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా..ఆ
హోయ్..టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి..హోయ్
టప్పు టప్పు టప్పోరా..హేయ్..వేసేయ్ దండోర..ఆ
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం::2

హొయ్..వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది 
నిమ్మరసం తాగించనా
వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది 
ఉన్న మతే పోయిందిరో
అరెరెరె..సిగ్గుపడే పిల్లందం 
దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే..ఏ
నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద 
సొంతం కాదంటే ఎట్టాగయ్యో..ఓ
అరెరెరెరె..టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
ఆ..టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

హోయ్..భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ
కావాలా నీకండాదండ
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి..యే..
కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా..ఆ
టప్పు టప్పు టప్పోరా..అహాహా..వేసేయ్ దండోర..అహ్హహా
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
లాలలలాల..లాలలలాల..హ్హా
లాలలలలా..అరెరెరె..లాలలలా

Tuesday, March 25, 2014

మనసాక్షి--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::?
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.Saambasiva Rao
తారాగణం::కృష్ణ,కాంతరావు,అల్లురామలింగయ్య,త్యాగరాజు,జగ్గయ్య,మిక్కిలినేని,గిరిబాబు,నాగేష్,భారతి,జానకి,చాయాదేవి,నూతననటి ఉమారాణి,జ్యోతిలక్ష్మి,అనిత,పుష్పకుమారి.

పల్లవి::

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కలలన్నీ పండాలీ..వసంతాలై..ఈ
ఆ కథలన్నీ మిగలాలీ..సుకాంతలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

చరణం::1

నీ నవ్వులోనీ..ఈ..ఆ మూగభాషలే..ఏఏఏ
నవవేణు రాగాలై..నాలోన పలికెనులే
నీ నవ్వులోనీ..ఈ..ఆ మూగభాషలే..ఏఏఏ
నవవేణు రాగాలై..నాలోన పలికెనులే
పలికెనులే..పలికెనులే..పలికెనులే..ఏ

ఆ రాగాలే ఎదగాలీ..రాగాలై
అవి గుండెలలో నిలవాలీ..అనురాగాలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

చరణం::2

నీ చూపులోనీ..ఆ మమతలన్నీ
మాట్లాడు మల్లికలై..మదిలోన విరిసెనులే
నీ చూపులోనీ..ఆ మమతలన్నీ
మాట్లాడు మల్లికలై..మదిలోన విరిసెనులే
విరిసెనిలే..విరిసెనులే..ఏఏఏ

ఆ మల్లికలే..ఒదగాలీ..మాలికలై
మన ఇద్దరికే చెందాలీ..అవి కానుకలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కలలన్నీ పండాలీ..వసంతాలై..ఈ
ఆ కథలన్నీ మిగలాలీ..సుకాంతలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..

Manasaakshi--1977
Music::J.V.Raaghavulu
Lyrics::Arudra
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.Saambasiva Rao
Cast::Krishna,Kaanta Rao,Alluraamalingayya,Jaggayya,Giribaabu,Mikkilineni,Tyaagaraaju,Naagesh,Bhaarati,Chaayadevi,Jaanaki,Nootana Nati Umaaraani,Jyotilakshmi,Anita,Pushpakumaari.

::::::::::::::::::::::::::::::::::

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kalalannii panDaalii..vasantaalai..ii
A kathalannii migalaalii..sukaantalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

::::1

nee navvulOnii..ii..A moogabhaashalE..EEE
navavENu raagaalai..naalOna palikenulE
nee navvulOnii..ii..A moogabhaashalE..EEE
navavENu raagaalai..naalOna palikenulE
palikenulE..palikenulE..palikenulE..E

A raagaalE edagaalii..raagaalai
avi gunDelalO nilavaalii..anuraagaalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

::::2

nee choopulOnii..A mamatalannii
maaTlaaDu mallikalai..madilOna virisenulE
nee choopulOnii..A mamatalannii
maaTlaaDu mallikalai..madilOna virisenulE
virisenilE..virisenulE..EEE

A mallikalE..odagaalii..maalikalai
mana iddarikE chendaalii..avi kaanukalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kalalannii panDaalii..vasantaalai..ii
A kathalannii migalaalii..sukaantalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..

Monday, March 24, 2014

నీడలేని ఆడది--1974










సంగీతం::సత్యం
రచన::డా.సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ, ఉమాదేవి,కల్పన,సీతాలత 

పల్లవి::

తొలి వలపే..తొలి వలపే
తియ్యనిదీ..తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే..తియ్యనిదీ
మదిలో..ఎన్నడు మాయనిది

నీ కొరకే దాచినదీ..వేరెవరూ దోచనిదీ
తొలి వలపే..తియ్యనిదీ
మదిలో..ఎన్నడు మాయనిది

చరణం::1

పొగరు సొగసు గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరు..సొగసు గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిది..నీ జతలోనే నేర్చినది

తొలివలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది

చరణం::2

కనులూ కలలూ కలబోయని..నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ..నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం..నిలవాలి మనకోసం

తొలి వలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది

చరణం::3

వలచే హృదయం విలువైనదీ..కలిసే బంధం విడిపోనిదీ
అనురాగం..కొనలేనిదీ..అది ఒకటే మన పెన్నిధీ..ఈ

తొలి వలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడు మాయనిది