Showing posts with label Hero::Giribabu. Show all posts
Showing posts with label Hero::Giribabu. Show all posts

Tuesday, March 25, 2014

మనసాక్షి--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::?
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.Saambasiva Rao
తారాగణం::కృష్ణ,కాంతరావు,అల్లురామలింగయ్య,త్యాగరాజు,జగ్గయ్య,మిక్కిలినేని,గిరిబాబు,నాగేష్,భారతి,జానకి,చాయాదేవి,నూతననటి ఉమారాణి,జ్యోతిలక్ష్మి,అనిత,పుష్పకుమారి.

పల్లవి::

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కలలన్నీ పండాలీ..వసంతాలై..ఈ
ఆ కథలన్నీ మిగలాలీ..సుకాంతలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

చరణం::1

నీ నవ్వులోనీ..ఈ..ఆ మూగభాషలే..ఏఏఏ
నవవేణు రాగాలై..నాలోన పలికెనులే
నీ నవ్వులోనీ..ఈ..ఆ మూగభాషలే..ఏఏఏ
నవవేణు రాగాలై..నాలోన పలికెనులే
పలికెనులే..పలికెనులే..పలికెనులే..ఏ

ఆ రాగాలే ఎదగాలీ..రాగాలై
అవి గుండెలలో నిలవాలీ..అనురాగాలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

చరణం::2

నీ చూపులోనీ..ఆ మమతలన్నీ
మాట్లాడు మల్లికలై..మదిలోన విరిసెనులే
నీ చూపులోనీ..ఆ మమతలన్నీ
మాట్లాడు మల్లికలై..మదిలోన విరిసెనులే
విరిసెనిలే..విరిసెనులే..ఏఏఏ

ఆ మల్లికలే..ఒదగాలీ..మాలికలై
మన ఇద్దరికే చెందాలీ..అవి కానుకలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

కలలన్నీ పండాలీ..వసంతాలై..ఈ
ఆ కథలన్నీ మిగలాలీ..సుకాంతలై

కళ్ళలో..ఎన్నెన్ని కలలో..ఓఓఓఓఓ
ఆ కలలలో..ఎన్నెన్ని కథలో..ఓఓఓఓఓ

ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..
ఎన్నెన్ని కథలో..ఎన్నెన్ని కలలో..

Manasaakshi--1977
Music::J.V.Raaghavulu
Lyrics::Arudra
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.Saambasiva Rao
Cast::Krishna,Kaanta Rao,Alluraamalingayya,Jaggayya,Giribaabu,Mikkilineni,Tyaagaraaju,Naagesh,Bhaarati,Chaayadevi,Jaanaki,Nootana Nati Umaaraani,Jyotilakshmi,Anita,Pushpakumaari.

::::::::::::::::::::::::::::::::::

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kalalannii panDaalii..vasantaalai..ii
A kathalannii migalaalii..sukaantalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

::::1

nee navvulOnii..ii..A moogabhaashalE..EEE
navavENu raagaalai..naalOna palikenulE
nee navvulOnii..ii..A moogabhaashalE..EEE
navavENu raagaalai..naalOna palikenulE
palikenulE..palikenulE..palikenulE..E

A raagaalE edagaalii..raagaalai
avi gunDelalO nilavaalii..anuraagaalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

::::2

nee choopulOnii..A mamatalannii
maaTlaaDu mallikalai..madilOna virisenulE
nee choopulOnii..A mamatalannii
maaTlaaDu mallikalai..madilOna virisenulE
virisenilE..virisenulE..EEE

A mallikalE..odagaalii..maalikalai
mana iddarikE chendaalii..avi kaanukalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

kalalannii panDaalii..vasantaalai..ii
A kathalannii migalaalii..sukaantalai

kaLLalO..ennenni kalalO..OOOOO
A kalalalO..ennenni kathalO..OOOOO

ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..
ennenni kathalO..ennenni kalalO..

Sunday, August 17, 2008

చైర్మన్ చలమయ్య --- 1974




సంగీతం::సలీల్ చౌధురి
రచన::ఆరుద్ర
గానం::S.జానకి,V.రామకృష్ణ

హాయి హాయి ఎంత హాయి
ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి
మల్లెలాంటి మనసు పొంగేనులే
ఆహాఁ..అల్లిబిల్లి ఊసులాడే
హేహే..పెద్దబస్తీల గోరింక
మావంక తిరిగే
చిలక ఏమన్నది చేర రమ్మన్నది
స్నేహాలు మోహాలు
గోరింక సొమ్మన్నది

ఏ..ఆనాడు చేసేవు బాస
అనుబంధాల పెంచేవు ఆశ
ఇక ఈనాడు ఏనాడు నాతోడు నాజోడు ఓ రాజా నావాడు నీవే
హేహే..నీతోనే ఉంటాను
నీలోనే ఉంటాను
నిగనిగ సొగసుల నిలిచెదను
ఈ లోకమేమనుకోనీ
ఎదలో మెదిలే వెలిగే వలపు నేనే

హేహే..దోబూచులాడెను సొగసు
నను ఊరించసాగెను వయసు
ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు
నీ గోటు రాగాలు భోగాలు నావే
హేహే..నా నోము పండేను
నీ మోజు తీరెను
నవ్వుల పువ్వులు మన కలలు
ఈ లోకమేమనుకోనీ
ఇలలో కలలో ఎడమే మనకు లేదు