Monday, April 07, 2014

తాండ్రపాపారాయుడు--1986
























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::K.J.ఏసుదాస్, P.సుశీల 

పల్లవి::

అభినందన..మందార మాల
అభినందన..మందార మాల
అభినందన..మందార మాల
అధినాయక..స్వాగత వేళ..ఆ 
అభినందన..మందార మాల 

స్త్రీ జాతికి..ఏ నాటికి 
స్మరణీయ..మహనీయ..వీరాంగనికి 
అభినందన..మందార మాల 
అధినాయక..స్వాగత వేళ..ఆ 
అభినందన..మందార మాల

చరణం::1

వేయి వేణువులు..నిన్నే పిలువగా 
నీ పిలుపు నా..వైపు పయనించెనా
వేయి వేణువులు..నిన్నే పిలువగా 
నీ పిలుపు నా..వైపు పయనించెనా 
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా 
నీ చూపు నా రూపు..వరియించెనా 
నా గుండెపై..నీవుండగా 
దివి తానె భువి..పైనే దిగి వచ్చెనా 

అభినందన..మందార మాల 
అలివేణి స్వాగత వేళ..ఆ
అభినందన మందార మాల 
సౌందర్యము..సౌశీల్యము 
నిలువెల్లా నెలకొన్న..కలభాషిణికి 
అభినందన..మందార మాల 

చరణం::2

వెండి కొండపై..వెలసిన దేవర 
నెలవంక మెరిసింది..నీ కరుణలో
వెండి కొండపై..వెలసిన దేవర 
నెలవంక మెరిసింది..నీ కరుణలో
సగము మేనిలో..ఒదిగిన దేవత
సగము మేనిలో..ఒదిగిన దేవత
నీ సిగ్గు తొణికింది..నీ తనువులో
నీ సిగ్గు తొణికింది..నీ తనువులో
ప్రియ భావమే..లయ రూపమై 
అలలెత్తి ఆడింది..అణువణువులో 
అభినందన..మందార మాల 
ఉభయాత్మల..సంగమ వేళా 
అభినందన..మందార మాల 


Tandrapapa Rayudu--1986
Music::S.RajeswaraRao
Lyrics::D.C.NarayanaReddy
Singer's::K.J.Yesudas,P.Suseela

:::

abhinandana..mandaara maala
abhinandana..mandaara maala
abhinandana..mandaara maala
adhinayaka..swagatha vela
abhinandana..mandara maala

sthri jaathiki..ye naatiki
smaraneeya..mahaneeya..veeranganiki
abhinandana..mandaara maala

:::1

veyi venuvulu..ninne piluvaga
nee pilupu naa vaipu..payaninchenaa
veyi venuvulu..ninne piluvaga
nee pilupu naa vaipu..payaninchenaa
vennela kannelu..ninne chudaga
vennela kannelu..ninne chudaga
nee chupu naa rupu..variyinchenaa
na gundepai..neevundagaa
divi taane bhuvi..paine digi vachenaa

abhinandana..mandara maala
aliveni swagatha..vela 
abhinandana..mandara mala
soundaryamu..sousheelyamu
niluvella nelakonna..kalabhashiniki
abhinandana..mandara maala

:::2

vendi kondapai..velasina devara
nelavanka merisindi..nee karunalo
vendi kondapai..velasina devara
nelavanka merisindi..nee karunalo
sagamu menilo..vodigina devatha
sagamu menilo..vodigina devatha
nee siggu thonikindi..nee tanuvulo
nee siggu thonikindi..nee tanuvulo
priya bhavame..laya rupamai
alalethi adindi..anuvanuvulo
abhinandana..mandara maala
vubhayatmala..sangama velaa
abhinandana..mandara maala

No comments: