http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1234
సంగీతం::T.V.ఛలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,P.సుశీల,B.వసంత,బృందం
Film Directed By::Tatineni Rama Rao
తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
రాజబాబు,రమాప్రభ
పల్లవి::
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఆడపిల్ల కనపడితే..అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు..మెమెమా
ప్రేమ పాఠములు చెబితే..అయ్యయ్యా
బెదిరి బెదిరి పోతారు..వెవెవె
పడక పడక ఆ గొడవలో
నువు పడనే పడ్డావు
ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి
చరణం::1
గడుసుపిల్ల గురి చూసింది..యా..హాయ్
పడుచుదనం...వల వేసింది
యమమహ యమమహ యమమహ..ఆ
గడుసుపిల్ల గురి చూసింది..ఈ
పడుచుదనం...వల వేసింది
చూసి చూసి నిను చేరదీసి
పెనవేసుకు..పోతుంది..ఈఈఈఇ
ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఆడపిల్ల కనపడితే..అదిరి అదిరిపోతావు
ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి
చరణం::2
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
బెండకాయ..ముదిరిందంటే
దండగ దండగ దండగ..ఆ
బ్రహ్మచారి..ముదిరాడంటే
దండగ..శుద్ధ దండగ
పాకం కుదిరిన పరువం లోనే
పండగ సరదా పండగ..ఆ
ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఆడపిల్ల కనపడితే..అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు..మెమెమెమా
ప్రేమ పాఠములు చెబితే..అయ్యయ్యా
బెదిరి బెదిరి పోతారు..వెవెవె
పడక పడక...ఆ గొడవలో
నువు పడనే...పడ్డావు
ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
Brahmachaari--1968
Music::T.V.Chalapati Rao
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::B.Vasanta,P.Suseela,S.Janaki,
Film Directed By::TatineniRamaRao
Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi.
::::::::::::::::
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa
O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri
aaDapilla kanapaDitE..ayyayyaa
adiri adiripOtaavu..mememaa
prEma paaThamulu chebitE..ayyayyaa
bediri bediri pOtaaru..wewewe
paDaka paDaka aa goDavalO
nuvu paDanE paDDaavu
O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri
::::1
gaDusupilla guri choosindi..yaa..haay
paDuchudanam...vala vEsindi
yamamaha yamamaha yamamaha..aa
gaDusupilla guri choosindi..ii
paDuchudanam...vala vEsindi
choosi choosi ninu chEradeesi
penavEsuku..pOtundi..iiiiiii
O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
aaDapilla kanapaDitE..adiri adiripOtaavu
O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri
::::2
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa
benDakaaya..mudirindanTE
danDaga danDaga danDaga..aa
brahmachaari..mudiraaDanTE
danDaga..Suddha danDaga
paakam kudirina paruvam lOnE
panDaga saradaa panDaga..aa
O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
aaDapilla kanapaDitE..ayyayyaa
adiri adiripOtaavu..memememaa
prEma paaThamulu chebitE..ayyayyaa
bediri bediri pOtaaru..wewewe
paDaka paDaka...aa goDavalO
nuvu paDanE...paDDaavu
O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa
No comments:
Post a Comment