సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల.
పల్లవి::
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై..గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
చరణం::1
జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగం ఆడుతోంది
జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగమాడుతోంది
జలదరించి పై పెదవి..చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
చరణం::2
ఈ కళ్ళతో ఆ కళ్ళు..గస్తీలు కాస్తున్నాయి
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నాయి
ఆ కళ్ళతో ఈ కళ్ళు..గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నయ్
మురిపించే ఆ పలుకులు..స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Daasam Gopaalakrishna
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.
:::::::::::::::::::::::::::
rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
isuka tinnepai..gavvalu navvulenDa peDutunnaayi
rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchi chiru keraTam..oLLu viruchukunTOndi
::::1
jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangam aaDutOndi
jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangamaaDutOndi
jaladarinchi pai pedavi..chalivendara peDutOndi
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi
::::2
ii kaLLatO aa kaLLu..gasteelu kaastunnaayi
aa rooputO ii roopulu..vistaLLu vEstunnaayi
aa kaLLatO ii kaLLu..gasteelu kaastunnay
aa rooputO ii roopulu..vistaLLu vEstunnay
muripinchE aa palukulu..swasti palukutunnaayi
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
No comments:
Post a Comment