సంగీతం::S.P.కోదండపాణి రచన::కోసరాజు గానం::మాధవపెద్ది సత్యం,L.R.ఈశ్వరీ Film Directed By::V.Raamachandra Rao తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. పల్లవి:: అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో చరణం::1 అల్లూరిలో వున్న..పోలేరమ్మా అనకాపల్లిన వున్న..నూకాలమ్మా కలకత్తా మహంకాళి..వచ్చిందమ్మా గండ్రగొడ్డలి బట్టి..నిలిచిందమ్మా కాట్టేరి కూతురికి..కల్యాణమా.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో..హా అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో చరణం::2 పళ్ళకోతి పోతురాజు..పెల్లికొడుకువా పట్టలమ్మ పుట్టలమ్మ..తోడబుడితివా వక్కలాకులందుకోను..వచ్చి యుంటివా గంటలమ్మ మెడకు..తాళి గట్టవస్తివా అబ్బబ్బ్బ నీ సోకు..చూప వస్తివా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో..హా అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో అంబవో శక్తివోహో..అంకాళ దేవివో మా ఊర వెలసినా..జడల మారెమ్మవో చరణం::3 ఓఓఓఓఓహో..ఆగు.... తప్పెట్లు తాళాలు..ధింధిమ్మి మ్రోగంగ ఉగ్రంగ తాండవం..చేయాలమ్మా సాంబ్రాణి గుగ్గిలం..ధూపాలు వేయంగ శివమెక్కి నాట్యాలు..చెయ్యాలమ్మా అహా..తప్పెట్లు తాళాలు..ధింధిమ్మి మ్రోగంగ ధింధిమ్మి మ్రోగంగ అహా..ఉగ్రంగ తాండవం..చేయాలమ్మా చేయాలమ్మా సాంబ్రాణి గుగ్గిలం..ధూపాలు వేయంగ ధూపాలు వేయంగ శివమెక్కి నాట్యాలు..చెయ్యాలమ్మా చెయ్యాలమ్మా..ఆ చరణం::4 వేప మండల్ని....మెడవెయ్యనా గావు గొర్రెల్ని..బలి ఇవ్వనా వేప మండల్ని....మెడవెయ్యనా గావు గొర్రెల్ని..బలి ఇవ్వనా దేవి ఆవేశం...తగ్గించవా తల్లి నీ శివం..చాలించవా దేవి ఆవేశం...తగ్గించవా తల్లి నీ శివం..చాలించవా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ దిక్కులేని కన్నెలను..ఊహూ..మొక్కుకునే పడుచులనూ..అవునూ దిక్కులేని కన్నెలను..మొక్కుకునే పడుచులనూ కాపాడే అమ్మవే..కాళీయమ్మా ఇనుము కరుగ..నిప్పుంది..నిప్పుందీ..ఈ మురికి కడుగ నీరుంది..నీరుందీ..ఈ ఇనుము కరుగ..నిప్పుందీ..మురికి కడుగ నీరుంది మనసు కరుగు..మార్గమేదో చెప్పాలమ్మా మనసు కరుగు..మార్గమేదో చెప్పాలమ్మా అంబా నీవే అలిగిననూ..కుంభిని కుప్పగ కూలుగదే కాళీ నీవే ఉరిమిననూ..ఫెళ ఫెళ పిడుగులు రాలుగదే అంబా నీవే అలిగిననూ..కుంభిని కుప్పగ కూలుగదే కాళీ నీవే ఉరిమిననూ..ఫెళ ఫెళ పిడుగులు రాలుగదే జిగి జిగి చింతన...చిందులు దొక్కు భగ భగ భగ్గున...మంటలు గక్కు ఇష్టం కాని ఎదిరి మూకలను..వీపులు చిట్లగ గొట్టు..గొట్టు ధీంతనక్క..అహా..ధీంతనక్క..అహా..ధీంతనక్క..ఆ..ధీంతనక్క దిగు దిగనూ..ఏయ్..దిగవా..దిగుతా పోతావా పోవా..పోతానూ..పోతానూ..పోతానూ..పోతానూ..పోదాం Nenante Nene--1968 Music::S.P.Kodandapaani Lyrics::Kosaraaju Singer's::Maadhavapeddi,L.R.Iswarii Film Directed By::V.Raamachandra Rao Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,NellooruKaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala. :::::::::::::::::::::::::::::::::::::::::: aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO ::::1 alloorilO vunna..pOlErammaa anakaapallina vunna..nookaalammaa kalakattaa mahankaaLi..vachchindammaa ganDragoDDali baTTi..nilichindammaa kaaTTEri kooturiki..kalyaaNamaa.. O O O O O O O O O O OhO aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO..haa aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO ::::2 paLLakOti pOturaaju..pellikoDukuvaa paTTalamma puTTalamma..tODabuDitivaa vakkalaakulandukOnu..vachchi yunTivaa ganTalamma meDaku..taaLi gaTTavastivaa abbabbba nee sOku..choopa vastivaa O O O O O O O O O O OhO aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO..haa aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO aMbavO SaktivOhO..ankaaLa dEvivO maa Ura velasinaa..jaDala maaremmavO ::::3 OOOOOhO..Agu.... tappeTlu taaLaalu..dhimdhimmi mrOganga ugranga taanDavam..chEyaalammaa saambraaNi guggilam..dhoopaalu vEyanga Sivamekki naaTyaalu..cheyyaalammaa ahaa..tappeTlu taaLaalu..dhimdhimmi mrOganga dhimdhimmi mrOganga ahaa..ugranga taanDavam..chEyaalammaa chEyaalammaa saambraaNi guggilam..dhoopaalu vEyanga dhoopaalu vEyanga Sivamekki naaTyaalu..cheyyaalammaa cheyyaalammaa..aa ::::4 vEpa manDalni....meDaveyyanaa gaavu gorrelni..bali ivvanaa vEpa manDalni....meDaveyyanaa gaavu gorrelni..bali ivvanaa dEvi AvESam...tagginchavaa talli nee Sivam..chaalinchavaa dEvi AvESam...tagginchavaa talli nee Sivam..chaalinchavaa O O O O O O O O O O O O O O dikkulEni kannelanu..Uhuu..mokkukunE paDuchulanuu..avunoo dikkulEni kannelanu..mokkukunE paDuchulanuu kaapaaDE ammavE..kaaLiiyammaa inumu karuga..nippundi..nippundii..ii muriki kaDuga neerundi..neerundii..ii inumu karuga..nippundii..muriki kaDuga neerundi manasu karugu..maargamEdO cheppaalammaa manasu karugu..maargamEdO cheppaalammaa ambaa neevE aliginanoo..kumbhini kuppaga koolugadE kaaLii neevE uriminanuu..pheLa pheLa piDugulu raalugadE ambaa neevE aliginanoo..kumbhini kuppaga koolugadE kaaLii neevE uriminanuu..pheLa pheLa piDugulu raalugadE jigi jigi chintana...chindulu dokku bhaga bhaga bhagguna...manTalu gakku ishTam kaani ediri mookalanu..veepulu chiTlaga goTTu..goTTu dhiintanakka..ahaa..dhiintanakka..ahaa..dhiintanakka..aa..dhiintanakka digu diganoo..Ey..digavaa..digutaa pOtaavaa pOvaa..pOtaanuu..pOtaanuu..pOtaanuu..pOtaanuu..pOdaam
సంగీతం::S.P.కోదండపాణి రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::V.Raamachandra Rao తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. పల్లవి:: చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు ఎందులోనూ..లేని సుఖం పొందులోనే..ఉంది నిజం ఈ పొందులోనే..ఉంది నిజం చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చరణం::1 కనులూ కనులూ..కలుపుటకు..ఊఊఊ మనసులోనిది..తెలుపుటకు..ఊఊఊఊ వలపుల..ఊయలూగుటకు కలల కడలిలో..తేలుటకు అందరాని స్వర్గమేదో ఇందులోనే అందుటకు ఇందులోనే..అందుటకు చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చరణం::2 వానకు తడిసిన మేనిలో..ఓ..ఓ..ఓ వెచ్చని కోరికలూరగా..ఆ ఆ..ఆ ఎన్నడు తీరని ఆశలూ..అన్నీ నేడే తీరగా ఎన్నడు తీరని ఆశలూ..అన్నీ నేడే తీరగా కానరాని అందమంతా..కనులముందే నిలువగా చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు చరణం::3 చెక్కిలి చెక్కిలి చేరగా..ఆ..ఆ..ఆ..ఆ ఏవో గుసగుసలాడగా..ఆ..ఆ..ఆ..ఆ ఉరుముల మెరుపుల..జోరులో హృదయాలొకటై..సోలగా..ఆ మనకు తెలియని..మైకం లోనా మనము ఒకటై పోవగా..మనము ఒకటై పోవగా Nenante Nene--1968 Music::S.P.Kodandapaani Lyrics::D.C.Naaraayanareddi Singer's::S.P.Baalu,P.Suseela Film Directed By::V.Raamachandra Rao Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,Nellooru KaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala. :::::::::::::::::::::::::::::::::::::::::: chaaladaa ii chOTu..raadulE E lOTu chaaladaa ii chOTu..raadulE E lOTu endulOnuu..lEni sukham pondulOnE..undi nijam ii pondulOnE..undi nijam chaaladaa ii chOTu..raadulE E lOTu ::::1 kanuluu kanuluu..kalupuTaku..uuuuuu manasulOnidi..telupuTaku..uuuuuuuu valapula..UyaluuguTaku kalala kaDalilO..tEluTaku andaraani swargamEdO indulOnE anduTaku indulOnE..anduTaku chaaladaa ii chOTu..raadulE E lOTu chaaladaa ii chOTu..raadulE E lOTu ::::2 vaanaku taDisina mEnilO..O..O..O vechchani kOrikalooragaa..aa aa..aa ennaDu teerani aaSaluu..annii nEDE teeragaa ennaDu teerani aaSaluu..annii nEDE teeragaa kaanaraani andamantaa..kanulamundE niluvagaa chaaladaa ii chOTu..raadulE E lOTu chaaladaa ii chOTu..raadulE E lOTu ::::3 chekkili chekkili chEragaa..aa..aa..aa..aa EvO gusagusalaaDagaa..aa..aa..aa..aa urumula merupula..jOrulO hRdayaalokaTai..sOlagaa..aa manaku teliyani..maikam lOnaa manamu okaTai pOvagaa..manamu okaTai pOvagaa
రచన::కొసరాజు సంగీతం::మాస్టర్ వేణు గానం::ఘంటసాల,P. సుశీల మాడ్::రాగం పల్లవి:: ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది..వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా..కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా..చెప్పయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా తందానె తానెననే తందానె తానెననే తనెననేనానే తానేనా హోయ్ చరణం::1 పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ అత్తవారింట నిండా వేసినా అవి అభిమానమంత విలువజేసునా అభిమానమంత విలువజేసునా హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చరణం::2 అభిమానమాభరణం మరియాదె భూషణం అభిమానమాభరణం మరియాదె భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా చరణం::2 కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ ఒదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా..పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నవ్విన నాప చేనె పండదా నలుగురు మెచ్చురోజు ఉండదా నలుగురు మెచ్చురోజు ఉండదా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::P.ChandraSekhar Reddi తారాగణం::కృష్ణ,గుమ్మడి,K.సత్యనారాయణ,పండరీబాయి,వాణిశ్రీ,రమాప్రభ. పల్లవి:: నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You తుమ్మెద పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు గాలిని..ప్రేమిస్తుంది గాలి నేలను..ప్రేమిస్తుంది నేల నింగిని..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You చరణం::1 నీలిమబ్బులో..లేని మత్తు నీ వాలు కళ్ళలో..ఉంది మెరుపుతీగలో..లేని చురుకు నీ మేని..విరుపులో..ఉంది నీలిమబ్బులో..లేని మత్తు నీ వాలు కళ్ళలో..ఉంది మెరుపుతీగలో..లేని చురుకు నీ మేని..విరుపులో..ఉంది కళ్ళతో నిను..తాగేస్తోంటే కమ్మింది...ఆ మత్తు కళ్ళతో నిను..తాగేస్తోంటే కమ్మింది...ఆ మత్తు కలలలో నిను..కాజేస్తుంటే కలిగింది...ఆ మెరుపు నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You
పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి ఎన్నడు వీదని జంటగా..ఇలాగే నిలవాలి నింగి నేలను..ప్రేమిస్తుంది నేల గాలిని..ప్రేమిస్తుంది గాలి పువ్వును..ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది అలాగే.....I Love You అందుకే....I Love You అలాగే.....I Love You అందుకే....I Love You I Love You..I Love You I Love You..I Love You I Love You..I Love You
JanmaJanmala Bandham--1983--1979 Music::K.V.Mahaadevan Lyrics::Achaarya-Atreya Singer::S.P.Baalu,P.Suseela Film Directed By::P.ChandraSekhar Reddi Cast::Krishna,Gummadi,K.Satyanaaraayana,Pandaribaayi,Vaanisree,Ramaaprabha. ::::::::::::::::::::::::::::::: ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You tummeda puvvunu..prEmistundi puvvu gaalini..prEmistundi gaali nElanu..prEmistundi nEla niMgini..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You ::::1 neelimabbulO..lEni mattu nee vaalu kaLLalO..undi meruputeegalO..lEni churuku nee mEni..virupulO..undi neelimabbulO..lEni mattu nee vaalu kaLLalO..undi meruputeegalO..lEni churuku nee mEni..virupulO..undi kaLLatO ninu..taagEstOnTE kammindi...aa mattu kaLLatO ninu..taagEstOnTE kammindi...aa mattu kalalalO ninu..kaajEstunTE kaligindi...aa merupu ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You
pedavipaina raasina vraatalu..edalO podagaali pedavipaina raasina vraatalu..edalO podagaali ennaDu veedani janTagaa..ilaagE nilavaali ningi nElanu..prEmistundi nEla gaalini..prEmistundi gaali puvvunu..prEmistundi puvvu tummedanu..prEmistundi alaagE.....I Love You andukE.....I Love You alaagE.....I Love You andukE.....I Love You I Love You..I Love You I Love You..I Love You I Love You..I Love You
సంగీతం: K.V.మహదేవన్ రచన::వేటూరిసుందరరామ్మూర్తి గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::S.P.Raajaaraam తారాగణం::కృష్ణ,K..సత్యనారాయణ,జగ్గయ్య,అల్లురామలింగయ్య,శ్రీదేవి,జానకి,S.వరలక్ష్మీ. పల్లవి:: నడిచే ఓ అందమా..పరుగే నీ పందెమా పండగంటి పడుచువాణ్ణి..ఎండకంటి చూపువాణ్ణి అంటుకోవు..జంటకావు..పంతమా..ఆ ఆ ఆ ఆ నడిచే...ఓ అందమా..ఆ ఆ ఆ నడకే నా అందము..పరుగే నీ కోసము..ఊ మల్లెపూల మనసుదాన్ని..వెన్నెలంటి చిన్నదాన్ని అంటుకుంటే..అంతులేని..తాపము..ఊ..ఊ..ఊ నడకే...నా అందము..ఊ చరణం::1 నీ అడుగుల్లో..హంసధ్వని రాగమున్నది అది నీకూ నాకూ..ఏక తాళమైనది నీ అడుగుల్లో..హంసధ్వని రాగమున్నది అది నీకూ నాకూ..ఏక తాళమైనది నీ పలుకుల్లో..పడుచుదనం పల్లవైనది అది నాలో నీలో..వలపు వెల్లువైనది నీ పలుకుల్లో..పడుచుదనం పల్లవైనది అది నాలో నీలో..వలపు వెల్లువైనది చూపుల సుడివడి..అడుగులు తడబడి..ఈ చూపుల సుడివడి..ఈ..అడుగులు తడబడి..ఈ మనసులు ముడిపడితే..అందమూ రాగబంధము నడిచే ఓ అందమా..ఆ..ఆ..నడకే నా అందము..ఊ చరణం::2 నీ పిలుపుల్లో అష్టపదుల..వలపులున్నవి నవమోహన వేణువులై..అవి పలుకుతున్నవి నీ పిలుపుల్లో అష్టపదుల..వలపులున్నవి నవమోహన వేణువులై..అవి పలుకుతున్నవి నీ చూపులలో వెన్నెల..మునిమాపులున్నవి అవి ఎండలలో విరిమల్లెల..దండలైనవి నీ చూపులలో వెన్నెల..మునిమాపులున్నవి అవి ఎండలలో విరిమల్లెల..దండలైనవి అడుగులు దూరమై..ఎడదలు చేరువై అడుగులు దూరమై..ఎడదలు చేరువై వయసులు గుడికడితే..అందమూ ప్రేమబంధము నడిచే ఓ అందమా..ఆ ఆ ఆ ఆ..పరుగే నీ పందెమా మల్లెపూల మనసుదాన్ని..వెన్నెలంటి చిన్నదాన్ని అంటుకుంటే..అంతులేని..తాపము..ఆ లలాలలాలలా..లలాలలాలలా..ఆఆ Samajaniki Savaal--1979 Music::K.V.Mahaadevan Lyrics::Veetoorisundararaammoorti Singer's::S.P.Baalu,P.Suseela. Film Directed By::S.P.Raajaaraam Cast::Krishna,K.Satyanaaraayana,Jaggayya,Alluraamalingayya,Sreedevi,Jaanaki,S.Varalakshmii. ::::::::::::::::::::::::::::::::::::: naDichE O andamaa..parugE nee pandemaa panDaganTi paDuchuvaaNNi..enDakanTi choopuvaaNNi anTukOvu..janTakaavu..pantamaa..aa aa aa aa naDichE...O andamaa..aa aa aa naDakE naa andamu..parugE nee kOsamu..uu mallepoola manasudaanni..vennelanTi chinnadaanni anTukunTE..antulEni..taapamu..uu..uu..uu naDakE...naa andamu..uu ::::1 nee aDugullO..hamsadhvani raagamunnadi adi neekuu naakuu..Eka taaLamainadi nee aDugullO..hamsadhvani raagamunnadi adi neekuu naakuu..Eka taaLamainadi nee palukullO..paDuchudanam pallavainadi adi naalO neelO..valapu velluvainadi nee palukullO..paDuchudanam pallavainadi adi naalO neelO..valapu velluvainadi choopula suDivaDi..aDugulu taDabaDi..ii choopula suDivaDi..ii..aDugulu taDabaDi..ii manasulu muDipaDitE..andamuu raagabandhamu naDichE O andamaa..aa..aa..naDakE naa andamu..uu ::::2 nee pilupullO ashTapadula..valapulunnavi navamOhana vENuvulai..avi palukutunnavi nee pilupullO ashTapadula..valapulunnavi navamOhana vENuvulai..avi palukutunnavi nee choopulalO vennela..munimaapulunnavi avi enDalalO virimallela..danDalainavi nee choopulalO vennela..munimaapulunnavi avi enDalalO virimallela..danDalainavi aDugulu dooramai..eDadalu chEruvai aDugulu dooramai..eDadalu chEruvai vayasulu guDikaDitE..andamuu prEma bandhamu naDichE O andamaa..aa aa aa aa..parugE nee pandemaa mallepoola manasudaanni..vennelanTi chinnadaanni anTukunTE..antulEni..taapamu..aa lalaalalaalalaa..lalaalalaalalaa..aaaaa
సంగీతం::పెండ్యాల రచన::మల్లాది గానం::ఘంటసాల తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V.రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి మాండ్:::రాగం పల్లవి: ఊహూహూహూ..ఊహుహు హుహుహు నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా తానే మధుకలశమని..మనసే నందనమని మువ్వలతో నవ్వులతో..మోమోటముగా కులికి నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::1 చుక్క..చుక్క.. చుక్కల కన్న తానే చక్కనిదాన నన్నదిరా ఆ..హ..ఆ..ఆ..హ..ఆ.. చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా ఉహ్..చక్కని సామీ.. చక్కని సామీ..ఈ..అని పక్కన జేరి..పలుకరించి నీదాన నన్నదిరా..అహహ..నిన్నే నమ్మిన చిన్నదిరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంగీతం::పెండ్యాల రచన::మల్లాది గానం::ఘంటసాల, P. B. శ్రీనివాస్, రఘునాథ పాణీ తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి కల్యాణి:::రాగం పల్లవి: ఆ..దిననన తానా ఆ...ఆ...ఆ..రి..నన మది శారదా దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ చరణం 1: రాగ భావమమరే గమకముల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాగ భావమమరే గమకముల రాగ భావమమరే గమకముల రాగ భావమమరే గమకముల నాద సాధనలే దేవికి పూజా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే దేవికి పూజా నాద సాధనలే దేవికి పూజా నాద సాధనలే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే దేవికి పూజా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే..దేవికి పూజా తరళతానములే..హారములౌ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ తరళతానములే..హారములౌ తరళతానములే..హారములౌ తరళతానములే..హారములౌ సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని రిగ రిగ సమగదమనిదని రిగ రిగ రిగ రిమగదపనిస రిగ రిగ సరిసని నిసనిద పమగరిస నిసనిదప మగరిస రిప గరినిదప గరిససద గరిగగరిని గరిగ నిరిని నిగనిరిని నిగనిరిని నిగనిరిని నిగనిగనిరిని మగ మమగ దపమగ నిదపమపగ సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ తరళతానములే హారములౌ వరదాయిని కని గురుతెరిగిన మన మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
సంగీతం::పెండ్యాల రచన::ఆరుద్ర గానం::ఘంటసాల తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి పల్లవి:: ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే మేమే సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే మేమే రాగానికి లాస్యం చేసి భావానికి జీవం పోసి రాగానికి లాస్యం చేసి భావానికి జీవం పోసి నాట్యాన లోకాలేలేము మాసరి మేమేగా సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే మేమే చరణం::1 కాకతి సామ్రాజ్య లక్ష్మి రుద్రమ్మదేవి అరిభయంకర కడ్గధారణే నేను అలనాటి పలనాటి వరబాలచంద్రుల శౌర్యప్రతాపాల సారమే నేను ననుమించి నన్నొంచగల ధీరులెవరు పరమ మాహేశ్వరుడు పాల్గురితోమన్న పలుకులల్లిన వీరగాథలే నేను మురిపించు శృంగారి మువ్వపురి క్షేత్ర్యయ్య పదకవితలో మధురభావమే నేను కవి కోకిలల మంజుగానమే నేను కవి సింహముల చండగర్జనే నేను చరణం::2 నవ్యభావాల్ జీవనదులుగా ఉప్పొంగ మణులు పండే తెలుగు మాగాణమే మేము జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము జాణు తెనుగే మేము జాతి ఘనతే మేము ఇక దిగ్విజయ యాత్ర సాగించమా..ఆ జగమెల్ల మార్మోగ జయభేరి మ్రోగించమా..ఆ జయభేరి జయభేరి జయభేరి మ్రోగించమా..ఆ