సంగీతం::పెండ్యాల
రచన::మల్లాది
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, అంజలీదేవి, S.V.రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి
మాండ్:::రాగం
పల్లవి:
ఊహూహూహూ..ఊహుహు హుహుహు
నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా
నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా
తానే మధుకలశమని..మనసే నందనమని
మువ్వలతో నవ్వులతో..మోమోటముగా కులికి
నీదాన నన్నదిరా..నిన్నే నమ్మిన చిన్నదిరా..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::1
చుక్క..చుక్క..
చుక్కల కన్న తానే చక్కనిదాన నన్నదిరా
ఆ..హ..ఆ..ఆ..హ..ఆ..
చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా
ఉహ్..చక్కని సామీ..
చక్కని సామీ..ఈ..అని పక్కన జేరి..పలుకరించి
నీదాన నన్నదిరా..అహహ..నిన్నే నమ్మిన చిన్నదిరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
No comments:
Post a Comment