Friday, August 24, 2012

రాజా విక్రమార్క-- 1990




సంగీతం::రాజ్ - కోటి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Raviraja Pinasetti 
తారాగణం::చిరంజీవి,అమల,రాధిక,శరత్‌కుమార్,రావ్‌గోపాల్‌రావు,అల్లురామలింగయ్య,గొల్లపూడిమారుతీరావు,బ్రహ్మానందం కన్నెగంటి,కైకాలసత్యనారాయణ,సుధాకర్,

పల్లవి::

ఆనాటి నుండి ఈనాటి వరకు 
నీమీద నాకు కన్నయ్యో..ఓఓఓఓఓఓ
కడవెత్తి పోసుకున్నా..నీ పేరు చెప్పి 
పడుచేటి కొత్త నీరు..నీ తస్సదియ్యా
నడుమెత్తు కట్టుకున్నా..నాగుట్టుఇప్పి
పరువాల పట్టుచీర..నీ జిమ్మదీయా
చలిగాలి తాకుతుంటే..తబ్బిబ్బో తబ్బిబ్బో 
ఓ పట్టు పట్టకుంటే..ఓయబ్బో ఏందబ్బో 
కందిపోయే కన్నేబుగ్గ..పుచ్చుకోరా పూలమొగ్గ

మోచేతి నుండి మోకాలి వరకు 
నీ మొహనాలు..మోతమ్మో..ఓఓఓఓఓ
గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు 
గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క 
గొడవేదో చేసుకుంటే..నీ లేతఈడు 
గుడిలోన చెమ్మలాడే..దిన్ తస్సాచక్క 
వాటేసుకుంటే ఒళ్ళు..ఓయబ్బో హాయబ్బో
కాటేసుకున్న ముద్దు..ఎందబ్బో ఎందేబ్బో 
పచ్చినమ్మ పచ్చగుంట..పంచుకుంటా పక్కనిండా

చరణం::1

హత్తుకుంటే నాకళ్ళే..నీచేత నీచేత 
ఒత్తుకుంటే నీ ఒళ్ళే హైలెస్సో హైలెస్సా 
కన్నె అందాలే కావాలా..ఆఆ
ఎన్ని అందాలో ఈవేళా..ఆ
సందేళ ఎన్నెట్లో చాపేసి కూసుంటా 
సరదాల విందేసి నీతోనే తొంగుంటా 
అద్దరేతిరి అత్తకొడకా ముట్టుకుంటే ముక్కుపుడకా 
మురిసి మెరిసి పోయే

గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు 
గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క

చరణం::2

చెప్పరాని మాటేదో చెప్పేశా చేసేశా
తప్పుగాని తప్పేదో దాటేశా దాటేశా
ఏమి దాచావో చెప్పాలా..ఆఆ 
ఎన్ని దోచావో ఈవేళా..ఆ
పసివన్నె పందిట్లో నా..ముసినవ్వు ముత్తైదా 
సిసలైనా చీకట్లో..నీకసిబొట్టు నాదేగా 
రంభలూరీ రామచిలకా..రాతిరింత పాడిగిలక
పలికె వద్దకు రావే..ఆ

కడవెత్తి పోసుకున్నా..నీ పేరు చెప్పి 
పడుచేటి కొత్త నీరు..నీ తస్సదియ్యా

గొడవేదో చేసుకుంటే..నీ లేతఈడు 
గుడిలోన చెమ్మలాడే..దిన్ తస్సాచక్క 

చలిగాలి తాకుతుంటే..తబ్బిబ్బో తబ్బిబ్బో 
కాటేసుకున్న ముద్దు..ఎందబ్బో ఎందేబ్బో

కందిపోయే కన్నేబుగ్గ..పుచ్చుకోరా పూలమొగ్గ
గొడుగెత్తి పట్టుకుంటే..నీ గుమ్మసోకు 
గురి మీద బొమ్మలాడే..ఓ యమ్మలక్క..ఆ..

Raajaa Vikramaarka--1990 
Music::Raaj-Koti
Lyrics::Veetoorisundararaammoorti 
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Raviraja Pinasetti 
Cast::Chiranjeevi,Amala,Raadhika,Sarat^kumaar^,Raav^gOpaal^raavu,Alluraamalingayya,Gollapoodimaaruteeraavu,Brahmaanandam KanneganTi,KaikaalaSatyanaaraayana,Sudhaakar.

:::::::::::::::::::

AnaaTi nunDi EnaaTi varaku 
neemeeda naaku kannayyO..OOOOOO
kaDavetti pOsukunnaa..nee pEru cheppi 
paDuchETi kotta neeru..nee tassadiyyaa
naDumettu kaTTukunnaa..naaguTTuippi
paruvaala paTTucheera..nee jimmadeeyaa
chaligaali taakutunTE..tabbibbO tabbibbO 
O paTTu paTTakunTE..OyabbO EndabbO 
kandipOyE kannEbugga..puchchukOraa poolamogga

mOchEti nunDi mOkaali varaku 
nee mohanaalu..mOtammO..OOOOO
goDugetti paTTukunTE..nee gummasOku 
guri meeda bommalaaDE..O yammalakka 
goDavEdO chEsukunTE..nee lEtaiiDu 
guDilOna chemmalaaDE..din^ tassaachakka 
vaaTEsukunTE oLLu..OyabbO haayabbO
kaaTEsukunna muddu..endabbO endEbbO 
pachchinamma pachchagunTa..panchukunTaa pakkaninDaa

::::1

hattukunTE naakaLLE..neechEta neechEta 
ottukunTE nee oLLE hailessO hailessaa 
kanne andaalE kaavaalaa..aaaa
enni andaalO iivELaa..aa
sandELa enneTlO chaapEsi koosunTaa 
saradaala vindEsi neetOnE tongunTaa 
addarEtiri attakoDakaa muTTukunTE mukkupuDakaa 
murisi merisi pOyE

goDugetti paTTukunTE..nee gummasOku 
guri meeda bommalaaDE..O yammalakka

::::2

chepparaani maaTEdO cheppESaa chEsESaa
tappugaani tappEdO daaTESaa daaTESaa
Emi daachaavO cheppaalaa..aaaa 
enni dOchaavO iivELaa..aa
pasivanne pandiTlO naa..musinavvu muttaidaa 
sisalainaa cheekaTlO..neekasiboTTu naadEgaa 
ranbhaloorii raamachilakaa..raatirinta paaDigilaka
palike vaddaku raavE..aa

kaDavetti pOsukunnaa..nee pEru cheppi 
paDuchETi kotta neeru..nee tassadiyyaa

goDavEdO chEsukunTE..nee lEtaiiDu 
guDilOna chemmalaaDE..din^ tassaachakka 

chaligaali taakutunTE..tabbibbO tabbibbO 
kaaTEsukunna muddu..endabbO endEbbO

kandipOyE kannEbugga..puchchukOraa poolamogga
goDugetti paTTukunTE..nee gummasOku 

guri meeda bommalaaDE..O yammalakka..aa..

Thursday, August 23, 2012

చక్రధారి--1977





సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఆనంద్,S.P.బాలు

పల్లవి::

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::1

అంబుజనాభా నమ్మిన వారికి
అంబుజనాభా నమ్మిన వారికి
అభయమునొసగీ ఆర్తిని బాపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉద్ధరించు కరుణా సింధో
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::2

నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిను స్మరియించే ధ్యానమే ధ్యానము
నిను కీర్తించే గానమే గానము
నిను కీర్తించే గానమే గానము
నీకర్పించే జన్మమే జన్మము

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు--1989






















సంగీతం::చక్త్రవర్తి 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి  
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,వాణిశ్రీ.

పల్లవి::

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

చరణం::1

సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ..ఓ..ఓఓఓఓఓఓ
అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

చరణం::2

ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగెలా నిన్ను అల్లుకోనా
ఓ..ఓ..ఓఓఓఓఓఓ
చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలి తందనాలు
తాపాలే తగ్గించాలి చందనాలు
ఓ..ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
ఓ..వాటేసి చేసేస్తాలే వందనాలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

Wednesday, August 22, 2012

రాజా విక్రమార్క--1990




సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో

చరణం::1

ఓఓహోహోహో..ఓఓఓ ఓహోహో..
నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ 
నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ
అసలెసరెడతారు..కసి కసి బుస గొడతారూ
పదముల బడతారూ..తమ పదవికి పెడతారూ

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
దిగ్గో దిగ్గో దగా దగా ఏలికా
లెగ్గో లెగ్గో..ఎగా దిగా ఏలకా

చరణం::2

మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము 
మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము 
నీది కోలాహలం కోటా..మాది హాలాహలం ఆటా
పడతది ఉరితాడు తమ పరువుకి చెవుతాడు

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భూతా ప్రేతా పిశాచాల ఏలికో
ఏతా వాతా శ్మశానాలు ఏలుకో

చరణం::3

నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం
నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం
గతి మాదాకోళం నీకూ అది వేళాకోళం మాకు
యముడిక దిగుతాడు నీ మొగుడిక అవుతాడూ

భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే..వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే..నీకు పిడే బాజా
భళా ఛాంగు భళా..మహ రాజు కళా
దొరికావు గురో..దొంగోళ్ళ దొరో

జే గంటాలు--1981

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7530#ytplayer

సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.P.శైలజ 

పల్లవి::

ఇది ఆమని సాగే చైత్ర రథం చైత్ర రథం
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం 
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..పూల రథం 
మనో వేగమున..మరోలోకమున
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..పూల రథం
మనో వేగమున..మరోలోకమున
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 

చరణం::1

పంచ ప్రాణల వేనువుధీ కోయిల పాడాలి
ప్రణయాల పంచమ స్వరమాళపించాలి 
పంచ ప్రాణల వేనువుధీ కోయిల పాడాలి
ప్రణయాల పంచమ స్వరమాళపించాలి 
కృష్ణ వేనమ్మ యమునల్లే దారి చూపాలి 
నా క్రిష్నుడున్న తీరాలు చేరుకోవాలి
కృష్ణ వేనమ్మ యమునల్లే దారి చూపాలి
నా క్రిష్నుడున్న తీరాలు చేరుకోవాలి
నీరెండ పూలు పెట్టి నీలాల కోక చుట్టి 
నువ్వొస్తే బృందావనాలు నవ్వలి
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం
మనో వేగమున..మరోలోకమున 
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం

చరణం::2

అలనెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింకా తెరి చూడాలి 
అలనెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింకా తెరి చూడాలి
కోసమెరుపుల్ల ముత్యాల హరమేయ్యాలి 
నా వలపల్లే..నిను నేను అల్లుకోవాలి 
కోసమెరుపుల్ల ముత్యాల హరమేయ్యాలి 
నా వలపల్లే..నిను నేను అల్లుకోవాలి 
నా గుండే జల్లు మంటే గుడిగంటే 
గళ్ళు మంటే కౌగిళ్ళలో ఇల్లు కట్టుకోవాలి

ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం
మనో వేగమున..మరోలోకమున 
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం

Monday, August 20, 2012

నాలుగు స్తంబాలాట--1982




సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

హహహహహహహహహహా 
హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..హే..హే
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా

చరణం::1

సూరీడు చల్లారు నీ చూపూ..చలిగాలిలా వీచే నా వైపూ
పరుగెత్తే పరువంలోనా..పడగెత్తే ప్రణయంలాగ 
సాగిపోవాలి జతగా

నీ కంటిలో ఉన్న చలిమంటా..తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనాపలికే ఋతుపవనంలాగా
జల్లు రావాలి వడిగా

ఈ వడిలో..ఉరవడిలో..ముడివడి పోవాలీ
కాలమెంత దూరమో..కలిసి చూడగా

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా

చరణం::2

సందెల్లో మందార బొట్టుందీ..అందాల ముద్దిచ్చి అంటింది
సెలయేటి అలజడిలోనా..చెలరేగే అల్లరిలాగా ఊగిపోవాలి కలిసీ

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ..వద్దుల్లో వరసైన వలపుందీ
నాజూకు నడకల్లోనా..నలిగేటి మొలకల్లాగా..ఆవిరవ్వాలి అలిసీ

ఆవిరులో..నా విరులే..విర విరలాడాలీ
కౌగిలింత ఇల్లుగా..కలిసి చేరగా 

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా
ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ 

లాలలా..లలాలలా..హేహెహే..లాలలలా

Friday, August 17, 2012

చెంచులక్ష్మి--1958







సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
నిర్మాత & దర్శకత్వం::B.A.సుబ్బారావు
గాత్రం::ఘంటసాల,సుశీల
తారాగణం::నాగేశ్వరరావు,అంజలీదేవి

శంకరాభరణం::రాగం  
(హరికాంభోజి)

చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఒ నరహరి చిగురు కొయగలవా
చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఒ చెంచిత చిగురు కోయగలనే

ఉరకలేయగలవా ఒ నరహరి పరుగులెత్తగలవా
ఉరకలేయగలవా ఒ నరహరి పరుగులెత్తగలవా
ఊడ బట్టుకొని జారుడు బండకు వూగి చేరగలవా
ఒ నరహరి ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఒ చెంచిత పరుగులెత్తగలనే
ఉరకలేయగలనే ఒ చెంచిత పరుగులెత్తగలనే
ఊడ బట్టుకొని జారుడు బండకు వూగి చేరగలనే
ఒ చెంచిత ఊగి చేరగలనే

ఒహోహొ హొయ్ గురిని చూసుకొని కనులు మూసుకొని బాణమేయగలవా
ఒ నరహరి బాణమేయగలవా
గురిని చూసుకొని వెనుతిరిగి నానెముగ బాణమేయగలనే
ఒ చెంచిత బాణమేయగలనే
ఒ చెంచిత నిన్ను మించగలనే

చెట్టు లెక్కగలనే ఒ చెంచిత పుట్ట లెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఒ చెంచిత చిగురు కోయగలనే

ఒహోహొ హొయ్ తగవులేల ఎగతాళికాదు నను తాళి కట్టనీవా
ఒ చెంచిత తాళి కట్టనీవా
మనసు తెలుసుకొని మరులు చూపితే మనువు నాడనిస్తా
ఒ నరహరి మనువు నాడనిస్తా
ఒ నరహరి మాల తెచ్చి వేస్తా

చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టు లెక్కగలవా ఒ నరహరి పుట్ట లెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఒ నరహరి చిగురు కొయగలవా

అర్థాంగి--1955




సంగీతం::B.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::జిక్కి

Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

పల్లవి::

ఎక్కడమ్మా చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చుక్కలారా అక్కలారా
నిక్కి నిక్కి చూతురేలా
ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::1

చక్కనైనచంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
మబ్బువెనక దాగినాడో మబ్బువెనక దాగినాడో
మనసు లేక ఆగినాడో..ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::2

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాడు..ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా చంద్రుడు

చెంచులక్ష్మి--1958





సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, జిక్కి

శంకరాభరణం::రాగం  
(హరికాంభోజి)

పల్లవి::

చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా..కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక

చరణం::1

చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే
మనసే నిజమాయే తనువులు ఒకటాయే
మదిలో తలంపులే తీరే తీయగా
మారే హాయిగా..

చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక

చరణం::2

కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలసి విహారమే చేద్దాం హాయిగా
నీవే నేనుగా...

చిలకా గోరింకా..కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా..కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక

అర్ధాంగి--1955::కాపీ::రాగం



సంగీతం::బి.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::జిక్కి
Film Directed By::P.Pullayya

తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

కాపీ :: రాగం

పల్లవి::

వద్దురా కన్నయ్యా..వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..పోవద్దురా అయ్యా..
వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..
పోవద్దురా అయ్యా..అయ్యా ..
వద్దురా కన్నయ్యా


చరణం::1

పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ

వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి..
పోవద్దురా అయ్యా..అయ్యా ..
వద్దురా కన్నయ్యా

చరణం::2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పాలుగారే మోము గాలికే వాడేను
పాలుగారే మోము గాలికే వాడేను
వద్దురా..వద్దురా కన్నయ్యా...

చరణం::3

గొల్లపిల్లలు చాల అల్లరివారురా
గొల్లపిల్లలు చాల అల్లరివారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న..
ఆడటను నేనున్న
అన్నిటను నీదాన..వద్దురా..వద్దురా..
వద్దురా..వద్దురా..కన్నయ్యా..కన్నయ్యా