ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు మల్లెరంగు నా మనసు
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
పసిడి పసుపు..మేని రంగు సందె ఎరుపు..బుగ్గ రంగు నీలి రంగుల కంటిపాపల కొసలలో నారింజ..సొగసులు ఆకుపచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు ఆ ఆశలన్నీ ఆకాశానికి ఎగసి వెలసెను ఇంద్రధనస్సై
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
చరణం::2 ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు వాడి కోసం వాన చినుకై..నిలిచి ఉంటానింగిలోనా వాడి వెలుగే ఏడురంగుల..ఇంద్రధనస్సునా లో ఇంద్రధనస్సునా లో...
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
చిమ్మటలోని మరో పాట వినండి సంగీతం::రమేష్ నాయుడు రచన::అప్పలాచార్య డైరెక్టర్::By..విజయనిర్మల గానం::S.P.బాలు,P.సుశీల నటీ,నటులు::విజయనిర్మల,కృష్ణ, అంజలిదేవి,గుమ్మడి,జగ్గయ్య.
::: కృష్ణ:::పులకింతలు ఒక వేయీ నిర్మల::కౌగిలింతలు ఒక కోటీ ఇద్దరు::నిన్నుకలవమంటున్నవి కృష్ణ:::మనసారా..పిలవమంటున్నవి నిర్మల::మనసారా..పిలవమంటున్నవి కృష్ణ:::రజనీ..నీ.. నిర్మల::విజయ్..విజయ్.. కృష్ణ:::రజనీ..నీ.. నిర్మల::విజయ్..విజయ్..
చరణం::1 నిర్మల:: నీ మగసిరి వడుపున వురవడిలో నా సొగసుల పండుగ చేసేనూ నీ కోర చూపుల వెచ్చదనంలో.. కోరిక నేనై మిగిలేనూ.. జన్మ జన్మలకు నిన్నే.. నిన్నే..ఏ..కొలిచేనూ..కొలిచేనూ..
చిమ్మటలోని ఈపాట ఇక్కడ వినండి సంగీతం::రమేష్ నాయుడు రచన::జాలాది రాజారావ్ గానం::P.సుశీల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ చెరిసగాల భావనలతో..యుగయుగాల దీవెనతో రేపు మాపులాగా కలసి ఉందాము..కరిగిపోదాము.. కరిగిపోదాము..నాలో..నీలో..నాలో..నీలో.. నువ్వు నేనుగా మిగిలి పాడతాను.. పాడీఅడతాను..ఊ ఉ ఊ ఆ ఆ ఆ ఆ
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
చరణం::1 నిన్నటిలో నిజంలాగానే..రేపు తీపిగ ఉంటే ఆ తీపిగుండె రాపిడిలో..ఊపిరిగామిగిలుంటే చావని కోరికలాగే..పుడుతుంటాను తిరిగిపుట్టి నీకోసమే..బ్రతికుంటాను
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
చరణం::2 నా జన్మకు ప్రాణం నీవై..నీ ప్రాణానికి ఆత్మను నేనై కాలానికి ఇరుసువు నీవై..తిరుగాడే వలయం నేనై ఎన్ని తరాలైనా..మరెన్ని యుగాలైనా వీడని బంధాలై..కావ్యపు గంధాలై నాలో..నీలో..నాలో..నీలో.. నువ్వు నేనుగా మిగిలి పాడతాను..పాడీఅడతాను ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
నాదారి ఎడారి నాపేరు బికారి నాదారి ఎడారి నాపేరు బికారి
చరణం::2
మేలుకొని కలలుగని..మేఘాలమేడపై మెరుపుతీగలాంటి..నా ప్రేయసినూహించుకుని ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని ఆకాశవీథిలో..పయనించు బాటసారి
నాదారి ఎడారి నాపేరు బికారి నాదారి ఎడారి నాపేరు బికారి
చరణం::3
కూటికినేపేదను..గుణములలో..పెద్దను సంకల్పం నాకు ధనం..సాహసమే నాకు బలం ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు అంతవరకు నేనొక..నిరంతర సంచారి
నాదారి ఎడారి నాపేరు బికారి నాదారి ఎడారి నాపేరు బికారి
సంగీతం::మాధవపెద్ది సత్యం రచన::ఆచార్య ఆత్రేయ గానం::SP.బాలు,P.సుశీల దర్శకత్వం::కే.రాఘవేంద్రరావు బీ.ఎ. నటీ,నటులు::కృష్ణంరాజు,జయసుథ,మురళీమోహన్ శుభపంతువరాళి::రాగం జయసుధ:: ఏ రాగమో ఇది ఏ తాళమో ఏ రాగమో ఇది ఏ తాళమో అనురాగాని కనువైన శృతికలిపినాము ఆహా..ఊహూ..ఆహా..ఉహూ
మురళీమోహన్:: ఏ రాగమో ఇది ఏ తాళమో ఏ రాగమో ఇది ఏ తాళమో మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో ఏ రాగమో..ఇది ఏ తాళమో
చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి సంగీతం::SP.బాలసుబ్రహ్మణ్యం రచన::వేటూరి సుందరరామమూర్తి గానం::SP.బాలు (ఇది బాలు సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా)
పల్లవి:: ఓహో చెలీ..ఓ..నా చెలీ.. ఇది తొలిపాట ఒక చెలిపాట వినిపించనా ఈ పూట ఆ పాట ఇది తొలిపాట ఒక చెలిపాట వినిపించనా ఈ పూట ఆ పాట
చరణం::1
ఎదుట నీవు ఎదలో నీవు ఎదిగి ఒదిగి నాతో ఉంటే మాటలన్నీ పాటలై మధువులొలుకు మమతే పాట నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీ పాట పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా పాడనా పాడనా
ఓహో చెలీ..ఓ..నా చెలీ.. ఇది తొలిపాట ఒక చెలిపాట వినిపించనా ఈ పూట ఆ పాట
చరణం : 2
చీకటిలో వాకిట నిలిచి దోసిట సిరిమల్లెలు కొలిచి నిదురకాచి నీకై వేచి నిలువెల్లా కవితలు చేసి కదలి కదలి నీవొస్తుంటే కడలి పొంగులనిపిస్తుంటే వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా పాడనా పాడనా
ఓహో చెలీ..ఓ..నా చెలీ.. ఇది తొలిపాట ఒక చెలిపాట వినిపించనా ఈ పూట ఆ పాట