సంగీతం::చక్రవర్తి రచన::దాశరథి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::N.T.రామారావు,మురళిమోహన్,బాలకృష్ణ,జయమాలిని,కుమారి లత,కాంచన పల్లవి:: ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ చరణం::1 అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే నా మీద ఈనాడు అలకేలనే నేరాలు మన్నించి రావేలనే I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ చరణం::2 వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..రాజా..రాజా చరణం::3 చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే అధరాలు ఏమేమొ వెతికేనులే హృదయాలు పెనవేసి ఊగేనులే..లలలా I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ తారాగణం:ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరి గానం::S.P.బాలు,S.జానకి భౌళి::రాగం { బైరాగి హిందుస్తానీ..రేవతి} పల్లవి:: తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ ఆ ఆ ప్రేమంటే ఒకే సారి ఉదయించే..గఘనమనీ అక్కా!....ఏమన్నారురా! తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ..ఆ..ఆ ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మాట వినిపించే..ఏ..ఏ..కావ్యమని ఒకే దివ్య వెలుగొందే..కోవెలనీ అదే..అదే..నా..హృదయమనీ..ప్రణయమనీ..ప్రాణమనీ తెలుసా..ఆ..ఆ..ఆ..నీకు తెలుసా..ఆ..ఆ..ఆ ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మురళి పలికే..గోకులమని ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ..యమున అని అదే అదే..నా జీవమని..గానమని మౌనమని..తెలుసా..ఆ..ఆ..ఆ చరణం::1 శీత గాలి..వీచినప్పుడు..లేత ఎండలా ఎండ కన్ను..సోకినప్పుడు..మంచు కొండలా ఆదుకునే..వెచ్చని మమత ఆవిరయే..చల్లని ఎడద ఒకటే శృతి..ఒకటే లయ..ఒకటే స్వరమూ ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ ఆ..ఆ..ఆ..ఆ ఉన్న రాగమొకటే..అదే..ఏ..అదే..ఏ..ఏ అనురాగమని..మౌన యోగమని..ప్రేమ దీపమని తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా..ఆ..ఆ..ఆ చరణం::2 శరత్కాల నదులలోని..తేట నీటిలా పుష్యమాస సుమదళాల..తేనె వాకలా సుప్రసన్న సుందర..కవిత సుప్రభాత..మకరందగుళిక ఒక పార్వతి..ఒక శ్రీసతి..ఒక సరస్వతి "సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరన్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే " ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ అదే..అదే..ఏ..మమకారము సృష్టికారణం..బ్రహ్మకు జననం తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ Baabaay Abbaay--1984 Music::Chakravarti Lyrics::Vetoori Singer's::S.P.Baalu,S.Janaki BhoopaaLa::Raagam ::: telusaa..aa..aa..aa..neeku telusaa..aa aa aa prEmanTE okE saari udayinchE..gaghanamanee akkaa!......Emannaaruraa! telusaa..aa..aa..aa..neeku telusaa..aa..aa..aa prEmanTE okE manishi nivasinchE bhuvanamani okE maaTa vinipinchE..E..E..kaavyamani okE divya velugondE..kOvelanee adE..adE..naa..hRdayamanee..praNayamanee..praaNamanee telusaa..aa..aa..aa..neeku telusaa..aa..aa..aa prEmanTE okE manishi nivasinchE bhuvanamani okE muraLi palikE..gOkulamani okE keraTam uppongE..E..E..yamuna ani adE adE..naa jeevamani..gaanamani maunamani..telusaa..aa..aa..aa :::1 Seeta gaali..veechinappuDu..lEta enDalaa enDa kannu..sOkinappuDu..manchu konDalaa aadukunE..vechchani mamata aavirayE..challani eDada okaTE SRti..okaTE laya..okaTE svaramoo aa..aa..aa..aa..aa.aa..aa aa..aa..aa..aa unna raagamokaTE..adE..E..adE..E..E anuraagamani..mauna yOgamani..prEma deepamani telusaa..aa..aa aa neeku telusaa..aa..aa..aa :::2 Saratkaala nadulalOni..tETa neeTilaa pushyamaasa sumadaLaala..tEne vaakalaa suprasanna sundara..kavita suprabhaata..makarandaguLika oka paarvati..oka Sreesati..oka sarasvati "sarva mangaLa maangalyE SivE sarvaardha saadhakE SaranyE trayambakE dEvi naaraayaNi namOstutE " unna mantramokaTE..E..E..E adE..adE..E..mamakaaramu sRushTikaaraNam..brahmaku jananam telusaa..aa..aa aa neeku telusaa aa aa aa telusaa..aa..aa aa neeku telusaa aa aa aa
సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం:S.P.:బాలు,P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత పల్లవి:: ఆ..ఆ..ఆహ..హా..అహా..హా నిసనిస..నిసనిగ..సగ సమా..ఆ..ఆ శృంగార సీమంతిని శృంగార సీమంతిని..నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ శృంగార సీమంతిని..నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో..నను జీవించనీ..మరణించనీ శృంగార సీమంతిని సరిప..గమ గమని సరిప..పమ గపమ నిసనిస..సమగమ చరణం::1 నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని నీ పాద కమలాల పారాణిని..నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని సురలోక వాసిని..సుమ హాసిని చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్ నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..మరణించనీ..ఆ శృంగార సీమంతిని పమగా..మపగగమపగ సనిని మా..మపదమపద మా గా గా సనిని మాగగ చరణం::2 నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని విన్నాను నీ కాలి సవ్వడిని కన్నాను నీ కాళి కనుదోయిని కరుణాంతరంగిని..అనురాగిని నీ అలుకే నా పాళి వరముగా పండనీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శృంగార సీమంతిని..ఆ..నా జీవన మందాకిని..మ్మ్ నీ కనుసన్న సైయ్యాటలో..ఆ..నను జీవించనీ..హహ..మరణించనీ..ఆ శృంగార సీమంతిని ఆ..అ..ఆ..ఆ..హ..ఆ..హా..ఆహ..హా
సంగీతం::ఆదినారాయణరావు,సత్యం రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,చిరంజీవి. పల్లవి:: ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ ఇలాగే..ఏ..పాడాలి కలకాలం..ఊ ఇలాగే..ఏ..పాడాలి కలకాలం ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam చరణం::1 అరవిరిసే కనులే కమలాలు ముసురుకునే..ఏ..కురులే బ్రమరాలు Milkar Sanam har kadam hum chalenge Milkar Sanam har kadam hum chalenge దిగిరావా నీలాల గగనాలు ఏ వేళనైన ఒకే కోరికా ఏ పువులైన ఒకే మాలిక yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ హా. khilta hai pyar sa main mere Saajan Khilta Rahey ab mai aaj sawan మెరిసే నీ నవ్వులే జల్లులైతే మెరిసే నీ నవ్వులే జల్లులైతే పరువాలే శ్రావణ మేఘాలు. ఏ వేళనైనా ఒకే కోరికా..ఆ ఏ పూవులైనా ఒకే మాలికా..ఆ yun hi hum jaayenge jamake janam yun hi hum jaayenge jamake janam