సంగీతం::ఘటసాల గారు
రచన::దాశరథి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,సత్యనారాయణ,బేబిశ్రీదేవి,సాక్షి రంగారావు,G.ఇందిర.
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏ
దీవానా ఆయా హై..ఏఏ
చరణం::1
చేతిలో..ఓ..మధువుంది..చెంతనే చెలివుందీ..ఈ
అనుభవించగలవారికి..అంతులేని సుఖముంది
సుఖముందీ..ఈ..స్వర్గసుఖముందీ..ఆఆఆ
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా
ముద్దుల ఈ వేళ..హద్దులు నీకేలా
చక్కని చెలికాడా..పక్కకు రావేలా
చక్కని చెలికాడా..పక్కకు రావేలా
అందమంతా విందు పొందగా..ఆఆ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ
దీవానా ఆయా హై..ఏఏ
చరణం::2
తీరని కోరికలు..తీరే సమయమిదీ..ఈ..ఆఆ
కలియని హృదయాలూ..కలిసే తరుణమిదీ..ఈఈఇ
కలిసే..ఏఏఏ,,తరుణమిదీ..ఆ ఆ ఆ ఆ ఆ
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా
ఎందుకు హైరానా..యిది నీ సుల్తానా
నాలో సొగసంతా..నీకే నజరానా
నాలో సొగసంతా..నీకే నజరానా
వలపులోని నిషా..పొంగగా..ఆఆ
దీవానా ఆయా హై..మస్తానా ఆయా హై
దిల్ వాలా ఆయా హై..మత్ వాలా ఆయా హై
దిల్ లేనే ఆయా హై..ఏఏఏఏఏఏఏఏఏ
దీవానా..ఆహా..మస్తానా..ఓహో
2 comments:
తెలుగు సినిమాలలో - వేరే భాషల్తో + మిక్సింగ్ పాటలు ఇట్లాంటివే ఉన్నవి, ఉదా||
1] మంగమ్మశపథం ;- [ జమున; అయ్యయ్యా!boltare bol bol ........];
2] బంగారుగాజులు- జాజిరి జాజిరి జక్కలమావా,,,,,,,,,,[ భారతి, నాగేశ్వరరావు] ;
3] గులేబకావళి కథ
ఇట్లాంటివాటిని ఒకచోటికి చేరిస్తే బాగుంటుంది
[kusumaamba1955]/ konamanini
తెలుగు సినిమాలలో - వేరే భాషల్తో + మిక్సింగ్ పాటలు ఇట్లాంటివే ఉన్నవి, ఉదా||
1] మంగమ్మశపథం ;- [ జమున; అయ్యయ్యా!boltare bol bol ........];
2] బంగారుగాజులు- జాజిరి జాజిరి జక్కలమావా,,,,,,,,,,[ భారతి, నాగేశ్వరరావు] ;
3] గులేబకావళి కథ
ఇట్లాంటివాటిని ఒకచోటికి చేరిస్తే బాగుంటుంది
[konamanini/ kusumaamba]
Post a Comment