సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ.
పల్లవి::
వాడికేమి తెలుసురా వంకాయ పులుసూ
హూ ఈ గొట్టాం గాడికేం తెలుసు గోంగూర పులుసూ
ఒరేయ్ నాయనా సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా
చరణం::1
పదవి మత్తులో ఒకడు ఊగుతుంటాడు
పైసా మత్తులో ఒకడు తూగుతుంటాడు
పదవి మత్తులో ఒకడు ఊగుతుంటాడు
పైసా మత్తులో ఒకడు తూగుతుంటాడు
పదవి మత్తు కాదురా పైసా మత్తు కాదురా
అన్నిటికీ మించిన గమత్తు చూపిస్తారా
ఆ గమ్మత్తుతో నిన్నూ నిన్నూ నిన్నూ
నిన్నూనిన్నూ చిత్తుచేస్తానురా
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా
చరణం::2
పాముకాటుకైతే మంచి మందు వుందిరా
మనిషికాటు కెక్కడా మందులేదురా
పాముకాటుకైతే మంచి మందు వుందిరా
మనిషికాటు కెక్కడా మందులేదురా
తాగినోడు వాగాడని తోశెయ్యకురా రేయ్
తాగినోడు వాగాడని తోశెయ్యకురా
ఉన్నమాట చెబుతున్నా వినుకోండిరా
దీని మర్మమేమొ రఘురాముడు
బలభీముడు ఈ దేవుడైనా చెప్పలేడురా
సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా
సూటిగా సొర్గాన్నీ చూపిస్తారా
చూపిస్తా చూపిస్తా ఇప్పుడే ఇక్కడే చూపిస్తారా
చరణం::3
మస్తాన్ మస్తాన్ మాపటికి వస్తాన్
మస్తాన్ మస్తాన్ మాపటికి వస్తాన్
ఈరణ్ణి పేరణ్ణి ఎత్తుకపోతాన్
బొక్కలో వాళ్ళను పెట్టేస్తాన్
కిక్కురు మనకుండ నొక్కేస్తాన్
బొక్కెడు నెత్తురు కక్కిస్తాన్ అక్కడే గోరీ కట్టిస్తాన్
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్
ఝణక ఝణక ఝణ ధనక ధనక ధన
ఝణక ఝణక ఝణ ఝణ్ ఝణ్ ఝణ్
No comments:
Post a Comment