ఈ పాట చిమ్మట మ్యుజిక్ ఖజానాలో వినండి
సంగీతం::సత్యం
రచన::దాసరి నారాయణ రావు
గానం::SP.బాలు,S.జానకి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హహహా
ఓ..హో..ఓ..ఓ.ఓ..ఓ..హో..
ఆమె::ఓ..ముద్ద ముద్ద మందారాలూ
లేత బుగ్గ బంగారాలు
ముద్ద ముద్ద మందారాలూ
లేత బుగ్గ బంగారాలు
పొద్దుపోని మనసుకి..ముద్దులే సింగారాలు
పొద్దుపోని మనసుకి..ముద్దులే సింగారాలు
అతడు::హే..ముద్ద ముద్ద మందారాలు
పిల్లదాని సింగారాలు
ముద్ద ముద్ద మందారాలు
పిల్లదాని సింగారాలు
రెప్పపడనీ కళ్ళకు..చూపులే సింగారాలు
హే..రెప్పపడనీ కళ్ళకు..చూపులే సింగారాలు
అతడు::ముద్ద ముద్ద మందారాలు ముళ్ళ చాటు సంగీతాలు
ముద్ద ముద్ద మందారాలు ముళ్ళ చాటు సంగీతాలు
వాడిపోయే మనసుకీ మాసిపోనీ గాయాలు
వాడిపోయే మనసుకీ మాసిపోనీ గాయాలు
ఆమె::అందాలొలికే మందారాలు ఎర్రనా
అతడు::ఉదయించె సూర్యుడు ఎర్రనా..
ఆమె::ఆ..అందాలొలికే మందారాలు ఎర్రనా
అతడు::ఉదయించె సూర్యుడు ఎర్రనా..
దిగిపోయే సూర్యుడు ఎర్రనా
దిగిపోయే సూర్యుడు ఎర్రనా
ఆమె::నుదుట సిందూరం ఎర్రనా
అతడు::మొదటి కౌగులింత ఎర్రనా
చివరి వీడుకోలు ఎర్రనా
చివరి వీడుకోలు ఎర్రనా..
ఆమె::ముద్ద ముద్ద మందారాలు
లేత బుగ్గ సింగారాలు
అతడు::రెప్ప పడని కళ్ల కు చూపులే సింగారాలు
వాడిపోయే మనసుకీ మాసిపోనీ గాయాలూ
ఓ..హో..ఓ..ఓ.ఓ..ఓ..హో..
ఆమె::ఎర్ర ఎర్రని అందాలతో దాగుందొక హృదయము
అతడు::దాగున్న హృదయాన్ని పిలిచిందనురాగము
ఆమె::ఎర్ర ఎర్రని అందాలతో దాగుందొక హృదయము
అతడు:;దాగున్న హృదయాన్ని పిలిచిందనురాగము
అనురాగమె శ్రుతి తప్పి పాడిందొక రాగం
అనురాగమె శ్రుతి తప్పి పాడిందొక రాగం..
ఆమె::ముద్ద ముద్ద మందారాలూ
లేత బుగ్గ బంగారాలు
ముద్ద ముద్ద మందారాలూ
లేత బుగ్గ బంగారాలు
అతడు::రెప్ప పడని కళ్ల కు చూపులే సింగారాలు
వాడిపోయే మనసుకీ మాసిపోనీ గాయాలూ
No comments:
Post a Comment