Thursday, September 29, 2011

స్వప్న---1981

ఈ పాట చిమ్మట మ్యుజిక్ ఖజానాలో వినండి


సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
త్రియంబికే దేవీ నారాయణి నమొస్తుతే
అ అ అ అ ఆ..ఆ ఆ ఆ ఆ..
అ అ అ అ ఆ..ఆ ఆ ఆ ఆ అ..
శ్రీరస్తు అబ్బాయీ..శుభమస్తూ అమ్మాయీ
ఈ పచ్చని పందిరిలొనా...కల్యాణమస్తూ
శ్రీరస్తూ..అబ్బాయీ
శుభమస్తూ..అమ్మాయీ

మాంగళ్య తంతునా నేనా..మమ జీవన హేతునా
కంఠే బధ్నామి శుభగే.. త్వం జీవ సరదాం శతం

మంత్రాలతో మీ జంట చేరాలి..
నూరేళ్ళకు అది పంట కావాలీ
మంత్రాలతో మీ జంట చేరాలి..
నూరేళ్ళకు అది పంట కావాలీ
మీ కలలన్నీ నేడే తీరాలీ...

శ్రీరస్తు అబ్బాయీ ..శుభమస్తూ అమ్మాయీ
ఈ పచ్చని పందిరిలొనా...కల్యాణమస్తూ
శ్రీరస్తూ..అబ్బాయీ
శుభమస్తూ..అమ్మాయీ

సర్వ శుభకారిణి ..ఆదిలక్ష్మీ
కరుణాస్వరూపిణి..గజలక్ష్మీ
సిరిసంపదలనిచ్చు..ధనలక్ష్మీ
పాడిపంటలనిచ్చు..ధాన్యలక్ష్మీ
విగ్నానమందించు..విద్యాలక్ష్మి
విజయమును కలిగించు..విజయలక్ష్మీ
శక్తిని ప్రసాదించు..ధైర్యలక్ష్మి
సౌభాగ్యమును గూర్చు..సంతానలక్ష్మీ

ఈ అష్టలక్ష్ముల అంశలతోను వర్ధిల్లాలి గృహలక్ష్మీ

శ్రీరస్తు అబ్బాయీ ..శుభమస్తూ అమ్మాయీ
ఈ పచ్చని పందిరిలొనా..కల్యాణమస్తూ
శ్రీరస్తూ..అబ్బాయీ
శుభమస్తూ..అమ్మాయీ

ఆ..ఆ.ఆ..ఆ.ఆ.ఆ.ఆ
చిగురాశలే సన్నాయి పాడాలీ
తొలి బాసలే ఉయ్యాలలూగాలీ
చిగురాశలే సన్నాయి పాడాలీ
తొలి బాసలే ఉయ్యాలలూగాలీ
మీ చిననాటి ప్రేమ పండాలీ..

శ్రీరస్తు అబ్బాయీ..శుభమస్తూ అమ్మాయీ
ఈ పచ్చని పందిరిలొనా..కల్యాణమస్తూ
శ్రీరస్తూ..అబ్బాయీ
శుభమస్తూ..అమ్మాయీ

No comments: