Thursday, March 31, 2011

కంచుకోట --- 1967



సంగీతం::KV.మహాదేవన్
రచన::మహారధి
డైరెక్టర్::CSR.రావ్
గానం::P. సుశీల , S.జానకి


సిగ్గెందుకే చెలీ..సిగ్గెందుకే
అందాలకే నువ్వు అందానివే..
సిగ్గెందుకే..భామా..సిగ్గెందుకే..2

సిగ్గులేని కొమ్మా..పూలులేని రెమ్మా..2
సిగ్గులోనే సిరులు..తాళమేదీతరగ
సిగ్గందమే ప్రీతి..సిగ్గందమే..
రంభైన అతిలోక రతీయినా....
సిగ్గందమే ప్రీతి..సిగ్గందమే

నీరాజు నినుచేరి..సరసాలు సాగింప
సిగ్గేమి చేతువే..ఏకాంత దాసునే..2
మెరిసెపదవులలో..మురిసే హౄదయములో..2
దాచుకొందునె సిగ్గూ..దోచుకొందునె మనసూ..2

సిగ్గందమే ప్రీతి..సిగ్గందమే..
అందాలకే నువ్వు అందానివే..
సిగ్గెందుకే..భామా..సిగ్గెందుకే..

మనసులోని మమత..మనసులోని దాటా
మనసిగ్గుతీరునే..మనేత్తు సాగునే..2
మనసైన నాఅరదు ..మనసార నన్నేల..2
మమతలు తీరునులే..మనువే సాగునులే..

సిగ్గందమే ప్రీతి..సిగ్గందమే..
రంభైన అతిలోక రతీయినా....
సిగ్గందమే ప్రీతి..సిగ్గందమే

No comments: