Thursday, March 31, 2011

కంచుకోట --- 1967


సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆరుద్ర
డైరెక్టర్::CSR.రావ్
గానం::L.R.ఈశ్వరి


ఈడొచ్చిన పిల్లనోయ్ హోయ్ హోయ్ హోయ్..
నిను ఆడించె పిల్లనోయ్ సై సై సై..
నువ్వేసే పుస్తెకన్నా..వెచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరిగెదాక కదలనోయ్..హోయ్ హోయ్ హోయ్..2
ఈడొచ్చిన పిల్లనోయ్ హోయ్ హోయ్ హోయ్..

కండలున్న మావయ్యకు గుండే లేదటా..ఓ..హ్హు
గుండెలున్న మావయ్యకు గుణమే లేదటా..హ్హా
కండలున్నా..గుండెలున్నా..కన్నెపిల్ల రమ్మంటే...
కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట..హా హా హా..
ఈడొచ్చిన పిల్లనోయ్ హోయ్ హోయ్ హోయ్..

ఇంపుసూసి..నాసొంపుసూసి..నువు ఈలవేయకోయ్.ఏ..
చెంప మీద అబ్బ నొక్కి నొక్కి నీవు చిటిక వేయకోయ్..2
పట్టుబట్టి..పండగించీ..పైటలాగకోయ్..
నా పైటలాగితే మనసే పట్టజాలనోయ్.. హహహ.

ఈడొచ్చిన పిల్లనోయ్ హోయ్ హోయ్ హోయ్..
నిను ఆడించె పిల్లనోయ్ సై సై సై..
నువ్వేసే పుస్తెకన్నా..వెచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరిగెదాక కదలనోయ్.

No comments: